View

‘డేంజర్ పిల్ల’ అంటున్న నితిన్

Wednesday,August02nd,2023, 03:34 PM

‘‘అరె బ్లాక్ అండ్ వైట్‌ సీతాకోక చిలుక‌వా
చీక‌ట్లో తిర‌à°—‌ని à°¤‌ళుకువ‌
ఒక ముళ్లు కూడా లేనే లేని రోజా పువ్వా
రేర్ పీసే నువ్వా
à°•‌à°²‌లు à°•‌à°¨‌à°¦‌à°Ÿ‌.. à°•‌న్నెతి à°•‌à°¨‌à°¦‌à°Ÿ‌.. à°•‌రుకు à°®‌గువ‌à°Ÿ హోయ్‌
à°¨‌à°—‌లు à°¬‌రువ‌à°Ÿ.. గుణ‌మే నిధి à°…à°Ÿ.. à°Žà°—à°¿à°°à°¿ à°ª‌à°¡‌à°¦‌à°Ÿ హోయ్‌
డేంజ‌ర్ పిల్లా.. డేంజ‌ర్ పిల్లా.. ’’


అని à°®‌à°¨‌సుకి à°¨‌చ్చిన అమ్మాయి గురించి రెచ్చిపోయి పాట పాడేస్తున్నారు à°®‌à°¨ హీరో నితిన్‌. ఇంత‌à°•à±€ అంతలా ఆయ‌à°¨ à°®‌à°¨‌సుని దోచుకున్న అమ్మాయి à°Žà°µ‌రో తెలుసా!.. శ్రీలీల‌. à°“ వైపు ప్రేయ‌సి అందాన్ని పొగుడుతూనే డేంజ‌ర్ పిల్ల అని కూడా స్వీటుగా తిడుతున్నాడు à°®‌à°°à°¿. à°…à°¸‌లు వీరి à°®‌ధ్య à°…à°¸‌లు వ్య‌à°µ‌హారం తెలుసుకోవాలంటే ‘ఎక్స్‌ట్రా ఆర్టిన‌à°°à±€ మేన్‌’ సినిమా చూడాల్సిందేనంటున్నారు డైరెక్ట‌ర్‌ à°µ‌క్కంతం వంశీ, నిర్మాత‌లు సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి.


టాలెంటెడ్ యాక్ట‌ర్ నితిన్, బ్యూటీ డాల్ శ్రీలీల హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న ఔట్ అండ్ ఔట్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌ ‘ఎక్స్‌ట్రా ఆర్టిన‌à°°à±€ మేన్‌’. రైట‌ర్ - డైరెక్ట‌ర్ à°µ‌క్కంతం వంశీ à°ˆ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. సినిమా షూటింగ్ à°¶‌à°°‌వేగంగా à°œ‌రుగుతోంది. ఇప్పటికే 60 శాతానికి పైగా చిత్రీకర‌à°£ పూర్త‌య్యింది. బుధ‌వారం రోజున à°ˆ సినిమా నుంచి ‘డేంజర్ పిల్ల..’ అనే లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌à°² చేసింది.


ఎన్నో బ్లాక్ à°¬‌స్ట‌ర్ సాంగ్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మైమ‌à°°‌పింప చేసిన మ్యూజికల్ జీనియ‌స్ హారిస్ జైరాజ్ à°®‌రోసారి à°¤‌à°¨‌దైన స్టైల్లో ‘డేంజర్ పిల్ల..’ సాంగ్‌కు వండ‌ర్‌ఫుల్ ఫుట్ ట్యాపింగ్ బీట్‌ను అందించారు. à°ˆ పాట‌ను కృష్ణకాంత్ రాయ‌à°—à°¾, అర్మాన్ మాలిక్ ఆల‌పించారు. శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌à°«à±€ అందించారు. నితిన్ ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు చేయ‌à°¨‌టువంటి పాత్ర‌లో ఆకట్టుకోబోతున్నార‌ని, à°•‌చ్చితంగా ఆయ‌à°¨ అభిమానుల‌నే కాదు, ప్రేక్ష‌కుల‌ను కూడా నితిన్ à°¤‌à°¨ బ్రిలియంట్ పెర్ఫామెన్స్‌తో మెప్పించ‌నున్నారు. క్యారెక్ట‌ర్ బేస్డ్ స్క్రిప్ట్‌తో.. కిక్ à°¤‌ర్వాత à°† రేంజ్ జోన్‌లో తెర‌కెక్కుతోంది. ఆడియెన్స్‌à°•à°¿ రోల‌ర్ కోస్ట‌ర్‌లాంటి ఎక్స్‌పీరియెన్స్‌నిస్తూ à°¨‌వ్విస్తూనే à°¸‌ర్‌ప్రైజ్‌à°²‌తో సినిమా మెప్పించ‌నుంది’’ అని డైరెక్టర్ వక్కంతం వంశీ అన్నారు.


శ్రేష్ఠ్ మూవీస్‌, ఆదిత్య‌మూవీస్ & à°Žà°‚à°Ÿ‌ర్ టైన్‌మెంట్స్, రుచిర à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యాన‌ర్స్‌పై సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి à°ˆ మూవీని నిర్మిస్తున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !