View

‘శుభలేఖ+లు’ 2వ వీడియో సాంగ్ రీలీజ్ చేసిన డైరెక్టర్ వినాయక్

Wednesday,August15th,2018, 11:43 AM

పెళ్లి అంటే నమ్మకంపై మాత్రమే నిలబడే బంధం. అంటే à°† తంతు నిజాయితీగా జరగాలి. à°† నిజాయితీ జీవితాంతం ఉంటుందనే నమ్మకం ఉన్నప్పుడే ఏ పెళ్లి బంధమైనా ఆనందంగా కొనసాగుతుంది. అబద్ధపు పెళ్లిల్లలో ఆడంబరం ఉంటుంది. కానీ ఆనందం ఉండదు అనే అంశం చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందుతోన్న సినిమా ‘‘శుభలేఖ+లు’’. à°ˆ మూవీ టైటిల్ నుంచి.. à°† మధ్య విడుదల చేసిన టీజర్, ఫస్ట్ వీడియో సాంగ్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. à°ˆ నేపథ్యంలో à°ˆ సినిమా నుంచి రెండో వీడియో పాటను స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ చేతుల మీదుగా విడుదల చేశారు. ‘శృంగారాలహరీ శృతజన శుభకరీ సౌందర్యలహరీ’ అంటూ అచ్చ తెలుగు పదాలతో సాగే à°ˆ పాటపై వినాయక్ ప్రశంసల వర్షం కురిపించాడు. కెఎమ్ రాధాకృష్ణన్ సంగీతం అందించిన à°ˆ పాట ట్యూన్ వినగానే ఆకట్టుకునేలా ఉంది. à°ˆ సినిమాకు కెఎమ్ రాధాకృష్ణ సంగీతం à°“ హైలెట్ à°—à°¾ నిలుస్తుందని దర్శక, నిర్మాతలు ముందు నుంచీ చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడీ రెండో వీడియో సాంగ్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకూ à°ˆ సినిమాకు సంబంధించి ప్రతి విషయంలోనూ పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. వాటిని à°ˆ పాట రెట్టింపు చేసింది.


చాలా ఇన్నోవేటివ్ కథాంశంతో రూపొందుతోన్న à°ˆ చిత్రంతో శరత్ నర్వాడే దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘‘శుభలేఖ+లు’’చిత్రానికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సినిమాను సెప్టెంబర్ లో విడుదల కాబోతోంది.


సాయి శ్రీనివాస్, దీక్షా శర్మ జంటగా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రియా వడ్లమాని ఓ కీలక పాత్రలో నటిస్తోంది. వంశీ నెక్కంటి, మోనా బేద్రే, అప్పాజీ, డా. ఇర్ఫాన్, తిరువీర్, సింధు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.


కథ- మాటలు : జనార్ధన్- విస్సు, సంగీతం : కెఎమ్ రాధాకృష్ణన్, సినిమాటోగ్రఫీ : మురళీమోహన్ రెడ్డి, ఎడిటర్ : మధు, ఆర్ట్ : బ్రహ్మ కడలి, ప్రొడక్షన్ కంట్రోలర్: కె. సూర్యనారాయణ, నిర్మాతలు : సి విద్యాసాగర్, ఆర్.ఆర్. జనార్ధన్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శరత్ నర్వాడే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !