View

'ఈ మాయ పేరేమిటో' పెద్ద హిట్ అవ్వాలి - సుకుమార్

Tuesday,September18th,2018, 03:38 PM

సీనియ‌ర్ ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ à°¤‌à°¨‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా à°ª‌à°°à°¿à°š‌యం అవుతున్న చిత్రం à°ˆ మాయ పేరేమిటో. కావ్యా థాప‌ర్ హీరోయిన్‌. వి.ఎస్‌.à°Ž వర్క్స్ బేనర్‌పై రాము కొప్పుల à°¦‌ర్శ‌à°•‌త్వంలో దివ్యా విజ‌య్ à°ˆ à°²‌వ్‌, కామెడీ అండ్ ఫ్యామిలీ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌ను నిర్మించారు. à°ˆ నెల 21à°¨ విడుద‌à°²‌వుతుంది. à°ˆ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో...


సి.à°•‌ల్యాణ్ మాట్లాడుతూ - టైటిల్‌కు à°¤‌గ్గ‌ట్టుగానే డెఫ‌నెట్‌à°—à°¾ మాయ చేసి à°ˆ సినిమా పెద్ద à°¸‌క్సెస్ అవుతుంది. విజ‌య్ à°•‌ష్టానికి à°¤‌ప్ప‌కుండా ప్ర‌తి à°«‌లం à°¦‌క్కుతుంది. రాహుల్ వాళ్ల తండ్రి విజ‌య్ చెప్పుకునే రేంజ్‌కు రాహుల్ à°¸‌క్సెస్ సాధిస్తాడు అన్నారు.


బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ - విజ‌య్‌గారు చాలా క్రింద స్టేజి నుండి à°ˆ రేంజ్‌కు ఎదిగారు. à°¤‌ను మాత్రం à°¤‌à°¨ పిల్ల‌à°²‌ను ఇండ‌స్ట్రీలోనే ఉంచాల‌నుకున్నాడు. అందులో భాగంగా రాహుల్‌ని హీరో చేయ‌డానికి అన్ని à°°‌కాలుగా ట్ర‌యినింగ్ ఇప్పించాడు. à°¤‌నే ప్రొడ్యూస‌ర్‌à°—à°¾ విజ‌య్ చేసిన à°ˆ సినిమా పెద్ద హిట్ కావాల‌ని, యూనిట్‌కు మంచి పేరు రావాల‌ని à°®‌à°¨‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా చూశాను. సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చేలా సినిమా ఉంటుంది అన్నారు.


à°¯‌à°²‌మంచిలి à°°‌విశంక‌ర్ మాట్లాడుతూ - సినిమా చాలా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ కావాల్సిన విజ‌య్ మాస్ట‌ర్‌, ఆయ‌à°¨ బిడ్డ‌లు దివ్యా, రాహుల్‌కు ఆల్ ది బెస్ట్‌ అన్నారు.


డైరెక్ట‌ర్ రాము కొప్పుల మాట్లాడుతూ - 35 ఏళ్లు విజ‌య్ మాస్ట‌ర్‌గారు à°Žà°‚à°¤ à°•‌ష్ట‌à°ª‌డ్డారో.. à°ˆ రెండేళ్లు à°…à°‚à°¤ కంటే ఎక్కువ‌à°—à°¾ à°•‌ష్ట‌à°ª‌డ్డారు. à°ˆ సినిమా à°ˆ స్టేజ్‌కు రావ‌డానికి à°Žà°‚à°¤ à°•‌ష్ట‌à°ª‌డ్డారో నాకు తెలుసు. దివ్యగారికి థాంక్స్‌. చాలా మంచి నిర్మాత‌. సినిమాకు ఏం కావాలో తెలిసి, à°•‌థను à°¨‌మ్మి సినిమాను ప్రొడ్యూస్ చేశారు. సినిమాటోగ్ర‌à°«à±€ శ్యామ్ à°¦‌త్‌గారు, ఆర్ట్ డైరెక్ట‌ర్ చిన్నాగారు వాళ్ల సొంత à°¤‌మ్ముడి సినిమాకు à°¸‌పోర్ట్ చేసిన‌ట్లు చేశారు. à°Žà°¡à°¿à°Ÿ‌ర్ à°¨‌వీన్ నూలి, లిరిక్ రైట‌ర్‌à°•à°¿ థాంక్స్‌. మ్యూజిక్ డైరెక్ట‌ర్ à°®‌ణిశ‌ర్మ‌గారు ఎక్స్‌ట్రార్డిన‌à°°à±€ మ్యూజిక్ ఇచ్చారు. రాహుల్ వంటి హీరో నా సినిమాకు హీరోగా దొర‌à°•‌à°¡à°‚ నా అదృష్టం. రాహుల్ డాన్స్‌, ఫైట్స్ అన్నిఈజీగా చేసేస్తాడు. సినిమా అంతా రాహుల్ బాడీలో స్ట‌యిల్ ఉంటుంది. సినిమాలో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°¨‌టీన‌టులు, సాంకేతిక నిపుణులకు థాంక్స్‌ అన్నారు.


ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ మాట్లాడుతూ - సినిమా à°ˆ నెల 21à°¨ విడుద‌లవుతుంది. 30 ఏళ్లుగా à°¨‌న్ను à°…à°‚à°¦‌రూ చూస్తున్నారు. అదే ఆశీర్వాదాన్ని నా పిల్ల‌à°²‌కు అందిస్తార‌ని భావిస్తున్నాను. ఏడాదిన్న‌à°° క్రితం సుకుమార్‌గారు ఫోన్ చేసి à°•‌à°¥‌ను à°Žà°µ‌రూ చేయ‌à°•‌పోతే చెప్పండి నేను చేస్తా అని అన్నారంటే à°† మాటే చాలు. ఆయ‌à°¨‌కు థాంక్స్‌. మా పిల్ల‌à°² ఎదుగుద‌à°²‌లో సుకుమార్‌గారు మాకు ఎంతో à°…à°‚à°¡‌à°—à°¾ నిల‌à°¬‌డ్డారు. అలాగే సుకుమార్‌గారు, త్రివిక్ర‌మ్‌గారు గైడెన్స్ ఇచ్చారు. అలాగే సి.à°•‌ల్యాణ్‌గారు బ్యాక్‌బోన్‌లా నిల‌à°¬‌డ్డారు. మా ప్ర‌à°¯‌త్నాన్ని ఆశీర్వ‌దించ‌డానికి à°µ‌చ్చిన à°¯‌à°²‌మంచిలి à°°‌విశంక‌ర్‌, బెక్కం వేణుగోపాల్‌à°²‌కు, మా టీమ్‌à°•à°¿ థాంక్స్‌. ఇలాంటి సంద‌ర్భంలో శ్రీహ‌రిగారు లేక‌పోవ‌à°¡à°‚ నాకు పెద్ద లోటుగా ఉంది. ఆయ‌à°¨ ఆశీర్వాదం మాకు ఎప్పుడూ ఉంటుంద‌ని భావిస్తున్నాను. మా సినిమాను విడుద‌à°² చేస్తున్న గీతాఆర్ట్స్ సంస్థ అధినేత‌కు, ఏషియ‌న్ ఫిలింస్ సంస్థ సునీల్ నారంగ్‌గారికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌à°¤‌లు. à°…à°‚à°¦‌à°°à°‚ à°•‌ష్ట‌à°ª‌డ్డాం. సినిమా చాలా బాగా à°µ‌చ్చింది. బాగుంటేనే సినిమా చూడండి. à°¤‌ప్ప‌కుండా à°¨‌చ్చుతుంద‌ని భావిస్తున్నాను అన్నారు.


రాహుల్ విజ‌య్ మాట్లాడుతూ - రెండు రోజుల్లో అంటే à°ˆ నెల 21à°¨ సినిమా విడుద‌à°²‌వుతుంది. ఏడాదిన్న‌à°°‌à°—à°¾ నాన్న‌, అక్క చాలా à°•‌ష్ట‌à°ª‌డ్డారు. వాళ్లు నా కోసం à°ª‌డ్డ à°•‌ష్టం చూసి బాధ‌à°ª‌డాలో.. నేను బాగా చేశాన‌ని చిరున‌వ్వు వారి ముఖంపై చూసి ఆనంద‌à°ª‌డాలో తెలియ‌à°¡à°‚ లేదు. à°•‌à°¨‌ఫ్యూజ‌న్‌à°—à°¾ ఉంది. à°­‌విష్య‌త్‌లో నా గురించి రేపు చేతులు à°•‌ట్టుకునే స్థితి ఉండ‌కుండా à°•‌ష్ట‌à°ª‌డతాన‌ని à°ˆ సంద‌ర్భంగా నాన్న‌, అక్కకు చెబుతున్నాను. సుకుమార్‌గారు à°•‌à°¥ విని బావుంద‌ని చెప్ప‌డంతో మా సినిమా స్టార్ట్ అయ్యింది. ఆయ‌à°¨‌తో పాటు à°•‌ల్యాణ్‌గారు, à°°‌విగారు à°…à°‚à°¦‌రూ మంచి à°¸‌పోర్ట్‌ను అందించారు. మా మూవీ అర్జున్ రెడ్డి, ఆర్‌.ఎక్స్ 100 కాదు.. à°ˆ మాయ పేరేమిటో బావుంటే చూడ‌à°®‌ని à°¨‌లుగురికి చెప్పండి లేకుంటే బాలేద‌ని.. టైమ్ వేస్ట్ అని చెప్పండి. తార‌క్ అన్న ఆడియో సంద‌ర్భంగా à°¸‌పోర్ట్ చేశారు. అలాగే à°¸‌పోర్ట్ చేసిన à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థాంక్స్అన్నారు.


ఎన్‌.శంకర్ మాట్లాడుతూ - విజ‌య్‌మాస్ట‌ర్‌కు నాకు మంచి అనుబంధం ఉంది. సినిమా చూశాను. చాలా బావుంది .క్యూట్ స్టోరీ. అందంగా, స్వీట్‌à°—à°¾ తెర‌కెక్కించిన à°²‌వ్‌స్టోరీ. à°¤‌ప్ప‌కుండా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చుతుంది అన్నారు.


సుకుమార్ మాట్లాడుతూ - నేను à°œ‌à°—‌à°¡à°‚ చేసేట‌ప్పుడు విజ‌య్ మాస్ట‌ర్‌గారితో à°ª‌à°°à°¿à°š‌యం ఏర్ప‌డింది. à°† à°¸‌à°®‌యంలో రాహుల్ చిన్న పిల్ల‌వాడు. à°¤‌à°¨‌ను చూపించి వీడ్ని హీరోను చేస్తాన‌ని మాస్టర్‌గారు అనేవారు. నిజంగానే ఆయ‌à°¨ గొప్ప à°•‌à°² à°•‌న్నారు. నేను లోప‌à°² à°¨‌వ్వుకున్నాను కానీ ఈరోజు అది నిజ‌మైంది. ఆయ‌à°¨ à°¤‌à°¨ కొడుకుని హీరో చేయ‌డానికే à°•‌ష్ట‌à°ª‌డ్డారేమో అనిపిస్తుంది. ఇంత‌కాలం à°¤‌ర్వాత రాహుల్ à°¨‌టిస్తుంటే విజ‌య్ మాస్ట‌ర్ à°•‌ళ్ల‌లో టెన్ష‌న్ తెలుస్తుంది. అదే తండ్రి ప్రేమంటే. రాహుల్‌లో నిజాయ‌తీ ఉంది. à°¤‌à°¨ ఎమోష‌న్ వృథా పోదు. సినిమా à°¤‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంది. రాము కొప్పుల జీవితాంతం à°•‌ష్టాల‌తో à°—‌డిచింది. కానీ à°šà°¿à°µ‌à°°‌కు విజ‌య్ మాస్ట‌ర్ రూపంలో à°“ à°…à°µ‌కాశం à°¤‌à°¨‌కు à°¦‌క్కింది. రాహుల్‌à°•à°¿ à°•‌à°¥ à°¨‌చ్చ‌డంతో à°¤‌ను బాగా ఫాలో అప్ పెట్టాడు. à°šà°¿à°µ‌à°°‌కు విజ‌య్ మాస్ట‌రే పూనుకుని కొడుకుతో à°ˆ à°•‌à°¥‌ను సినిమాగా చేశారు. సినిమా చాలా బాగా à°µ‌చ్చింది. à°¤‌ప్ప‌కుండా కుటుంబం అంతా à°•‌లిసి చూసేలా ఉంటుంది. à°ˆ నెల 21à°¨ విడుద‌à°²‌వుతున్న à°ˆ సినిమాను పెద్ద హిట్ చేయాల‌ని ప్రేక్ష‌కుల‌ను కోరుతున్నాను అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !