View

సుధీర్ బాబు, ఇంద్రగంటి చిత్రం షూటింగ్ డిటైయిల్స్!

Monday,December11th,2017, 12:08 PM

మోహ‌à°¨‌కృష్ణ ఇంద్ర‌à°—à°‚à°Ÿà°¿ à°¦‌ర్శ‌à°•‌త్వంలో నాని హీరోగా శ్రీదేవి మూవీస్ à°ª‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మించిన `జెంటిల్‌మేన్‌` à°Žà°‚à°¤ పెద్ద విజ‌యాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. ఇప్పుడు à°† à°¦‌ర్శ‌à°• నిర్మాత‌లు à°®‌రోసారి à°•‌లిసి సినిమా చేస్తున్నారు. సుధీర్‌బాబు హీరోగా à°¨‌టిస్తున్న à°ˆ తాజా చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ హైద‌రాబాద్‌లో సోమ‌వారం ఉద‌యం మొద‌లైంది. à°«‌స్ట్ షాట్‌కు ప్రముఖ నటులు -రచయిత à°¤‌నికెళ్ల à°­‌à°°‌ణి క్లాప్‌కొట్టారు. నట దర్శకులు à°…à°µ‌à°¸‌రాల శ్రీనివాస్ à°«‌స్ట్ షాట్‌కు గౌరవ à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించారు. à°®‌ణిర‌త్నం `చెలియా` సినిమాలో నాయిక‌à°—à°¾ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿ అందరినీ ఆక‌ట్టుకున్న బాలీవుడ్ భామ అదితిరావు హైదరీ à°ˆ సినిమాలో నాయిక‌à°—à°¾ à°¨‌టిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 10à°—à°¾ à°ˆ సినిమాను నిర్మిస్తోంది.


నిర్మాత శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ మాట్లాడుతూ - ఈరోజు నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుపెట్టాం. à°ˆ నెల 23 à°µ‌à°°‌కు à°ˆ షెడ్యూల్ ఉంటుంది. à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 2 నుంచి à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 10 à°µ‌à°°‌కు, à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 20 నుంచి ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 8 à°µ‌à°°‌కు హైద‌రాబాద్‌లోనే షూటింగ్ చేస్తాం. à°† à°¤‌ర్వాత à°œ‌రిగే షెడ్యూళ్ల‌ను హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, ముంబైలో ప్లాన్ చేస్తున్నాం .షూటింగ్‌ మార్చితో పూర్త‌వుతుంది. మేలో సినిమా విడుద‌à°² చేస్తాం అని చెప్పారు.


దర్శకుడు మోహ‌à°¨‌కృష్ణ ఇంద్ర‌à°—à°‚à°Ÿà°¿ మాట్లాడుతూ - ఆద్యంతం వినోదాత్మ‌à°•à°‚à°—à°¾ సాగే అనూహ్య‌మైన కథాంశంతో à°ˆ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాం. à°’à°• కొత్త తరం ప్రేమకథా చిత్రమిది అన్నారు.​


సుధీర్‌బాబు, అదితిరావు హైద‌à°°à°¿, à°¨‌రేశ్‌, à°¤‌నికెళ్ల à°­‌à°°‌ణి, నందు, రాహుల్ రామ‌కృష్ణ‌, à°¹‌రితేజ‌, à°ª‌విత్ర లోకేష్‌, కాదంబ‌à°°à°¿ à°•à°¿à°°‌ణ్‌, కేదార్ శంక‌ర్‌, శిశిర్‌à°¶‌ర్మ, à°…à°­‌య్‌, à°¹‌ర్షిణి à°¤‌దిత‌రులు ఇత‌à°° పాత్ర‌ల్లో à°¨‌టిస్తున్నారు. à°ˆ సినిమాకు మేక‌ప్‌: పి.బాబు, కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: ఎన్‌. à°®‌నోజ్ కుమార్‌, ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్స్: పి. à°°‌షీద్ అహ్మ‌ద్ ఖాన్‌, కె. రామాంజ‌నేయులు, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: ఆర్‌.సెంథిల్‌, కో డైర‌క్ట‌ర్‌: కోట సురేశ్ కుమార్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: à°°‌వీంద‌ర్‌, à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌: మార్తాండ్‌.కె.వెంక‌టేశ్‌; డైర‌క్ట‌ర్ ఆఫ్ పొటోగ్ర‌à°«à±€: పి.జి.విందా, సంగీతం: వివేక్ సాగ‌ర్‌, నిర్మాత‌: శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌, à°°‌à°š‌à°¨‌- à°¦‌ర్శ‌à°•‌త్వం: మోహ‌à°¨‌కృష్ణ ఇంద్ర‌à°—à°‚à°Ÿà°¿.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !