View

హైదరాబాద్ లో ఘనంగా ప‌హిల్వాన్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌

Saturday,September07th,2019, 10:18 AM

శాండిల్‌వుడ్ బాద్షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్ర‌లో à°¨‌టిస్తోన్న చిత్రం à°ª‌హిల్వాన్‌. ఎస్‌.కృష్ణ à°¦‌ర్శ‌కుడు. à°ˆ యాక్ష‌న్ డ్రామాలో సుదీప్ రెజ్ల‌ర్ పాత్ర‌లో à°•‌నిపిస్తారు. à°ˆ సినిమా ట్రైలర్‌ను ఇటీవల 5 భాషల్లోవిడుదల చేశారు. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ à°µ‌చ్చింది. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో `à°ª‌హిల్వాన్‌` అనే పేరుతో వారాహి à°š‌à°²‌à°¨‌చిత్రం బ్యాన‌ర్‌పై à°ˆ చిత్రాన్ని సాయికొర్ర‌పాటి తెలుగులో సెప్టెంబ‌ర్ 12à°¨‌ à°ˆ చిత్రాన్ని విడుద‌à°² చేస్తున్నారు. శుక్ర‌వారం à°ˆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో à°œ‌రిగింది. à°ˆ కార్య‌క్ర‌మంలో à°ª‌హిల్వాన్‌ à°«‌స్ట్ టికెట్‌ను పి.వి.సింధు, బోయపాటి శ్రీను à°–‌రీదు చేశారు. 

 

à°ˆ సందర్భంగా à°µ‌à°°‌ల్డ్ బాడ్మింట‌న్ ఛాంపియ‌న్ పి.వి.సింధు మాట్లాడుతూ - పహిల్వాన్ వంటి సినిమాలు à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ స్ఫూర్తినిస్తుంది. హార్డ్‌à°µ‌ర్క్ ఎప్ప‌టికైనా à°¸‌క్సెస్‌ను సాధిస్తుంది. à°®‌à°¨ జీవితంలో మంచి చెడులుంటాయి. వాటిని దాటి ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌à°¨‌లు అన్నారు.


మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను మాట్లాడుతూ - చంద్ర‌యాన్ రాకెట్ ప్ర‌యోగంతో ప్ర‌పంచ‌దేశాల‌ను ఇండియా à°¤‌à°¨ వైపు తిప్పుకునేలా చేస్తే.. à°¤‌à°¨ బాడ్మింట‌న్ రాకెట్ తో à°µ‌రల్డ్ చాంపియ‌న్‌à°—à°¾ ఎదిగిన పి.వి.సింధు à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ స్ఫూర్తిగా నిలిచారు. à°•‌న్నడ‌, తెలుగు ప్ర‌à°œ‌లు అన్న‌à°¦‌మ్ములుగా à°•‌లిసి మెలిసి ఉంటుంటారు. à°®‌à°¨ తెలుగు సినిమాకు à°•‌న్న‌à°¡ రాష్ట్రం à°Žà°‚à°¤ సపోర్ట్ చేస్తుందో మాకు తెలుసు. తెలుగు సినిమాను వారి సినిమాలాగానే ఫీల్ అయ్యి చూస్తారు. అలాగే à°’à°• మంచి à°•‌న్న‌à°¡ సినిమా తెలుగులో విడుద‌లైతే నెత్తిన పెట్టుకుని చూస్తారు. దానికి మంచి ఉదాహ‌à°°‌à°£ కె.జి.యఫ్‌. అలాగే à°ª‌హిల్వాన్‌ను కూడా à°…à°‚à°¦‌రూ ఆద‌రిస్తార‌ని à°¨‌మ్ముతున్నాను. కిచ్చాసుదీప్‌గారు ప్యాన్ ఇండియా స్టార్ ఆయ‌à°¨ ఏ భాష‌లో à°¨‌టించినా అక్క‌à°¡à°¿ ప్రేక్ష‌కుల à°®‌à°¨‌సుల‌ను ఆక‌ట్టుకున్నారు. ఆయ‌à°¨ పెద్ద హీరో. అయినా కూడా à°† బౌండ‌రీలో ఉండ‌రు. మంచి క్యారెక్ట‌ర్ à°µ‌స్తే చాలు ఏ రాష్ట్రానికైనా వెళ్లి à°¨‌à°Ÿà°¿à°‚à°š à°† పాత్ర‌కు న్యాయం చేస్తారు. ఆయ‌à°¨‌లాంటి గొప్ప à°¨‌టుడు à°®‌à°¨ à°¦‌గ్గ‌à°° ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. à°’à°•‌ప్పుడు నార్త్‌, సౌత్ సినిమాల‌నే తేడాలుండేవి. కానీ ఇప్పుడ‌లా లేవు. అంతా ఇండియ‌న్ సినిమాలే అయ్యాయి. అక్క‌à°¡à°¿ వారు ఇక్క‌à°¡ చేస్తున్నారు. ఇక్క‌à°¡ వాళ్లు అక్క‌à°¡ యాక్ట్ చేస్తున్నారు. తెలుగు సినిమా à°¡‌బ్బింగ్ రేట్స్ అంటే à°®‌à°¨ సినిమాను ఉత్త‌రాదివారు గొప్ప‌à°—à°¾ చూస్తున్నారు. ఇలా ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీ అంతా à°’à°•‌à°Ÿà°¿à°—à°¾ మారింది. సాయికొర్ర‌పాటిగారితో నాకు మంచి à°œ‌ర్నీ ఉంది. నా `లెజెండ్‌` సినిమాకు నిర్మాత‌. ఆయ‌à°¨ మంచి మూవీ à°²‌à°µ‌ర్‌. à°®‌à°¨ తెలుగులో గొప్ప సినిమా చేసి ఇత‌à°° భాష‌ల్లో à°¨‌టీన‌టుల‌కు చూపించాల‌నుకుంటారు. అలాగే ఇత‌à°° భాష‌ల్లోని గొప్ప సినిమాల‌ను à°®‌à°¨ తెలుగు ప్రేక్ష‌కుల‌కు చూపించాల‌నుకుంటారు. ఆయ‌à°¨ తాప‌త్ర‌యానికి ఉదాహ‌à°°‌ణే à°ª‌హిల్వాన్‌. à°ˆ సినిమాను తెలుగు ప్రేక్ష‌కులు బాగా ఆద‌రిస్తారు. సుదీప్‌గారు à°ˆ సినిమా కోసం సుదీప్‌గారు చాలా వెయిట్ à°¤‌గ్గారు. à°®‌à°¨ హీరోలు కూడా పాత్ర కోసం వెయిట్ à°¤‌గ్గుతున్నారు. à°®‌à°¨ ప్ర‌భాస్‌, à°®‌హేశ్‌, à°š‌à°°‌ణ్‌, తార‌క్‌, à°¬‌న్నీ, మొన్న‌à°Ÿà°¿à°•à°¿ మొన్న రామ్ ఇస్మార్ట్ శంక‌ర్ కోసం వెయిట్ à°¤‌గ్గారు. బాల‌య్య ప్ర‌స్తుతం చేస్తున్న సినిమా కోసం 11 కిలోలు à°¤‌గ్గారు. à°ˆ హీరోలంద‌రూ బాడీని మౌల్డ్ చేసుకుని à°¨‌టిస్తున్నారు. అలాగే సుదీప్‌గారు కూడా à°ª‌హిల్వాన్ సినిమా కోసం à°¶‌రీరాకృతిని మార్చుకుని à°¨‌టించారు. ఆయ‌à°¨ ఎంతో ఇష్ట‌à°ª‌à°¡à°¿ à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ చేసిన సినిమా ఇది. చాలా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


కిచ్చా సుదీప్ మాట్లాడుతూ - à°ª‌హిల్వాన్‌` ప్రీ రిలీజ్ వేడుక‌à°•à°¿ విచ్చేసిన పి.వి.సింధుగారికి థ్యాంక్స్‌. ఆమె సాధించిన విజ‌యం à°ª‌ట్ల మేం à°…à°‚à°¦‌à°°à°‚ à°—‌ర్వంగా ఉన్నాం. నాకు తెలుగు ప్రేక్ష‌కులు ఇచ్చిన ప్రేమాభిమానాల‌ను à°®‌à°°‌చిపోలేను. రాజ‌మౌళిగారిని, ఆయ‌à°¨ తెర‌కెక్కించిన `ఈగ‌` చిత్రాన్ని నా లైఫ్‌లో à°®‌à°°‌చిపోలేను. సాయిగారు చాలా మంచి వ్య‌క్తి. మా స్నేహితుడు కృష్ణ à°¦‌ర్శ‌à°• నిర్మాత‌à°—à°¾ చాలా à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ à°ˆ సినిమాను తెర‌కెక్కించారు. à°¸‌పోర్ట్ అందించిన ఎంటైర్ యూనిట్‌కు థ్యాంక్స్‌ అన్నారు.


à°¦‌ర్శ‌కుడు ఎస్‌.కృష్ణ మాట్లాడుతూ - à°ª‌హిల్వాన్ షూటింగ్ హైద‌రాబాద్‌లోనే ఎక్కువ‌à°—à°¾ à°œ‌రిగింది. స్క్రిప్ట్ à°µ‌ర్క్‌తో పాటు రామోజీ ఫిలింసిటీలో సెట్స్ వేసి 80శాతం షూటింగ్ చేశాం. సాయి కొర్ర‌పాటిగారికి థ్యాంక్స్‌. ఆయ‌à°¨ టీజ‌ర్‌ను చూశారు. ఆయ‌à°¨‌కు à°¨‌చ్చ‌డంతో తెలుగులో à°ˆ సినిమాను భారీ లెవ‌ల్లో విడుద‌à°² చేయ‌డానికి ముందుకు à°µ‌చ్చారు అన్నారు.


రామ‌జోగ‌య్య శాస్త్రి మాట్లాడుతూ - కె.జి.à°¯‌ఫ్` తెలుగులో à°Žà°‚à°¤ మంచి విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే. అదే à°’à°°‌à°µ‌డిని క్రియేట్ చేయ‌డానికి `à°ª‌హిల్వాన్‌` సినిమా విడుద‌à°²‌వుతుంది. సుదీప్‌గారికి à°•‌న్న‌డలోనే కాదు..తెలుగులోనూ భారీ సంఖ్య‌లో అభిమానులున్నారు. ఆయ‌à°¨ తెలుగులో చేసిన సినిమాల‌న్నీ బ్లాక్‌à°¬‌స్ట‌ర్ హిట్‌ను సాధించాయి. అదే దారిలో à°ª‌హిల్వాన్ కూడా పెద్ద విజ‌యాన్ని సాధించాలి. మ్యూజిక్ డైరెక్ట‌ర్ అర్జున్ à°œ‌న్యా అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. ఎస్‌.కృష్ణ à°¦‌ర్శ‌à°•‌త్వంతో పాటు à°ˆ సినిమాను నిర్మించారు. à°ˆ సినిమా పెద్ద విజ‌యాన్ని సాధించాలి అన్నారు.


à°¹‌నుమాన్ చౌద‌à°°à°¿ మాట్లాడుతూ - మా à°ª‌హిల్వాన్‌ కుస్తీతో పాటు బాధ్య‌à°¤‌à°²‌ను కూడా తీసుకుంటారు. మా కృష్ణ‌గారు à°ª‌హిల్వాన్‌ను అంతే బాగా తీర్చిదిద్దారు. అలాగే సుదీప్‌గారు à°¤‌à°¨ నట‌à°¨‌తో అంతేలా పాత్ర‌కు ప్రాణం పోశారు. అర్జున్ à°œ‌న్యాగారు మంచి సంగీతాన్ని అందించారు. వారాహిలో విడుద‌లైన కె.జి.à°¯‌ఫ్ à°Žà°‚à°¤ పెద్ద హిట్ట‌య్యిందో à°ˆ సినిమాకు అంతే పెద్ద హిట్ అవుతుంది.


à°ˆ కార్య‌క్ర‌మంలో హీరోయిన్ ఆకాంక్ష సింగ్‌, à°•‌బీర్ దుహ‌న్ సింగ్‌, చాముండేశ్వ‌రినాథ్ à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !