View

ఘనంగా ‘శుభలేఖ+లు’ ఫ్రీ రిలీజ్ ఈవెంట్

Thursday,December06th,2018, 08:17 AM

ఇటీవల కాలంలో à°“ వెరైటీ టైటిల్‌తో ప్రేక్ష‌కులంద‌రిలో క్యూరియాసిటీని పెంచిన‌ చిత్రం ‘శుభలేఖ+లు’. పోస్టర్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ చాలా విభిన్నంగా ఉండటంతో అటు ఆడియన్స్‌లోనూ, ఇటు మార్కెట్‌లోనూ à°“ à°¬‌జ్‌ను సొంతం చేసుకున్నదీ చిత్రం. పుష్య‌మి ఫిల్మ్ మేక‌ర్స్ అధినేత బెల్లం రామ‌కృష్ణారెడ్డి à°ˆ చిత్రాన్ని చూసి ఫ్యాన్సీ ఆఫ‌ర్ తో à°µ‌à°°‌ల్డ్ వైడ్ రైట్స్ à°¦‌క్కించుకుని గ్రాండ్‌à°—à°¾ విడుద‌à°² చేయ‌డానికి à°¸‌న్నాహాలు చేస్తున్నారు. à°¹‌నుమ తెలుగు మూవీస్ పతాకం పై రూపుదిద్దకున్న à°ˆ చిత్రం డిసెంబర్ 7à°¨ ప్రేక్షకుల ముందుకు రానుంది. à°ˆ సంద‌ర్భంగా బుధ‌వారం రామానాయుడు స్టూడియోలో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను à°œ‌రుపుకుంది. ఇంకా అశోక్‌రెడ్డి, రాజ్‌కందుకూరిగారికి à°¸‌న్మానం à°œ‌రిపారు. విలేక‌రుల à°¸‌మావేశంలో...


బెలంకొండ రామ‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ... మా ఆహ్వానాన్ని à°®‌న్నించి ఇక్క‌à°¡‌à°•à°¿ à°µ‌చ్చిన అతిధులంద‌à°°à°¿à°•à±€ మా శుభ‌లేఖ‌+లు టీమ్ à°¤‌à°°‌పున‌ కృత‌జ్ఞ‌à°¤‌లు. à°ˆ చిత్రానికి మ్యూజిక్ చాలా బాగా కుదిరింది. మంచి ఫ్యామిలీ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌à°—à°¾ నిలిచే చిత్ర‌మిది. à°ˆ చిత్రం చూసిన à°¤‌ర్వాత డైరెక్ట‌ర్ à°Žà°µ‌రు అని నేను అడిగాను à°¶‌à°°‌త్ గారు చాలా బాగా తీశారు à°ˆ చిత్రాన్ని. ఆయ‌à°¨ à°ˆ చిత్రం à°…à°‚à°¤ బాగా రావ‌డానికి కార‌ణం ప్రొడ్యూస‌ర్స్ అన్నారు. మీరంద‌రూ à°ˆ చిత్రాన్ని చూసి ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను అన్నారు.


అప్పాజీ ఆర్టిస్ట్ మాట్లాడుతూ... నాది à°ˆ చిత్రంలో బ్యాలెన్స్‌డ్ పాత్ర‌లో à°¨‌టించాను. అటు పెద్ద‌à°¤‌à°°‌హాగాను, ఇటు చిన్న‌వాళ్ళ‌ను అర్దం చేసుకునేలా ఉంటుంది నా పాత్ర‌. à°ˆ చిత్రం టైటిల్ అలా రావ‌డానికి కార‌ణం à°ˆ చిత్రంలో చాలా ప్ల‌స్‌లు ఉన్నాయి. à°ˆ చిత్రానికి à°ª‌నిచేసిన టెక్నీషియ‌న్లు à°…à°‚à°¦‌రూ పెద్ద ప్ల‌స్‌లు. మీరంద‌రూ à°ˆ చిత్రాన్ని చూసి ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను అన్నారు.


హీరో శ్రీ‌నివాస్ సాయి మాట్లాడుతూ... à°ˆ స్టేజ్ మీద ఉన్న పెద్ద పెద్ద‌à°² à°¸‌పోర్ట్ మాకు చాలా à°…à°µ‌à°¸‌à°°à°‚. ఎందుకంటే చిత్రం రిలీజ్ à°•à°¿ ముందు à°Žà°‚à°¤ టెన్ష‌న్ à°ª‌à°¡‌తామో మీ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ తెలిసిందే. అదే టెన్ష‌న్ ఇప్పుడు మాలోనూ ఉంది. మా డైరెక్ట‌ర్‌గారు సినిమాని చాలా బాగా తీశారు. ఆయ‌à°¨ చాలా కొత్త కొత్త థాట్స్‌తో మీ ముందుకు à°µ‌స్తారు. మా ప్రొడ్యూస‌ర్స్ à°Žà°‚à°¤ మంచి వాళ్ళంటే à°…à°‚à°¤ మంచి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్‌à°—à°¾ ఉన్నారు. మేమంద‌à°°à°‚ కొత్త వాళ్ళం అయిన మా మీద à°¨‌మ్మ‌కంతో తీశారు. బెల్లంకొండ రామ‌కృష్ణ‌గారిని చూసిన à°¤‌ర్వాత మాకు ఇంకా కాన్ఫిడెంట్ లెవ్స్ బాగా పెరిగాయి. కెరియ‌ర్‌లో à°Žà°µ‌రికైనా అప్ అండ్ డైన్స్ ఉంటాయి. కాని ఎలాగోలా à°ˆ కెరియ‌ర్ కొన‌సాగాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


మ్యూజిక్ డైరెక్ట‌ర్ మాట్లాడుతూ... మా ప్రొడ్యూస‌ర్ గురించి ఏం చెప్పాలో కూడా నాకు తెలియ‌à°¡à°‚ లేదు. ఆయ‌à°¨ నాకు చాలా మంచి స్నేహితుడు. ఆయ‌à°¨ ప్ర‌తి పాట విష‌యంలో నాకు బాగా డిస్క‌స్ చేసి నా వెంటే ఉండేవారు. మంచి మాట‌లు à°•‌à°¥ à°•‌à°¥‌నం అందించిన à°¶‌à°°‌త్‌à°¨‌ర్వాడే గారికి నా కృత‌జ్ఞ‌à°¤‌లు. సాంగ్స్ అన్ని చాలా బాగా à°µ‌చ్చాయి. డిసెంబ‌ర్ 7à°¨ ఓట్ వేసి à°µ‌చ్చి మా సినిమాని చూడండి అని అన్నారు.


డైరెక్ట‌ర్ మాట్లాడుతూ... మా ఆహ్వానాన్ని à°®‌న్నించి ఇక్క‌à°¡‌కు à°µ‌చ్చినందుకు పెద్ద‌లంద‌à°°à°¿à°•à±€ మా కృత‌జ్ఞ‌à°¤‌లు. ఇది నేను నా జీవితంలో à°®‌à°°‌చిపోలేని రోజు. నా కోసం మా టెక్నీషియ‌న్స్ à°…à°‚à°¦‌రూ చాలా బాగా à°•‌ష్ట‌à°ª‌డ్డారు. à°…à°‚à°¦‌రూ సినిమాని ప్రేమించి చేశారు. డిసెంబ‌ర్ 7à°¨ మీ ముందుకు à°µ‌స్తుంది à°¤‌ప్ప‌కుండా ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాను. యూత్‌à°•à°¿, పేరెంట్స్ à°®‌ధ్య ఉండే గ్యాప్ గురించి తీసుకుని చేశాను. పిల్ల‌లు పెళ్లి అనే విష‌యానికి à°µ‌చ్చేస‌à°°à°¿à°•à°¿ ఎందుకు ఇండివిడ్యూలిటీ కోరుకుంటున్నారు అన్న పాయింట్ మీద ఉంట‌ది. మా ప్రొడ్యూస‌ర్‌గారు ప్ర‌మోష‌న్స్ చాలా బాగా చేశారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఆలాంటి ప్రొడ్యూస‌ర్స్ దొర‌à°•‌à°¡à°‚ నా అదృష్టం. à°®‌ళ్ళీ à°¸‌క్సెస్‌మీట్‌లో à°•‌లుద్దాం అని అన్నారు.


ప్రొడ్యూస‌ర్ అశోక్‌రెడ్డి మాట్లాడుతూ... నేను చాలా ఆనందంగా ఉన్నాను. పెళ్లిచూపులు సినిమా చూసిన‌ప్పుడు ఇంత చిన్న à°¬‌డ్జెట్ తో కూడా సినిమా తీయొచ్చా అని పించింది.ఆర్ ఎక్స్ 100à°•à°¿, శుభ‌లేఖ‌+లు కొన్ని సిమిలారిటీస్ à°•‌à°¨‌à°¬‌డుతున్నాయి. సినిమాలు తీయ్య‌à°¡à°‚ à°’à°• ఎత్తు అయితే వాటిని రిలీజ్ చెయ్య‌à°¡à°‚ à°®‌రో ఎత్తు. à°ˆ చిత్రంలో à°ª‌నిచేసిన వారంద‌à°°à°¿à°•à±€ ఆల్ à°¦ బెస్ట్ 100à°ª‌ర్సెంట్ à°®‌ళ్ళీ ఇక్క‌డే à°¸‌క్సెస్‌మీట్‌ను జురుపుకుంటారు అని అన్నారు.


ప్రొడ్యూస‌ర్ రాజ్‌కందుకూరి మాట్లాడుతూ... à°®‌మ్మ‌ల్ని అభినందించి à°¸‌న్మానించినందుకు ముందుగా కృత‌జ్ఞ‌à°¤‌లు. చిన్న సినిఇమాల‌ను à°Žà°‚à°•‌రేజ్ చెయ్యాల‌ని కోరుకుంటున్నాను. à°ˆ చిత్రంలో మ్యూజిక్ చాలా బావుంది. డైరెక్ట‌ర్ కూడా చాలా బాగా తీశారు. మంచి ప్రొడ్యూస‌ర్స్ దొరికారు. నిర్మాత‌లంద‌రినీ కూడా నేను మెచ్చుకుంటున్నాను అని అన్నారు.


దాస‌à°°à°¿ à°•à°¿à°°‌ణ్‌కుమార్ మాట్లాడుతూ... నాకిది ప్రీరిలీజ్ ఫంక్ష‌న్‌లా లేదు à°¸‌క్సెస్‌మీట్ లాగా ఉంది. ఇంత మంచి సినిమాను ఎలా తీశాను అంటూ అనుకుంటున్నాము. డిస్ర్టిబ్యూట‌ర్ బెల్లం రామ‌కృష్ణారెడ్డిగారు ప్ర‌మోష‌న్స్ చాలా బాగా చేశారు. à°Žà°²‌క్ష‌న్స్ గొడ‌à°µ‌లో కూడా ఇంత బాగా ప్ర‌మోష‌న్స్ చేశారు. à°…à°‚à°¦‌రూ మా ఇన్సిరేష‌న్స్ ప్రొడ్యూస‌ర్స్ అన్నారు అది చాలా గ్రేట్. à°ˆ చిత్రంలో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°¨‌టీన‌టులంద‌రూ బాగా à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ చేశారు. à°…à°‚à°¦‌రూ సినిమా చూసి ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


ఇంకా à°ˆ కార్య‌క్ర‌మంలో దాస‌à°°à°¿ à°•à°¿à°°‌ణ్‌కుమార్‌, అశోక్‌రెడ్డి, రాజ్‌కందుకూరి, బెల్లంకృష్ణారెడ్డి, ప్రియ‌à°µ‌డ్ల‌మాని, దీక్ష‌à°¶‌ర్మ‌రైనా, ఇర్ఫాన్‌, సింధు, తిరువీర్‌, వంశీరాజ్‌, మోనాబేద్రె, అప్పాజిఅంబ‌రీష à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !