View

శ్రీనివాసరెడ్డి జంబలకిడి పంబ ఫస్ట్ లుక్ పోస్టర్ ని లాంఛ్ చేసిన డా.నరేశ్!

Saturday,April14th,2018, 11:32 AM

జంబ‌à°²‌à°•à°¿à°¡à°¿ పంబ‌ అనే పేరు విన‌గానే à°¨‌రేశ్ హీరోగా ఈవీవీ à°¸‌త్య‌నారాయ‌à°£ చేసిన à°¨‌వ్వుల సంద‌à°¡à°¿ గుర్తుకొస్తుంది. తాజాగా అదే పేరుతో à°“ సినిమా రూపొందుతోంది. à°ˆ చిత్రంలో శ్రీనివాస‌రెడ్డి à°•‌థానాయ‌కుడు. గీతాంజలి, à°œ‌à°¯‌మ్ము నిశ్చ‌à°¯‌మ్మురా వంటి వైవిధ్య‌మైన సినిమాల‌తో à°•‌థానాయ‌కుడిగా అడుగులు వేసిన శ్రీనివాస‌రెడ్డి à°¨‌టిస్తోన్న తాజా సినిమా ఇది. శివ‌మ్ సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నాయి. సిద్ధి ఇద్నాని à°•‌థానాయిక‌. పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల కిశోర్ కీల‌à°• పాత్ర‌ధారులు. జె.బి. ముర‌ళీకృష్ణ (à°®‌ను) à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హిస్తున్నారు. à°°‌వి, జోజో జోస్‌, శ్రీనివాస‌రెడ్డి.ఎన్ నిర్మాత‌లు. à°ˆ చిత్రం à°«‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని నాటి `జంబ‌à°²‌à°•à°¿à°¡à°¿ పంబ‌` హీరో à°¡à°¾. వి.కె.à°¨‌రేశ్ హైద‌రాబాద్‌లో విడుద‌à°² చేశారు.


అనంత‌à°°à°‚ à°¡à°¾.వి.కె. à°¨‌రేశ్ మాట్లాడుతూ - à°¬‌హుశా `జంబ‌లకిడి పంబ‌` అనే టైటిల్ à°’à°•‌à°Ÿà°¿ à°µ‌స్తుంద‌ని కూడా à°Žà°µ‌రూ ఊహించి ఉండ‌రు. à°µ‌చ్చిన‌ప్ప‌à°Ÿà°¿ నుంచీ à°Žà°µ‌రూ à°®‌ర్చిపోలేదు. ఇలాంటి టైటిల్ à°®‌ళ్లీ ఇంకో సినిమాకి పెడ‌తార‌ని కూడా అనుకోరు. నేను చాలా ఇష్టంతో à°¸‌త్యం అని పిలుచుకునే మా ఈవీవీ à°¸‌త్య‌నారాయ‌à°£ సృష్టించిన అద్భుత కావ్యం `జంబ‌à°²‌à°•à°¿à°¡à°¿ పంబ‌`. à°ˆ చిత్రాన్ని `మాయాబ‌జార్‌`తో పోల్చ‌లేం కానీ... తెలుగు సినిమాల్లో ఆణిముత్యం అని మాత్రం చెప్ప‌à°µ‌చ్చు. ఈవీవీగారితో నాది 40 ఏళ్ల అనుబంధం. à°’à°•‌రోజు నేను తిరుప‌తిలో ఉండ‌à°—à°¾ `à°“ అద్భుత‌మైన à°•‌à°¥ చెబుతాను` అని ఈవీవీగారు à°µ‌చ్చారు. విన‌గానే `రెగ్యుల‌ర్ à°—à°¾ లేకుండా, అద్భుతంగా ఉంది చేస్తున్నా` అని అన్నాను. `à°°à°¿à°µ‌ర్స్ గేర్` అని టైటిల్ అనుకుంటున్న‌ట్టు ఆయ‌à°¨‌ చెప్పారు. `అలా కాకుండా.. à°ˆ సినిమాకు కాస్త పాజిటివ్ టైటిల్ ఉంటే బావుంటుంది` అని నేను అన్నాను. à°¸‌రేన‌ని వెళ్లారు. అప్ప‌ట్లో సెల్‌ఫోన్లు లేవు. à°®‌ద్రాసు నుంచి తెల్లారుజామున నాలుగు à°—à°‚à°Ÿ‌à°²‌కు ట్రంక్ కాల్ చేసి `జంబ‌à°²‌à°•à°¿à°¡à°¿ పంబ` అని అన్నారు. అదేంటంటే.. టైటిల్ అని చెప్పారు. అలా à°† సినిమా మొద‌లైంది. అలీ అందులో అద్భుత‌మైన పాత్ర చేశారు. ఇప్పుడు శ్రీనివాస‌రెడ్డి à°®‌à°°‌లా అదే టైటిల్‌తో సినిమా చేయ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. సార‌థి స్టూడియోలోనే నాకు శ్రీనివాస‌రెడ్డి మొద‌టిసారి à°ª‌à°°à°¿à°š‌à°¯‌à°®‌య్యారు. నేను à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ సినిమా టైటిల్‌తో.. à°…à°¤‌ను హీరోగా చేస్తున్న à°ˆ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ని ఇదే సార‌థి స్టూడియోలో లాంచ్ చేయ‌à°¡à°‚ హ్యాపీగా ఉంది. à°¦‌ర్శ‌కుడు à°®‌ను నేను లైక్ చేసే డైర‌క్ట‌ర్‌. à°ˆ చిత్రంతో à°…à°¤‌నికి à°®‌రో à°¸‌క్సెస్ రావాలి. చిత్ర‌ యూనిట్‌à°•à°¿ కంగ్రాట్స్ అని చెప్పారు.


డైర‌క్ట‌ర్‌ మారుతి మాట్లాడుతూ - à°¨‌రేశ్‌గారు చెప్పిన‌ట్టు à°† టైటిల్ ని à°®‌à°°‌లా పెట్ట‌à°¡à°‚ కూడా సాహ‌à°¸‌మే. తెలుగు ఆడియ‌న్ మీద ముద్ర వేసుకున్న సినిమా ఇది. అప్ప‌ట్లో à°…à°‚à°¤‌లా à°¨‌వ్వించిన అద్భుత‌మైన సినిమా అది. ఈవీవీగారు à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించిన à°† సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ని చూసిన‌ప్పుడు, థియేట‌ర్‌లో సినిమా చూసిన‌ప్పుడు à°¨‌వ్వుకున్న‌ à°¨‌వ్వులు ఇప్ప‌à°Ÿà°¿à°•à±€ గుర్తుకొస్తున్నాయి. à°…à°‚à°¤‌à°—à°¾ ప్రేక్ష‌కాద‌à°°‌à°£ పొందిన టైటిల్‌తో సినిమా చేస్తున్న‌ప్పుడు చాలా బాధ్య‌à°¤‌à°—à°¾ చేయాలి. కొన్ని టైటిల్స్, సినిమాల‌ను à°®‌à°°‌లా చేయ‌à°¡‌మంటే నిజంగా సాహ‌à°¸‌మే. à°† సాహ‌సాన్ని à°ˆ సినిమాతో వీళ్లు చేశారు. à°•‌à°¥ కూడా చాలా కొత్త‌à°—à°¾ ఉంది. మ్యూజిక్ చాలా బాగా à°µ‌చ్చింద‌ని నాతో గోపీసుంద‌ర్ అన్నారు. నా ఫ్రెండ్స్ సురేశ్‌, వాళ్ల బ్ర‌à°¦‌ర్ ఇంత‌కు ముందు డిస్ట్రిబ్యూష‌న్‌లో ఉండేవారు. ఇప్పుడు à°ˆ సినిమా నిర్మాత‌లు కావ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. `à°œ‌à°¯‌మ్ము నిశ్చ‌à°¯‌మ్మురా` à°¤‌ర్వాత తొంద‌à°°‌à°ª‌డిపోకుండా, శ్రీనివాస‌రెడ్డి వెయిట్ చేసి à°ˆ సినిమా చేశారు. మంచి à°•‌à°¥ ఎంపిక చేసుకుని దిగారు. మంచి à°¸‌క్సెస్ సినిమా అవుతుంది. నాటి `జంబ‌à°²‌à°•à°¿à°¡à°¿ పంబ` హీరో à°¡à°¾.వి.కె. à°¨‌రేశ్‌ à°ˆ `జంబ‌à°²‌à°•à°¿à°¡à°¿ పంబ` టైటిల్ పోస్ట‌ర్‌ని లాంచ్ చేయ‌à°¡à°‚ చాలా ఆనందంగా ఉంది. à°¨‌రేశ్‌గారి సినిమాల‌ను చూసి చిన్న‌ప్పుడు చాలా ఎంజాయ్ చేశాం. ఆయ‌à°¨‌తో పాటు ఇప్పుడు à°µ‌ర్క్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది అని అన్నారు.


అలీ మాట్లాడుతూ - జంబ‌à°²‌à°•à°¿à°¡à°¿ పంబ అనే డైలాగ్ మా కామెడీ గురువు రేలంగిగారు చెప్పిన డైలాగ్. à°† డైలాగుతో ఈవీవీగారు à°’à°• సినిమా చేశారు. à°† చిత్రం కోసం మేమంద‌à°°à°‚ నెల రోజులు వైజాగ్‌లో à°°‌à°•‌à°°‌కాల డ్ర‌స్సులు వేసుకుని తిరుగుతుంటే, అక్క‌డివారంద‌రూ `వీళ్లేమైనా పిచ్చివాళ్ల‌యిపోయారా నిజంగానే` అన్న‌ట్టు చూసేవారు. అలా లీన‌మైపోయి చేశాం. స్కూల్లో చిన్న‌పిల్ల‌à°²‌యిపోయి చేసిన సీన్‌ను à°¤‌à°²‌చుకుని షూటింగ్ పూర్త‌యిన రెండు రోజుల దాకా కూడా à°¨‌వ్వుకుంటూనే ఉన్నాం. ఆయ‌à°¨ పెట్టిన à°† టైటిల్‌తో à°µ‌స్తున్న చిత్రంలో à°®‌ళ్లీ చేయ‌à°¡à°‚ చాలా ఆనందంగా ఉంది. `à°œ‌à°¯‌మ్ము నిశ్చ‌à°¯‌మ్మురా` జంధ్యాల గారి టైటిల్‌. `జంబ‌à°²‌à°•à°¿à°¡à°¿ పంబ` ఈవీవీగారి టైటిల్‌. à°¡à°¾. వి.కె. à°¨‌రేశ్‌గారు యాక్ట్ చేసిన à°† సినిమా à°Žà°‚à°¤ హిట్ అయిందో à°ˆ సినిమా à°…à°‚à°¤ హిట్ కావాలి అని అన్నారు.


నిర్మాత‌లు మాట్లాడుతూ - మా `జంబ‌లకిడి పంబ‌` సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ని నాటి `జంబ‌à°²‌à°•à°¿à°¡à°¿ పంబ‌` హీరో à°¡à°¾.వి.కె.à°¨‌రేశ్‌గారు ఆవిష్క‌à°°à°¿à°‚à°š‌à°¡à°‚ ఆనందంగా ఉంది. రొమాంటిక్ కామెడీ సినిమా ఇది. పోసానిగారిది à°ˆ చిత్రంలో చాలా కీల‌à°•‌మైన పాత్ర‌. అన్ని à°µ‌ర్గాల ప్రేక్ష‌కుల‌నూ మెప్పించే సినిమా అవుతుంది అని చెప్పారు.


à°¦‌ర్శ‌కుడు మాట్లాడుతూ - జంబ‌à°²‌à°•à°¿à°¡à°¿ పంబ à°Žà°‚à°¤ సూప‌ర్‌హిట్ టైటిలో à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ తెలిసిందే. మా చిత్ర à°•‌à°¥‌కు కూడా à°š‌క్క‌à°—à°¾ à°¸‌రిపోయే టైటిల్ అది. టైటిల్‌ని à°¬‌ట్టే సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. à°•‌à°¥‌, స్క్రీన్‌ప్లే చాలా బాగా కుదిరాయి. శ్రీనివాస‌రెడ్డి కేర‌క్ట‌ర్ చాలా బాగా కుదిరింది. ఆయ‌à°¨‌ కెరీర్‌లో à°®‌రో కీల‌à°• చిత్ర‌à°®‌వుతుంది అని అన్నారు.


à°¨‌టీన‌టులు:
à°¸‌త్యం రాజేశ్‌, à°§‌న్‌రాజ్‌, à°·‌à°•‌à°²‌à°• శంక‌ర్‌, à°¹‌à°°à°¿ తేజ‌, రాజ్య‌à°²‌క్ష్మి, హిమ‌à°œ‌, కేదారి శంక‌ర్‌, à°®‌ధుమ‌ణి, మిర్చి à°•à°¿à°°‌ణ్‌, à°œ‌à°¬‌ర్ద‌స్త్ అప్పారావు, à°¸‌à°¨‌, సంతోష్‌, గుండు సుద‌ర్శ‌న్‌, à°œ‌à°¬‌ర్ద‌స్త్ à°«‌ణి à°¤‌దిత‌రులు.
సాంకేతిక నిపుణులు:
సంగీతం: గోపీసుంద‌ర్‌, కెమెరా: à°¸‌తీశ్ ముత్యాల‌, ఆర్ట్: రాజీవ్ నాయ‌ర్‌, à°°‌à°š‌à°¨‌, à°¦‌ర్శ‌à°•‌త్వం: జె.బి.ముర‌ళీకృష్ణ (à°®‌ను), నిర్మాత‌లు: à°°‌వి, జోజో జోస్‌, శ్రీనివాస‌రెడ్డి.ఎన్‌., à°¸‌à°¹ నిర్మాత‌: బి.సురేశ్ రెడ్డి, లైన్ ప్రొడ్యూస‌ర్‌: à°¸‌ంతోష్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !