View

18 పేజీలు ప్రారంభం

Thursday,March05th,2020, 10:35 AM

వరుస‌à°—à°¾ మంచి విజ‌యాలు సాధిస్తున్న నిఖిల్‌, à°¬‌న్నివాసు కాంబినేష‌న్ లో ఈరోజు ఫిల్మ్‌à°¨‌à°—‌ర్ టెంపుల్ లో పూజా కార్య‌క్ర‌మాలు à°œ‌రుపుకుంది. à°ˆ చిత్రాన్ని అల్లు à°…à°°‌వింద్ à°¸‌à°®‌ర్ప‌à°£‌లో జిఏ2 పిక్చ‌ర్స్ & సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్ లు సంయుక్త నిర్మాణం లో నిర్మాత à°¬‌న్ని వాసు నిర్మిస్తున్నారు. à°°à°‚à°—‌స్థ‌లం లాంటి బ్లాక్ à°¬‌స్ట‌ర్ చిత్రాన్ని అందించిన సుకుమార్ గారు à°ˆ చిత్రానికి à°•‌à°¥‌, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. మంచి à°•‌à°®‌ర్షియ‌ల్ పాయింట్ ని తీసుకుని మ్యూజిక‌ల్ యూత్ ఫిల్మ్ à°—à°¾ కుమారి 21ఎఫ్ తో ట్రెండ్ క్రియేట్ చేసిన à°¦‌ర్శ‌కుడు à°ª‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ à°¦‌ర్శ‌కత్వంలో à°®‌రో క్రేజి చిత్రంతో à°®‌à°¨‌ముందుకు à°µ‌స్తున్నాడు. à°ˆà°°à±‹à°œà± ప్రారంభ‌మైన "18 పేజీలు" చిత్రానికి అల్లు à°…à°°‌వింద్ గారు పూజాకార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌à°—à°¾, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె బేబి అల్లు అర్హ హీరో నిఖిల్ మీద క్లాప్ నివ్వ‌à°—à°¾..నిర్మాత à°¬‌న్నివాసు కుమార్తె బేబి à°¹‌న్విక‌ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.. క్రియేటివ్ à°¦‌ర్శ‌కుడు సుకుమార్ మొద‌à°Ÿà°¿ షాట్ à°•à°¿ à°¦‌ర్శ‌à°•‌త్వం చేశారు. à°ˆ చిత్రానికి గొపి సుంద‌ర్ సంగీతాన్ని అందిస్తున్నారు.


అల్లు à°…à°°‌వింద్‌-నిఖిల్‌-à°¬‌న్నివాసు కాంబినేష‌న్‌
అల్లు à°…à°°‌వింద్‌-నిఖిల్‌-à°¬‌న్నివాసు కాంబినేష‌న్‌ అల్లు à°…à°°‌వింద్ గారి à°¸‌à°®‌ర్ప‌à°£‌లో జిఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో ఇంటిలిజెంట్ ప్రొడ్యూసర్ à°¬‌న్నివాసు నిర్మాత‌à°—à°¾ à°—‌తంలో à°µ‌చ్చిన à°­‌లే à°­‌లే à°®‌గాడివోయ్‌. గీతాగోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌à°¬‌స్ట‌ర్ విజ‌యాల్ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈరోజు అదే వూపుతో ఇప్ప‌డు అర్జున్ సుర‌à°µ‌à°°à°‚ లాంటి విజ‌యాలతో యూత్ లో క్రేజిస్టార్ à°—à°¾ పిలుచుకునే నిఖిల్ హీరోగా 18 పేజీలు అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. మినిమ‌మ్ గ్యారంటి లేకుండా వీరిలో ఏ ఒక్క‌రూ ప్రాజెక్టు ఒకే చెయ్యర‌ని  à°¤à±†à°²à°¿à°¸à°¿à°¨ వారంతా à°ˆ ప్రాజెక్ట్ పై à°…à°‚à°š‌నాలు భారీగా పెంచుకున్నారు..


సుకుమార్‌-à°ª‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ కాంబినేష‌న్‌
ఇంటిలెక్చువ‌ల్ à°¦‌ర్శ‌కుల్లో సుకుమార్ ప్ర‌à°§‌à°®‌స్థానం లో వుంటారు. ఆయన ఏ సబ్జెక్ట్ à°Ÿ‌చ్ చేసినా ప్రేక్ష‌కుడి అభిరుచికి à°¦‌గ్గ‌à°°‌à°—à°¾ వుంటుంది. అలాగే à°¤‌à°¨ శిష్యుడు à°ª‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ కాంబినేష‌న్ లో à°µ‌చ్చిన కుమారి 21ఎఫ్ చిత్రం ఎలాంటి à°˜‌à°¨‌విజ‌యం సాధించిందో à°…à°‚à°¦‌à°°à°¿à°•à°¿ తెలుసు.  à°®‌à°¨‌సులో ఏమి దాచుకొకుండా నిజాయితిగా à°’à°• అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తే ఏలా వుంటుందో చాలా à°š‌క్క‌à°—à°¾ మ్యూజిక‌ల్ మ్యాజిక్ తో చూపిస్తే ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌à°°‌ధం à°ª‌ట్టారు. à°®‌ళ్ళి మరొ కొత్త ట్రెండింగ్ చిత్రం తో   à°¦‌ర్శ‌కుడు ప్ర‌తాప్ రావ‌à°Ÿ‌మేకాకుండా మెద‌à°Ÿ‌à°—à°¾ చిత్రం టైటిల్ తోనే ఆక‌ట్టుకున్నారు. కొత్త టైటిల్ తోనే కాదు కొత్త à°•‌à°¥ తో రానున్నారు. à°®‌à°°‌లా à°®‌రో à°˜‌à°¨‌విజ‌యానికి ఈరోజు à°ˆ కాంబినేష‌న్ తొ శ్రీకారం చుట్టారు.


సాంకేతిక నిపుణులు..
జిఏ2 పిక్చ‌ర్స్ & సుకుమార్  à°°à±ˆà°Ÿà°¿à°‚గ్స్‌
అల్లు à°…à°°‌వింద్ à°¸‌à°®‌ర్ప‌à°£‌
సంగీతం- గొపి సుంద‌ర్‌
కెమెరా- యువ‌రాజ్‌
ఆర్ట్‌- à°°‌à°®‌à°£ వంక‌
లైన్ ప్రోడ్యూస‌ర్‌- బాబు
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్స్‌- à°¶‌à°°‌ణ్ రాప‌ర్తి & అశోక్ .బి
ప్రోడక్ష‌న్ కంట్రోల‌ర్‌- వై. వీర‌బాబు
పిఆర్ ఓ - ఏలూరు శ్రీను
కొ-డైర‌క్ట‌ర్‌.. రాధా గోపాల్‌
నిర్మాత‌- à°¬‌న్ని వాసు
à°¦‌ర్శ‌à°•‌త్వం- à°ª‌ల్నాటి సూర్య ప్ర‌తాప్‌
à°•‌à°¥‌,స్క్రీన్‌ప్లే- సుకుమార్‌


18 Pages launched 


Nikhil has been picking the right subjects of late and he will be joining hands with successful producer, Bunny Vas for his upcoming film, '18 Pages' that was formally launched with a Pooja ceremony at Film Nagar temple today. Allu Aravind is presenting this film under GA 2 Pictures banner and Sukumar, who directed blockbusters like Rangasthalam is providing the story and screenplay for this film. Palnati Surya Pratap, who had previously directed a youthful entertainer, Kumari 21F is at the helm for this film. Stylish star Allu Arjun's daughter Arha sounded the first clap and Bunny Vas's daughter Hansika switched on the camera at the launch event. Sukumar directed the first shot. Gopi Sunder will be scoring the music for this film.


Allu Aravind-Nikhil-Bunny Vas combination
Allu Aravind, Nikhil, and Bunny Vas will be joining forces for '18 Pages' which will start rolling soon. Bunny Vas has already proven himself as an intelligent filmmaker with hits like Bhale Bhale Bhale Magadivoi, and Geetha Govindam. Also, Nikhil's previous film, Arjun Suravaram was a big hit at the box office. Everyone involved with the project have great judgemental skills and that is building more buzz to the film.


Sukumar is known for developing unique subjects tht attract all sections of the audience. His combination with Palnati Surya Pratap has proven to be a successful one as Kumari 21F was a big hit. They will be joining hands again now. This film is touted to be a youthful entertainer in which the male lead loves the female lead in a very genuine manner and without any second thoughts. The title of the film itself has gotten the attention of many.


GA 2 Pictures and Sukumar Writings
Allu Aravind presents
Music: Gopi Sunder
Camera: Yuvaraj
Arts: Ramana Vanka
Line producer: Babu
Executive producer: Sravan Raparthi, Ashok B
Production controller: Y Veerababu
PRO: Eluru Sreenu
Co-director: Radha Gopal
Producer: Bunny Vas
Director: Palnati Surya Pratap
Story, screenplay: Sukumar



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !