View

సుధీర్ బాబు ప్రొడ‌క్ష‌న్స్ లోగో ఆవిష్క‌ర‌ణ‌.. మే 26న ప్రారంభం!

Wednesday,May23rd,2018, 02:09 PM

ప్రేమ‌ à°•‌థా చిత్రం , à°­‌లే మంచి రోజు, కృష్ణ‌మ్మ‌ à°•‌లిపింది ఇద్ద‌రిని లాంటి విభిన్న ప్రేమ‌ à°•‌థా చిత్రాల్లో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿ మెప్పించడమే కాకుండా బాలీవుడ్ లో భాగీ లాంటి భారీ చిత్రంలో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨‌ హీరో సుధీర్ బాబు నిర్మాత‌à°—à°¾ మారి సుధీర్‌బాబు ప్రొడ‌క్ష‌న్స్ పేరుతో బ్యాన‌ర్ ని స్టార్ట్‌ చేసారు. మే 26à°¨ సినీ ప్ర‌ముఖుల à°¸‌à°®‌క్షంలో à°ˆ ప్రొడ‌క్ష‌న్ లోగోని వైభ‌వంగా ప్రారంభిస్తున్నారు.


తెలుగు సినిమా ఇండస్ట్రిలో à°¤‌à°¨‌కంటూ మంచి ఇమేజ్ ని సొంతం చేసుకుని హ్యాండ్ à°¸‌మ్ రొమాంటిక్ హీరో ఇమేజ్ తో కెరీర్ ని ముందుకు కొన‌సాగిస్తున్న సుధీర్‌బాబు నిర్మాత à°—à°¾ మారి à°µ‌రుస చిత్రాలు చేయ‌డానికి à°¸‌న్నాహాలు చేస్తున్నారు. ప్రొడ‌క్ష‌న్ నెం1 à°—à°¾ à°“ చిత్రం ప్రారంభించి దాదాపు 80 శాతం కంప్లీట్ చేశారు. ప్ర‌స్తుతం మోస్ట్ రొమాంటిక్ కామెడీ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్ చిత్రం à°—à°¾ వస్తున్న à°¸‌మ్మెహ‌నం విడుద‌à°² à°•à°¿ సిద్దంగా వుంది. అలానే à°®‌రో విభిన్న à°•‌ధతో సిద్ద‌à°®‌వుతున్న వీర‌భోగ‌à°µ‌సంత రాయులు అనే చిత్రం కూడా షూటింగ్ à°šà°¿à°µ‌à°°à°¿ భాగంలో వుంది. ఇదిలా వుండ‌à°—à°¾ à°…à°—‌ష్టు నుండి పుల్లెల గోపిచంద్ à°¬‌యోపిక్ షూటింగ్ తో బిజీ అవుతారు.. à°“ à°ª‌క్క హీరోగా బిజీగా వుంటూనే à°®‌రో à°ª‌క్క ప్రోడ‌క్ష‌న్ ప్రారంభిచ‌à°Ÿà°‚ విశేషం..



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !