View

మౌనం మాటతోటి.. అందరి మనసులను దోచుకున్న సుధీర్ బాబు!

Friday,August10th,2018, 12:10 PM

సమ్మోహనంతో తెలుగు ప్రేక్ష‌కుల్ని à°¸‌మ్మోహ‌నం చేసిన సుధీర్ బాబు హీరోగా, సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ లో ఆర్‌.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం నన్ను దోచుకుందువటే.. à°ˆ చిత్రంలోని "మౌనం మాటతోటి".... అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. విడుదల చేసిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. అజనీష్ లోకనాథ్ సంగీతమందించడంతో పాటు గాయకుడిగాను మెప్పించాడు. ప్రముఖ రచయిత శ్రీ మణి సాహిత్యమందించారు. విజయ్ మాస్టర్ à°ˆ పాటకు కొరియోగ్రఫి చేశారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ తో సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది. ఇప్పుడు రిలీజ్ చేసిన à°ˆ పాటతో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా కాన్సెప్ట్ డిఫరెంట్ à°—à°¾ ఉండడం... హీరో, హీరోయిన్ పెర్ ఫార్మెన్స్ ఫ్రెష్ à°—à°¾ అనిపించడంతో అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఆఫీస్ మొత్తం à°­à°¯‌à°ª‌డే సాఫ్ట్ వేర్ కంపెనీ మేనేజ‌ర్ à°—à°¾ సుధీర్‌బాబు à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°—à°¾.. అల్ల‌à°°à°¿ చేసే à°—‌డుస‌మ్మాయి సిరి పాత్ర‌లో హీరోయిన్ à°¨‌à°­à°¾ à°¨‌టేశ్ à°•‌నిపించింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ à°—à°¾ రెడీ అవుతున్న à°ˆ చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్య‌క్ర‌మాలు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నికార్య‌క్ర‌మాలు పూర్తిచేసి వినాయ‌à°š‌వితి à°ª‌ర్వ‌దినాన సెప్టెంబ‌ర్ 13à°¨ విడుద‌à°² చేయాటానికి à°¸‌న్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 12à°¨ స్పెషల్ ప్రీమియర్ షోస్ ప్లాన్ చేస్తున్నారు.


à°ˆ సందర్భంగా దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు మాట్లాడుతూ... సుధీర్ బాబు గారు హీరోగా సుధీర్ బాబు ప్రొడ‌క్ష‌న్స్ లో నిర్మిస్తున్న నన్నుదోచుకుందువ‌టే చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ ని జులై 14à°¨ రిలీజ్ చేశాం. చాలా మంచి రెస్పాన్స్ à°µ‌చ్చింది. ఇప్పుడు "మౌనం మాటతోటి" లిరికల్ వీడియోను విడుదల చేశాం. అజనీష్ అద్బుతమైన సంగీతం అందించారు. à°ˆ పాటను ఆయనే పాడటం విశేషం. శ్రీమణి గారు మంచి మెలోడియస్ సాహిత్యం అందించారు. ఈరోజు విడుదల చేసిన పాటతో à°ˆ చిత్రంలోని మిగిలిన పాటలు ఎలా ఉండబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. మ్యూజికల్ à°—à°¾ మంచి ఆల్బమ్ అందించారు. ముఖ్యంగా హీరో, హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్ à°•à°¿ à°…à°‚à°¦‌రూ à°•‌నెక్ట్ అయ్యారు. à°ˆ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 13à°¨ విడుద‌à°² చేసేందుకు సిద్ధమౌతున్నాం. సెప్టెంబర్ 12 నే ప్రీమియర్ షోస్ వేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. à°¸‌మ్మెహ‌నం లాంటి మంచి బ్లాక్‌à°¬‌స్ట‌ర్ చిత్రం à°¤‌రువాత సుధీర్‌బాబు గారి నుంచి à°µ‌స్తున్న చిత్రం కావ‌టంతో ప్రేక్ష‌కుల నుంచి à°…à°‚à°š‌నాలు భారీగా వున్నాయి. సుధీర్ బాబు గారి ఫస్ట్ ప్రొడక్షన్ లో నన్ను నమ్మి, నా కథను నమ్మి అవకాశం ఇచ్చారు. సమ్మోహనం సూపర్ హిట్ అయిన తర్వాత నాకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన సుధీర్ బాబు గారికి స్పెషల్ à°—à°¾ థాంక్స్ తెలియజేస్తున్నాను. సినిమా అనుకున్న ప్రకారం పూర్తి చేశాం. సినిమా మీదున్న నమ్మకంతో ప్రమోషన్ ను కూడా భారీగా ప్లాన్ చేశాం. అందుకు à°ˆ చిత్ర ప్ర‌మోష‌న్ లో తెలుగు ప్రేక్ష‌కులంద‌రినీ ఇన్‌వాల్వ్ చేస్తున్నాము. అలాగే à°ˆ చిత్రం ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ ఎక్క‌à°¡à°¾ à°¤‌గ్గ‌కూడ‌దనే సంకల్పంతోనే సుధీర్‌బాబు గారు ఎక్క‌à°¡à°¾ కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మించారు. అని అన్నారు.


నటీనటులు
సుధీర్ బాబు, నభా నటేశ్, నాజర్, తులసి, వేణు, రవి వర్మ, జీవా, వర్షిణి, సౌందర రాజన్, సుదర్శన్ తదితరులు
సాంకేతిక వర్గం
డిఓపి - సురేష్ రగుతు
మ్యూజిక్ డైరెక్టర్ - అజనీష్ బి లోకనాథ్
ఆర్ట్ డైరెక్టర్ - శ్రీకాంత్ రామిశెట్టి
ఎడిటర్ - ఛోటా కె ప్రసాద్
పిఆర్ఓ - ఏలూరు శ్రీను
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఎస్. సాయి వరుణ్
నిర్మాత - సుధీర్ బాబు
స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ - ఆర్ ఎస్. నాయుడు



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !