View

రాజ‌మౌళి, అనుష్క ముఖ్య అతిథులుగా హిట్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌

Monday,February24th,2020, 06:36 AM

నేచుర‌ల్ స్టార్ నాని à°¸‌à°®‌ర్ప‌à°£‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై à°«‌à°²‌క్‌నుమాదాస్ వంటి à°¸‌క్సెస్‌ఫుల్ మూవీతో హీరోగా à°¤‌à°¨‌కంటూ గుర్తింపును సంపాదించుకున్న విశ్వ‌క్ సేన్ హీరోగా రూపొందుతోన్న చిత్రం హిట్‌. ది à°«‌స్ట్ కేస్‌ ట్యాగ్ లైన్‌. శైలేష్ కొల‌ను à°¦‌ర్శ‌à°•‌త్వంలో ప్ర‌శాంతి త్రిపిర్‌నేని à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రుహానీ à°¶‌ర్మ హీరోయిన్‌à°—à°¾ à°¨‌టిస్తున్నారు. విశ్వ‌క్ సేన్ à°ˆ చిత్రంలో విక్ర‌మ్ రుద్ర‌రాజు అనే ఐపీఎస్ ఆఫీస‌ర్‌à°—à°¾ à°•‌నిపిస్తున్నారు. ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 28à°¨ à°ˆ సినిమా విడుద‌à°²‌కానుంది. à°ˆ సంద‌ర్భంగా ఆదివారం హైద‌రాబాద్‌లో ప్రి రిలీజ్ కార్య‌క్ర‌మం à°œ‌రిగింది. 


à°ˆ కార్య‌క్ర‌మంలో కె.రాఘ‌వేంద్ర‌రావు, ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, రానా à°¦‌గ్గుబాటి, నాని, అనుష్క శెట్టి, విశ్వ‌క్ సేన్‌, దిల్‌రాజు, రుహాని, à°¨‌రేశ్‌, సందీప్ à°•à°¿à°·‌న్‌, మంచు à°²‌క్ష్మి, శైలేష్ కొల‌ను, à°Žà°‚.à°Žà°‚.కీర‌వాణి, రాహుల్ రామ‌కృష్ణ‌, గ్యారీ, à°®‌ణికంద‌న్‌, à°¤‌రుణ్ భాస్క‌ర్‌, కార్తికేయ, రాజ్ కందుకూరి, ప్ర‌శాంతి త్రిపిర్‌నేని, à°°‌మారాజ‌మౌళి, à°µ‌ల్లి, వివేక్ సాగ‌ర్‌, à°°‌వివ‌ర్మ‌, రాహుల్ సిప్లిగంజ్‌, బెక్కం వేణుగోపాల్‌, సునీల్‌, à°¨‌à°µ‌దీప్‌ à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.స్నీక్ పీక్‌ను రాజ‌మౌళి విడుద‌à°² చేశారు. అలాగే బిగ్ టికెట్‌ను కూడా విడుద‌à°² చేశారు. దిల్‌రాజు టికెట్‌ను కొన్నారు.  à°ˆ సంద‌ర్భంగా...


à°¦‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడుతూ - నాని నిర్మాత‌à°—à°¾ మారాడు. ఎందుక‌య్యాడు? `à°…!` సినిమాతో విష‌యాలు నేర్చుకుని ఇప్పుడు హిట్ అంటున్నాడు. à°¤‌ను హీరోగా సినిమాలు చేస్తుంటాడు. à°¤‌à°¨ ఆడ‌ని సినిమాలోని à°¤‌ప్పులు à°¸‌రిచేసుకుంటూ ఆడే సినిమాలోని విష‌యాల‌ను అర్థం చేసుకుంటూ à°ˆ సినిమాకు `హిట్` అనే పేరు పెట్టేశాడు. వెంక‌టేశ్వ‌రుడు సైన్యాధిప‌తి పేరు విశ్వ‌క్ సేన‌నుడు. à°† పేరు పెట్టుకున్న‌హీరోకి à°† వెంక‌టేశ్వ‌రుడి ఆశీస్సులు ఉంటాయి. డైరెక్ట‌ర్ శైలేష్‌à°•à°¿, నానికి, ప్ర‌శాంతికి అభినంద‌à°¨‌లు అన్నారు. 


à°¦‌ర్శ‌à°•‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి మాట్లాడుతూ - హిట్ సినిమాను చాలా బాగా ప్ర‌మోట్ చేస్తున్నారు. టీజ‌ర్‌, ట్రైల‌ర్ చాలా బావుంది. స్టైలిష్‌à°—à°¾ ఉంది. స్నీక్ పీక్ ఐడియా బావుంది. 2012లో à°“ ఇంగ్లీష్ సినిమాలో ముఖ్య‌మైన ఎపిసోడ్‌ను ముందుగానే రిలీజ్ చేశారు. అదేంటి?  మెయిన్ ఎపిసోడ్‌ని స్నీక్ పీక్ అని రిలీజ్ చేస్తే à°Žà°µ‌రు చూస్తారు? అని అనుకున్నాను. కానీ అది చూసిన à°…à°‚à°¦‌రూ నెక్ట్స్ à°Žà°‚ à°œ‌రుగుతుంద‌నే ఆస‌క్తితో సినిమాను పెద్ద హిట్ చేశారు. ఇప్పుడు à°ˆ సినిమా స్నీక్ పీక్ ఐడియా కూడా అలాగే ఆస‌క్తిగా ఉంది. à°ˆ సినిమా హిట్ కావాలి.  నానికి, శైలేష్‌à°•à°¿ అభినంద‌à°¨‌లు. ఇది à°«‌స్ట్ కేస్ అని హిట్ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. దీని à°¤‌ర్వాత సెకండ్ కేస్‌, à°¥‌ర్డ్ కేస్ అంటూ హిట్ సినిమాకు ఫ్రాంచైజీ రావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు. 


అనుష్క శెట్టి మాట్లాడుతూ - ప్ర‌శాంతి, నాని నా కుటుంబ à°¸‌భ్యుల్లాంటివారు. వారు మంచి కంటెంట్‌తో సినిమా చేస్తార‌ని నాకు తెలుసు. నేను కూడా ఆస‌క్తిగానే ఎదురుచూస్తున్నాను. విశ్వ‌క్‌సేన్‌, రుహాని, శైలేష్‌, నాని, ప్ర‌శాంతి à°¸‌హా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ అభినంద‌à°¨‌లు అన్నారు. 


దిల్‌రాజు మాట్లాడుతూ - ట్రైల‌ర్ చాలా బాగా రీచ్ అయ్యింది. కొత్త సినిమాలు కోసం.. కొత్త టాలెంట్‌ను నాని à°“ హీరోగా ఉన్నా కూడా నిర్మాత‌à°—à°¾ మారి à°Žà°‚à°•‌రేజ్ చేస్తున్నాడు. విశ్వ‌క్ సేన్ à°¸‌హా ఎంటైర్ యూనిట్‌à°•à°¿ ఆల్ ది బెస్ట్‌ అన్నారు. 


రానా à°¦‌గ్గుబాటి మాట్లాడుతూ - à°ˆ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌à°•à°¿ విశ్వ‌క్‌సేన్ స్పెష‌ల్‌à°—à°¾ పిలిచాడు. à°¤‌ను మా బ్యాన‌ర్‌లో ఇప్ప‌టికే రెండు సినిమాలు చేసేశాడు. మూడో సినిమాకు రెడీ అయిపోతున్నాడు. అందుకే à°¤‌నంటే నాకు కాస్త జెల‌సీగా ఉంటుంది. à°¤‌ను డేరింగ్ à°ª‌ర్స‌న్‌. à°¤‌à°¨‌కు హ్యాట్సాఫ్‌. నాని, ప్ర‌శాంతికి అభినంద‌à°¨‌లు. కొత్త à°•‌à°¥‌లు రావాల‌ని మాట్లాడ‌కుండా వీళ్లు సినిమాలుగా చేస్తున్నారు. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ అభినంద‌à°¨‌లు అన్నారు. 


నిర్మాత‌ నాని మాట్లాడుతూ - డైరెక్ట‌ర్ శైలేష్ à°ˆ à°•‌à°¥‌ను చెప్ప‌గానే.. వెంట‌నే చేయాల‌నిపించింది. à°¤‌ను à°•‌à°¥‌లు రాస్తుంటాడు. à°¤‌ను బాగా à°š‌దువ‌కున్న వ్య‌క్తి. à°¤‌ను సినిమాల్లోకి à°µ‌స్తానంటే à°Žà°‚à°•‌రేజ్ చేస్తూనే కొంచెం జాగ్ర‌త్త‌లు చెబుతూ à°µ‌చ్చాను. జాబ్ à°µ‌దిలి రాకు అని à°¤‌à°¨‌కు ఎప్పుడూ చెబుతుంటాను. à°¤‌ను à°•‌à°¥ చెప్ప‌గానే సరే! à°“ సినిమా మాత్రం చెయ్ అని చెప్పాను. కానీ సినిమా చూసిన à°¤‌ర్వాత చెబుతున్నాను.. శైలేష్ నువ్వు జాబ్‌à°•à°¿ రిజైన్ చెసెయ్ అని à°¨‌మ్మ‌à°•à°‚à°—à°¾ చెబుతున్నాను. à°ˆ సినిమాతో శైలేష్ డైరెక్ట‌ర్‌à°—à°¾ ఎంటో నిరూపించుక‌న్నాను. à°ˆ సినిమా చూస్తే à°«‌స్ట్ టైమ్ డైరెక్ట‌ర్ చేసిన సినిమా అనిపించ‌దు. ఇక విశ్వ‌క్ గురించి చెప్పాలంటే.. హీరోగా విశ్వ‌క్‌ను అనుకుంటున్న‌ప్పుడు à°¤‌à°¨ గురించి ఏం తెలియ‌దు. à°•‌టౌట్ బావుంద‌ని అనుకున్నాను. పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర కాబ‌ట్టి à°¤‌ను సూట్ అయిపోతాడ‌నిపించింది. ఈరోజు సినిమా చూసిన à°¤‌ర్వాత à°¤‌ను ఏ రోల్ అయిన ఇర‌à°—‌దీస్తాడ‌నిపించింది. రుహాని చాలా బాగా చేసింది. వివేక్ సాగ‌ర్‌.. చాలా మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. à°¤‌నొక హీరో పాత్ర‌ను పోషించాడు. à°¤‌à°¨‌కు నేను పెద్ద ఫ్యాన్ అయ్యాను. à°Žà°¡à°¿à°Ÿ‌ర్ గ్యారీకి థాంక్స్‌. థ్రిల్ల‌ర్ సినిమాల‌కు à°Žà°¡à°¿à°Ÿ‌ర్ అంటే గ్యారీనే గుర్తుకొస్తాడు. నేను , ప్ర‌శాంతి à°•‌లిసి చేసిన à°…! సినిమాను à°•‌à°®‌ర్షియ‌ల్ à°¸‌క్సెస్ కాలేదు అనుకుంటూ ఉంటారు. కానీ..నిర్మాత‌à°—à°¾ à°…! సినిమా చాలా పెద్ద à°¸‌క్సెస్‌. దాన్ని మించి హిట్ సినిమా హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. ఎంటైర్ యూనిట్‌కు నిర్మాత‌లు à°¤‌à°°‌పున థాంక్స్‌. à°ˆ నెల 28à°¨ ప్రేక్ష‌కుల‌కు ఎంగేజింగ్‌, à°Žà°‚à°Ÿ‌ర్‌టైనింగ్ సినిమాను ఇస్తున్నామ‌ని à°—‌ర్వంగా చెబుతున్నాను అన్నారు. 


హీరో విశ్వ‌క్‌సేన్ మాట్లాడుతూ - సినిమాటోగ్రాఫ‌ర్ à°®‌ణికంద‌న్‌గారు à°¨‌న్ను ఎంతో బాగా చూపించారు. నేను à°š‌నిపోయే లోపు à°¤‌à°¨‌తో à°¡‌à°œ‌ను సినిమాలైనా చేస్తాన‌ని అనుకుంటున్నాను. వివేక్‌సాగ‌ర్‌తో మూడోసారి à°ª‌నిచేస్తున్నాను. à°¤‌ను నా సినిమాల‌కు అద్భుత‌మైన సంగీతం అందించాడు. రుహాని టెరిఫిక్ పెర్ఫామర్‌. à°Žà°¡à°¿à°Ÿ‌ర్ గ్యారీ ఎక్స‌లెంట్‌à°—à°¾ ఎడిట్ చేశారు. à°“ సీన్ కూడా మిస్ కాకుండా చూడాల‌నుకుంటారు. నిర్మాత ప్ర‌శాంతిగారికి థాంక్స్‌. చాలా మంచి వ్య‌క్తి. నాని అన్న విష‌యానికి à°µ‌స్తే.. ఆయ‌à°¨ చాలా స్మార్ట్‌. à°¤‌ను ఇచ్చిన à°¸‌à°²‌హాతో నా పాత్ర‌ను బాగా చేయ‌à°—‌à°²‌ను. డైరెక్ట‌ర్ శైలేష్‌ను నేను సైంటిస్ట్ అని అంటాను. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ డౌట్ ఉంటే తెలుసుకుంటాం. శైలేష్ మాత్రం.. à°š‌దివేస్తాడు. à°¤‌ను చాలా ఇంటెలిజెంట్‌. సినిమా చూశాను. చాలా కాన్ఫిడెంట్‌à°—à°¾ ఉన్నాను. తొలి నిమిషాలు మీరు కూర్చుంటే à°¤‌ర్వాత నేను మిమ్మ‌ల్ని కూర్చొని పెడ‌తాను. సినిమా చూసిన à°¤‌ర్వాత à°•‌చ్చితంగా మాట‌లు రావు. ఎందుకంటే నేను అలా ఎక్స్‌పీరియెన్స్ ఫీల‌య్యాను. ప్రేక్ష‌కులు అలాగే ఫీల్ అవుతారు. తెలుగులో ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు ఇలాంటి థ్రిల్ల‌ర్ రాలేదు. ఈసారి డైలాగ్స్ పెద్ద‌à°—à°¾ లేదు.. డైరెక్ట్‌à°—à°¾ బుల్లెట్ దింపుడే అన్నారు. 


డైరెక్ట‌ర్ శైలేష్ కొల‌ను మాట్లాడుతూ - ముందుగా మా కుటుంబ à°¸‌భ్యుల‌కు థాంక్స్‌. 2017లో à°ˆ సినిమా కోసం నానిని à°•‌లిశాను. ముందు నేను డైరెక్ష‌న్ చేయ‌డానికి రాలేదు. à°•‌à°¥‌ను రాసి నానికి ఇస్తే à°¤‌ను à°®‌రొక‌రితో డైరెక్ట్ చేయించుకుంటాడ‌నుకున్నాను. à°•‌à°¥ విన్న నాని.. బాగా రాసుకున్నావుగా.. నువ్వే డైరెక్ట్ చెయ్ అని నాని అన్నాడు. నాకంత స్కిల్ లేదు అని నేనంటే à°•‌à°¥‌ను ఇంత బాగా రాసుకున్నావుగా నువ్వే డైరెక్ట్ చెయ్ అన్నాడు. à°®‌ళ్లీ సిడ్నీకి వెళ్లి డైరెక్ష‌న్ మెళుకువ‌లు నేర్చుకున్నాను. అలా నాని నా లైఫ్‌లో మార్గ‌à°¦‌ర్శిలా మారాడు. à°¨‌న్ను డైరెక్ట‌ర్‌à°—à°¾ ఇంట్ర‌డ్యూస్ చేసినందుకు నానిగారికి థాంక్స్‌. ఆయ‌à°¨ నాపై పెట్టుకున్న à°¨‌మ్మ‌à°•à°‚ à°µ‌ల్ల à°“ à°­‌యంతో సినిమాను బాగా తీశాన‌నే అనుకుంటున్నాను. ఎన్ని సినిమాలు చేస్తానో లేదో తెలియ‌దు కానీ.. నాని à°—‌ర్వ‌à°ª‌డేలా చేస్తాన‌ని మాత్రం చెప్ప‌à°—‌à°²‌ను. అలాగే ప్ర‌శాంతిగారికి థాంక్స్‌. ఎగ్రెసివ్‌à°—à°¾ ఉండే హీరో కావాలి.. అనుకుని à°¤‌à°¨‌ను వెళ్లి à°•‌లిశాను. ఐదు నిమిషాల్లో ఇద్ద‌à°°à°‚ à°•‌లిసిపోయాం. à°¤‌ను నా ప్రాజెక్ట్‌లోకి రావ‌à°¡à°‚ à°µ‌ల్ల నేను అనుకున్న ఔట్‌పుట్ à°•‌న్నా రెండింత‌లు బాగా à°µ‌చ్చింది. à°®‌ణికంద‌న్‌గారికి, à°Žà°¡à°¿à°Ÿ‌ర్ గ్యారీకి అభినంద‌à°¨‌లు. వివేక్‌సాగ‌ర్ ఎక్స్‌ట్రార్డిన‌à°°à±€ బీజీఎం అందించాడు. నా సినిమాకు à°ª‌నిచేసిన టెక్నిషియ‌న్స్ కార‌ణంగా సినిమా à°®‌రో లెవ‌ల్‌కు వెళ్లింది. రుహాని చాలా నేచుర‌ల్‌à°—à°¾ చేసింది. ఎంటైర్ యూనిట్ బాగా à°¸‌పోర్ట్ చేశారు. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థాంక్స్‌ అన్నారు. 


అల్ల‌à°°à°¿ à°¨‌రేశ్ మాట్లాడుతూ - మంచి కంటెంట్ సినిమాల‌ను à°¸‌పోర్ట్ చేస్తామ‌ని `à°…!` సినిమాతో నాని, ప్ర‌శాంతి నిరూపించారు. నాని à°ˆ సినిమా గురించి నాకు చాలానే చెప్పాడు. విశ్వ‌క్ ఫెంటాస్టిక్ యాక్ట‌ర్‌, శైలేష్‌గారికి, వివేక్‌సాగ‌ర్ à°¸‌హా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ అభినంద‌à°¨‌లు అన్నారు. 


డైరెక్ట‌ర్ నందినీ రెడ్డి మాట్లాడుతూ - నేను à°“ బేబీ సినిమా షూటింగ్ చేస్తున్న‌ప్పుడు విశ్వ‌క్ à°«‌à°²‌క్‌నుమాదాస్‌ సినిమాను ప్ర‌మోట్ చేసుకుంటున్నాడు. à°¤‌ను మాట్లాడిన మాటొక‌à°Ÿà°¿ à°¤‌ప్పుగా వెళ్లిపోయింది. నేను విశ్వ‌క్‌ను రామానాయుడు స్టూడియోలో à°•‌లిసి నీకు కాంట్ర‌à°µ‌ర్సీలు à°…à°µ‌à°¸‌à°°à°‚ లేదు. నీ టాలెంట్‌ను à°¨‌మ్ముకో అని చెప్పాను. ఇప్పుడు హిట్ సినిమా à°¤‌à°¨ టాలెంట్‌కు à°“ చిన్న ఎగ్జాంపుల్ మాత్ర‌మే. à°¤‌ను à°­‌విష్య‌త్తులో హిట్‌తో పాటు బ్లాక్‌à°¬‌స్ట‌ర్ కూడా కొడ‌తాడు. నాని, ప్ర‌శాంతి మంచి కంటెంట్ ఉన్న సినిమాల‌ను చేస్తున్నారు. ఎంటైర్ యూనిట్‌à°•à°¿ అభినంద‌à°¨‌లు అన్నారు. 


సందీప్ à°•à°¿à°·‌న్ మాట్లాడుతూ - ఇద్ద‌రు భిన్న‌మైన వ్య‌క్తుల à°•‌à°²‌యికే హిట్ సినిమా. నాని మంచి à°¨‌టుడే కాదు.. చాలా తెలివైన వ్య‌క్తి. à°¤‌ను à°¨‌న్ను చాలా ఇన్‌స్పైర్ చేస్తుంటాడు. విశ్వ‌క్ కాన్ఫిడెంట్ à°®‌రో లెవ‌ల్‌లో ఉంటుంది. వీరిద్ద‌రూ à°•‌లిసి చేస్తున్న à°ˆ సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. 


రుహాని మాట్లాడుతూ - ఇది నా సెకండ్ మూవీ. చాలా పొటెన్షియ‌ల్‌తో చేసిన సినిమా ఇది. à°¤‌ప్ప‌కుండా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చుతుంది. శైలేష్ సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు. రాత్రింబ‌à°—‌ళ్లు సినిమా కోసం à°•‌ష్ట‌à°ª‌డ్డారు. అలాగే నిర్మాత‌లు నానిగారికి, ప్ర‌శాంతిగారికి అభినంద‌à°¨‌లు అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !