View

బ్రోచేవారెవ‌రురా ఫ‌స్ట్ లుక్ రిలీజ్

Thursday,March21st,2019, 02:53 PM

వైవిధ్య‌మైన à°•‌థాంశాల‌తో మెప్పిస్తూ హీరోగా à°¤‌నకంటూ ప్ర‌త్యేక‌à°¤‌ను క్రియేట్ చేసుకున్న శ్రీవిష్ణు హీరోగా రూపొందుతున్న చిత్రం బ్రోచేవారెవ‌రురా సినిమా à°«‌స్ట్ లుక్ విడుద‌లైంది. à°®‌న్యం ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కుమార్ à°®‌న్యం à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీవిష్ణుతో పాటు లెటెస్ట్ సెన్సేష‌న్స్ ప్రియ‌à°¦‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ à°ˆ à°«‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను à°•‌à°¨‌à°ª‌à°¡‌తున్నారు. à°ˆ త్ర‌యం రంగురంగుల దుస్తులు, షేడ్స్‌తో స్కూట‌ర్ రైడ్ చేసేలా à°ˆ పోస్ట‌ర్ ఉంది. వివేక్ ఆత్రేయ à°¦‌ర్శ‌à°•‌త్వంలో శ్రీవిష్ణు హీరోగా రూపొందుతున్న రెండో చిత్రం బ్రోచేవారెవ‌రురా. à°š‌à°²‌à°¨‌మే చిత్ర‌ము.. చిత్ర‌మే à°š‌à°²‌à°¨‌ము.. అనేది ట్యాగ్ లైన్‌. 

శ్రీవిష్ణు à°¸‌à°°‌à°¸‌à°¨‌ నివేదా థామ‌స్ హీరోయిన్‌à°—à°¾ à°¨‌టిస్తుండ‌à°—à°¾ à°¸‌త్య‌దేవ్‌, నివేదా పేతురాజ్ కీల‌à°• పాత్ర‌ల్లో à°¨‌టిస్తున్నారు. యువ సంగీత à°¦‌ర్శ‌కుడు వివేక్ సాగ‌ర్ సంగీత సార‌థ్యం అందిస్తున్నాడు. చిత్రీక‌à°°‌à°£‌ను పూర్తి చేసుకున్న à°ˆ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను à°œ‌రుపుకుంటుంది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను మే నెల‌లో విడుద‌à°² చేయ‌డానికి à°¸‌న్నాహాలు చేస్తున్నారు.


à°¨‌టీన‌టులు:
శ్రీవిష్ణు, నివేదా థామ‌స్‌, à°¸‌త్య‌దేవ్‌, నివేదా పేతురాజ్‌, ప్రియ‌à°¦‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ à°¤‌దిత‌రులు
సాంకేతిక నిపుణులు:
à°°‌à°š‌à°¨‌, à°¦‌ర్శ‌à°•‌త్వం: వివేక్ ఆత్రేయ‌
నిర్మాత‌: విజ‌య్ కుమార్ à°®‌న్యం
బ్యాన‌ర్‌: à°®‌న్యం ప్రొడ‌క్ష‌న్స్‌
సంగీతం: వివేక్ సాగ‌ర్‌
సినిమాటోగ్ర‌à°«à±€: సాయి శ్రీరాం
à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌: à°°‌వితేజ గిరిజాల‌
పి.ఆర్‌.à°’: వంశీ శేఖ‌ర్‌
Sree Vishnu’s ‘Brochevarevarura’ first look with ‘R3’ Batch Priyadarshi and Rahul Ramakrishna
The first look poster of ‘Brochevarevarura’ featuring Sree Vishnu in the lead role is released.
The poster also has recent sensations Priyadarshi and Rahul Ramakrishna. With the trio taking a scooter ride, they are seen in color costumes and shades.
‘Brochevarevarura’ is written and directed by Vivek Athreya and it is his straight second film with hero Sree Vishnu. The film comes up with the tagline ‘Chalaname Chitramu… Chitrame Chalanamu…’
Nivetha Thomas is pairing with hero Sree Vishnu in the film while Satya Dev and Nivetha Pethuraj will be seen in pivotal roles. Vivek Sagar is composing music.
The shooting of ‘Brochevarevarura’ has been wrapped up and the post-production works are going.
Vijay Kumar Manyam is producing ‘Brochevarevarura’ under Manyam Productions banner and the release is being planned in May month.
Cast: Sree Vishnu, Nivetha Thomas, Satya Dev, Nivetha Pethuraj, Priyadarshi and Rahul Ramakrishna
Crew:
Writer & Director: Vivek Athreya
Producer: Vijay Kumar Manyam
Banner: Manyam Productions
Music: Vivek Sagar
Cinematography: Sai Sriram
Editor: RaviTeja Girijala
PRO: VamsiShekar



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !