View

ఫ్యామిలీస్ తో చూడదగ్గ చిత్రం శుభలేఖ+లు - శ్రీనివాస్ సాయి

Tuesday,December04th,2018, 12:35 PM

ఇటీవల కాలంలో à°“ ప్రత్యేకమైన అటెన్షన్ రప్పించుకున్న చిత్రం ‘శుభలేఖ+లు’. పోస్టర్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ చాలా విభిన్నంగా ఉండటంతో అటు ఆడియన్స్‌లోనూ, ఇటు మార్కెట్‌లోనూ à°“ క్యూరియాసిటీ సొంతం చేసుకున్నదీ చిత్రం. పుష్య‌మి ఫిల్మ్ మేక‌ర్స్ అధినేత బెల్లం రామ‌కృష్ణారెడ్డి à°ˆ చిత్రాన్ని చూసి ఫ్యాన్సీ ఆఫ‌ర్స్‌ను à°µ‌à°°‌ల్డ్ వైడ్ రైట్స్ à°¦‌క్కించుకుని గ్రాండ్‌à°—à°¾ విడుద‌à°² చేయ‌డానికి à°¸‌న్నాహాలు చేస్తున్నారు. à°¹‌నుమ తెలుగు మూవీస్ పతాకం పై రూపుదిద్దకున్న à°ˆ చిత్రం డిసెంబర్ 7à°¨ ప్రేక్షకుల ముందుకు రానుంది.


à°ˆ సంద‌ర్భంగా విలేఖ‌రుల à°¸‌మావేశంలో మ్యూజిక్ డైరెక్ట‌ర్ మాట్లాడుతూ... à°ˆ చిత్రం డిసెంబ‌ర్ 7à°¨ మీ ఆశీర్వాదంతో మీ à°…à°‚à°¦‌à°°à°¿ ముందుకు à°µ‌స్తున్నాం. డైరెక్ట‌ర్ à°¶‌à°°‌త్‌గారు à°ˆ చిత్రాన్ని చాలా బాగా తీశారు. à°’à°• మంచి కంటెంట్‌తో మేమంద‌à°°à°‚ మీ ముందుకు à°µ‌స్తున్నాం. మీ ఆశీర్వాదం కోరుకుంటున్నాం అని అన్నారు. à°…à°‚à°¦‌రూ ఓట్లు వేసి à°¤‌ర్వాత à°µ‌చ్చి మా చిత్రాన్ని à°…à°‚à°¦‌రూ చూడాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


à°¦‌ర్శ‌కుడు మాట్లాడుతూ... 25 కొత్త ఆర్టిస్ట్‌à°²‌తో à°ˆ చిత్రాన్ని తీశాము. ప్రొడ్యూస‌ర్ విద్యాసాగ‌ర్‌, à°œ‌నార్ధ‌న్ à°•‌లిసి నిర్మించిన చిత్ర‌మిది. గోదావ‌à°°à°¿, ఆనంద్ లాంటి చిత్రాలు చేసిన కె.ఎల్‌.రాధాకృష్ణ‌గారు మ్యూజిక్ అందించారు. మ్యూజిక్ à°µ‌ల్లే à°ˆ చిత్రం à°’à°• రేంజ్ à°•à°¿ వెళ్ళింది. టెక్నీషియ‌న్స్ à°…à°‚à°¦‌రూ చాలా ఇష్ట‌à°ª‌à°¡à°¿ చేశారు. ప్ర‌సెంట్ ఫ్యామిలీస్ à°•à°¿, యూత్‌à°•à°¿ à°®‌ధ్య ఉండే గ్యాప్‌ని తీసుకుని చేసిన చిత్ర‌మిది. మేమందరం చాలా కాన్ఫిడెంట్‌à°—à°¾ ఉన్నాం à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ మా కృత‌జ్ఞ‌à°¤‌లు అన్నారు.


హీరోయిన్ ప్రియా à°µ‌డ్లమాని మాట్లాడుతూ... మేము లాస్ట్ 10డేస్ నుంచి రాయ‌à°²‌సీమ à°…à°µ‌న్నీ ప్ర‌మోష‌న్ భాగంలో వెళ్ళాం. చిన్న సినిమాల గురించి సిటీలో అంటే à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ తెలుస్తుంది. కానీ ఊళ్ల‌లో తెలియ‌à°¡à°‚ చాలా à°•‌ష్టం. కాని మేము అక్క‌à°¡à°¿à°•à°¿ వెళ్లాక మా ట్రైల‌ర్‌, à°®‌రియు సాంగ్స్‌à°•à°¿ చాల మంచి రెస్పాన్స్ à°µ‌చ్చింది. à°…à°‚à°¦‌రూ డిసెంబ‌ర్‌7à°¨ à°¤‌ప్ప‌కుండా మా చిత్రాన్ని చూసి ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను అని అన్నారు.


హీరో శ్రీ‌నివాస్ సాయి మాట్లాడుతూ... మేమంద‌à°°à°‚ à°ˆ చిత్రం ద్వారా కొత్త‌ à°ª‌à°°à°¿à°š‌యం అవుతున్నాం. à°ˆ డిసెంబ‌ర్‌7à°¨ మీ ముందుకు రాబోతున్నాం. మా ప్ర‌à°¯‌త్నం మేము చేసుకుంటు వెళుతున్నాం. ముఖ్యంగా మిగ‌తా చిత్రాల‌à°•à°¿ దీనికి à°¡à°¿à°«‌రెన్స్ ఏంటంటే à°¶‌à°°‌త్ గారు చాలా నాలెడ్జ్ ఉన్న వ్య‌క్తి ఆయ‌à°¨ à°¤‌లుచుకుంటే పెద్ద యాక్ట‌ర్స్‌ని పెట్టి తియ్య‌à°—‌à°²‌రు. కాని ఆయ‌à°¨ à°®‌మ్మ‌ల్ని à°Žà°‚à°•‌రేజ్ చేసి తీశారు. ప్ర‌మోష‌న్ కూడా ఎక్కడా పెద్ద సినిమాల‌కు à°¤‌క్కువ కాకుండా తీశారు. మీరంద‌రూ ఫ్యామిలీస్‌తో వెళ్లి చూడ‌à°¦‌గ్గ మంచి చిత్ర‌మిది. à°¤‌ప్ప‌కుండా à°…à°‚à°¦‌రూ ఎంజాయ్ చేస్తారు. మేమంద‌à°°à°‚ చాలా కాన్ఫిడెంట్‌à°—à°¾ ఉన్నాం అని అన్నారు.


హీరోయిన్ దీక్షా మాట్లాడుతూ... à°ˆ చిత్రం మాకు చాలా ప్ర‌త్యేక‌మైంది. మేము చాలా à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ చేసిన చిత్ర‌మిది. ఎంతో అద్భుత‌మైన చిత్రం à°…à°‚à°¦‌రూ à°¤‌ప్ప‌కుండా చూసి ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను అన్నారు.


à°¨‌టీన‌టులుః శ్రీ‌నివాస్‌సాయి, ప్రియ‌à°µ‌డ్ల‌మాని, దీక్ష‌à°¶‌ర్మ‌రైనా, ఇర్ఫాన్‌, సింధు, తిరువీర్‌, వంశీరాజ్‌, మోనాబేద్రె, అప్పాజిఅంబ‌రీష à°¤‌దిత‌రులు à°¨‌టిస్తున్న à°ˆ చిత్రానికి నిర్మాత‌లుః విద్యాసాగ‌ర్‌, à°œ‌నార్ధ‌న్ ఆర్‌.ఆర్‌, à°•‌à°¥‌-మాట‌లుః à°œ‌నార్ధ‌న్ ఆర్‌.ఆర్‌-విస్సు, à°•‌థాస‌à°¹‌కారంఃసి.విద్యాసాగ‌ర్‌, స్క్రీన్‌ప్లే-డైరెక్ష‌న్ఃశ‌à°°‌త్‌à°¨‌ర్వాడే, సంగీతంఃకె.యం.రాధాక్రిష్ట‌న్‌, డైరెక్ష‌న్ ఆఫ్ ఫొటోగ్ర‌ఫీఃయ‌స్‌.ముర‌ళీమోహ‌న్‌రెడ్డి, ఆర్ట్‌డైరెక్ట‌ర్ఃబ్ర‌హ్మ‌à°•‌à°¡‌లి, à°Žà°¡à°¿à°Ÿ‌ర్ఃమ‌ధు, కొరియోగ్ర‌ఫీఃచంద్ర‌à°•à°¿à°°‌ణ్‌, పి.ఆర్‌.ఓఃపుల‌à°—à°‚ చిన్నారాయ‌à°£‌, వీర‌బాబు బాసిశెట్టి, à°ª‌బ్లిసిటి డిజైన‌ర్ఃసుధీర్‌, స్టిల్స్ఃర‌ఘు, ఎగ్జిక్యూటివ్ మేనేజ‌ర్ఃసూర్య‌నారాయ‌à°£‌à°•‌రుటూరి, కో-డైరెక్ట‌ర్ఃఎం.à°¸‌ర్వేశ్వ‌à°°‌రావు, ప్రొడ‌క్ష‌న్‌కంట్రోల‌ర్ఃప్ర‌వీణ్‌పాల‌కుర్తి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !