View

కళ్యాణమండపం చుట్టూ జరిగే క‌థ‌తో SR కళ్యాణమండపం - Est. 1975 

Saturday,March07th,2020, 12:49 PM

'రాజావారు రాణిగారు' చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన కిరణ్ అబ్బవరం హీరోగా, టాక్సివాలా చిత్రంతో ఆకట్టుకున్న ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ à°—à°¾ ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పైన à°’à°• చిత్రం రూపొందుతోంది. à°Žà°²à±ˆà°Ÿà± గ్రూప్ వారు నిర్మిస్తున్న à°ˆ చిత్రానికి ' SR కళ్యాణమండపం - Est. 1975 ' అనే టైటిల్ ని ఖరారు చేస్తూ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న à°ˆ చిత్రం ద్వారా శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.


à°’à°• కళ్యాణమండపం చుట్టూ జరిగే à°•‌à°¥‌తో ఎంతో ఆస‌క్తిగా రూపొందుతోందని, రాయలసీమ నేపథ్యంలో సాగే వినోదాత్మక అంశాలున్న కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ à°—à°¾ à°ˆ చిత్రాన్ని రెడీ చేస్తున్న‌ట్లుగా à°¦‌ర్శ‌కుడు శ్రీధ‌ర్ గాదె తెలిపారు. ఇక à°ˆ సినిమాలో 'డైలాగ్ కింగ్' సాయి కుమార్ హీరో తండ్రి పాత్ర పూర్తి పోషిస్తున్నారు. ఇక à°¤‌à°¨ కెరీర్ లో తొలిసారిగా సాయికుమార్ పూర్తిగా రాయలసీమ మాండలికం, à°µà±à°¯à°¾à°µà°¹à°¾à°°à°¿à°• శైలిని అనుసరించనున్నారట‌, అలానే తండ్రీ కొడుకుల మధ్య బంధాన్ని గొప్పగా చూపించే ప్ర‌à°¯‌త్నం à°ˆ సినిమాలో à°œ‌రుగుతుంద‌ని చిత్ర బృందం చెబుతోంది. మొదటి షెడ్యూల్ à°¶‌రవేగంగా పూర్తి చేసుకుంటున్న à°ˆ చిత్ర షూటింగ్ à°•à°¿ 13à°µ తారీఖు నుంచి రాజంపేటలోని అన్నమాచార్య కాలేజీలో à°œ‌à°°‌à°—‌నుందని ఎలైట్ టీమ్ చెబుతోంది. 


à°¨‌టీన‌టులు :  à°•à°¿à°°à°£à± అబ్బ‌à°µ‌à°°à°‚, ప్రియాంక à°œ‌వాల్క‌ర్, తులసి శివమణి, అరుణ్ కుమార్, అనిల్  à°œà±€à°²à°¾, కష్యప్ శ్రీనివాస్


టెక్నీష‌న్స్ : సంగీతం : చేతన్ భరద్వాజ్ , కెమెరామెన్ : విశ్వాస్ డేనియల్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !