View

మాలో ధైర్యం నింపిన 'శ్రీవల్లి' - నిర్మాతలు

Wednesday,September20th,2017, 09:21 AM

ఈ రోజుల్లో కొత్తనటీనటులతో సినిమా తీసి విడుదల చేయడమే నా దృష్టిలో అతిపెద్ద యజ్ఞం. ఆ పనిని విజయవంతంగా మా నిర్మాతలు పూర్తిచేయగలిగారు. శ్రీవల్లి అన్ని ఏరియాల బిజినెస్‌లు పూర్తిచేసి పాస్ అయ్యారు. సినిమా కొన్న పంపిణీదారులందరికీ సంతోషాన్ని మిగిల్చారు. అన్నింటికన్నా ముఖ్యంగా నా లాంటి తిక్కవాడితో సినిమా తీసి సక్సెసయ్యారు అని అన్నారు ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం శ్రీవల్లీ. రజత్, నేహాహింగే జంటగా నటించారు. రేష్మాస్ ఆర్ట్స్ పతాకంపై సునీత, రాజ్‌కుమార్ బృందావనం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రవిజయోత్సవ వేడుకను బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించారు.


ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ - సినిమా చూసిన ప్రతి ఒక్కరు శ్రీవల్లీ బాగుందని చెప్పడం సంతోషాన్ని కలిగించింది. రజత్‌లోని నెగెటివ్ షెడ్స్ చూసే అతడికి ఈ సినిమాలో హీరోగా అవకాశాన్ని ఇచ్చారు. తన పాత్రలో ఒదిగిపోయాడు. మోహన్‌బాబు, చిరంజీవి, రజనీకాంత్ తో పాటు చాలా మంది నటులు ప్రతినాయకులుగా సినీ జీవితాన్ని మొదలుపెట్టి గొప్ప నటులయ్యారు. వారి తరహాలోనే రజత్ అడుగులు వేయాలని కోరుకుంటున్నాను. నేహాహింగేతో పాటు ప్రతి ఒక్కరూ బాగా నటించారు. రేష్మాస్ సంస్థ నా పెంపుడు కూతురు వంటిది. నేను జీవించివున్నంతకాలం ఈ సంస్థకు సహాయసహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను. ఔత్సాహికులను ప్రోత్సహిస్తూ తక్కువ బడ్జెట్‌తో మంచి కథలను తెరకెక్కించడానికి నిర్మాతలకు సిద్ధంగా ఉన్నారు. అవసరమైతే ఆ సినిమాలకు నా సహకారాన్ని అందిస్తాను అని తెలిపారు.


నిర్మాత సునీత మాట్లాడుతూ - రేష్మాస్ సంస్థ ద్వారా తొలి ప్రయత్నంలో విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో సినిమా చేయడం గర్వంగా ఉన్నది. రెండు వందల థియేటర్లలో ఈ సినిమా విడుదల చేశాం. ఓవర్సీస్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఒక సినిమాతో మా ప్రయాణం ఆగదు. ఇకపై మా సంస్థ ద్వారా వరుసగా సినిమాలు చేస్తాం. సుకుమార్ నిర్మాణంలో ఓ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాం. కథాబలమున్న వినూత్న పాయింట్స్‌తో సినిమాలు చేయాలన్నది మా అభిమతం అని చెప్పారు.


కొత్త ప్రయత్నాన్ని అన్ని వర్గాల వారు ఆదరించడం ఆనందంగా ఉందని, ఈ విజయం మరిన్ని సినిమాల్ని రూపొందించడానికి మాలో ధైర్యాన్ని నింపిందని మరో నిర్మాత రాజ్‌కుమార్ చెప్పారు.


ఈ కార్యక్రమంలో హీరో రజత్ పాల్గొన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Read More !