View

వేలంటైన్స్ డే కి సుమంత్ అశ్విన్, నిహారిక 'హ్యాపీ వెడ్డింగ్' ఫస్ట్ లుక్!

Saturday,February03rd,2018, 04:14 PM

ఇటీవ‌లే క్వీన్ ఆఫ్ టాలీవుడ్ అనుష్క తో భాగ‌à°®‌తి లాంటి సూప‌ర్ బ్లాక్‌à°¬‌స్ట‌ర్ ని సాధించిన‌ యువి క్రియేష‌న్స్ à°®‌రియు పాకెట్ సినిమా సంయుక్తంగా à°²‌క్ష్మ‌ణ్ కార్య à°¦‌ర్శ‌à°•‌త్వంలో యంగ్ హీరో సుమంత్ అశ్విన్, మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల జంట‌à°—à°¾ నిర్మిస్తున్న సినిమా 'హ్య‌పీ వెడ్డింగ్ షూటింగ్ పూర్తిచేసుకుంది. యువి క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో తొలిసారిగా సుమంత్ అశ్విన్ à°¨‌టిస్తున్నారు. à°ˆ à°•‌à°¥ చెప్ప‌గానే చాలా ఎక్సైట్ అయిన హీరోయిన్ నిహ‌à°°à°¿à°• మొట్ట‌మెద‌à°Ÿà°¿ సారి సుమంత్ అశ్విన్ తో చేయ‌à°Ÿà°‚ విశేషం. వీరిద్ద‌à°°à°¿ à°®‌ద్య à°œ‌రిగే à°š‌క్క‌à°Ÿà°¿ à°•‌à°¥ à°—à°¾ à°ˆ చిత్రం తెర‌కెక్కుతుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ à°œ‌రుపుకుంటున్న à°ˆ చిత్రానికి ఫిదా లాంటి సూప‌ర్ బ్లాక్‌à°¬‌స్ట‌ర్ ఫిల్మ్ à°•à°¿ సంగీతం అందించిన శక్తికాంత్ కార్తీక్ మ్యూజిక్ ని అందిస్తున్నారు. ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 14 వేలంటైన్స్ డే సంద‌ర్బంగా ఈచిత్రం యెక్క మొద‌à°Ÿà°¿ లుక్ ని విడుద‌à°² చేయ‌టానికి నిర్మాత‌లు à°¸‌న్నాహాలు చేస్తున్నారు. à°¸‌మ్మ‌ర్ లో చిత్రాన్ని విడుద‌à°² చేస్తారు.


à°ˆ సంద‌ర్భంగా నిర్మాత‌లు మాట్లాడుతూ - తెలుగు సినిమా పరిశ్ర‌à°®‌లో à°µ‌రుస విజ‌యాలు సాధిస్తున్న‌ క్రేజి బ్యాన‌ర్ యు వి క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో 2018 లొ భాగ‌à°®‌తి తో సూప‌ర్ బ్లాక్‌à°¬‌స్ట‌ర్ ని సాధించినందుకు యు వి క్రియేష‌న్స్ వారికి మా శుభాకాంక్ష‌లు. అలాంటి ప్ర‌తిష్టాత్మ‌à°• సంస్థ‌ తో మేము అసోసియేట్ à°—à°¾ హ్య‌పివెడ్డింగ్‌ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాము. సుమంత్ అశ్విన్‌, నిహారిక లు జంట‌à°—à°¾ à°¨‌టిస్తున్నారు. ఫిదా లాంటి మ్యూజిక్ ఛార్ట్‌à°¬‌స్ట‌ర్ ని అందించిన శక్తికాంత్ కార్తిక్ మా చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. రోమాంటిక్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్ à°—à°¾ తెర‌కెక్కిన‌ à°ˆ చిత్రం ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని పొస్ట్‌ప్రోడ‌క్ష‌న్ లో బిజిగా వుంది. à°¦‌ర్శ‌కుడు à°²‌క్ష్మ‌ణ్ కార్య à°¦‌ర్శ‌కుడు. పెళ్ళి కుదిరిన రోజు నుండి పెళ్ళి à°œ‌రిగేరోజు à°µ‌à°°‌కూ à°®‌ద్య‌లో రెండు కుటుంబాల à°®‌ద్య‌, రెండు à°®‌à°¨‌సుల à°®‌ధ్య ఏం à°œ‌రుగుతుంద‌నే విష‌యాన్ని చాలా అందంగా మా à°¦‌ర్శ‌కుడు తెర‌కెక్కించాడు. ప్ర‌తి ఓక్క‌à°°à°¿ జీవితం లో ఇలాంటి అనుభ‌వం à°œ‌రిగివుంటుంది. ప్ర‌తిప్రేక్ష‌కుడ్ని à°ˆ పాత్ర‌లో à°¤‌à°®‌నితాము చూసుకునేలా పాత్ర‌ల్లో ప్రేక్ష‌కులు లీన‌à°®‌య్యేలా ప్ర‌తి పాత్ర తీర్చిదిద్దాము. à°ˆ à°¸‌మ్మ‌ర్ à°•à°¿ పెర్‌ఫెక్ట్ ఫ్యామిలి అండ్ రోమాంటిక్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్ à°—à°¾ ప్రేక్ష‌కుల్ని à°…à°²‌రిస్తుంది. ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 14à°¨ à°ˆ చిత్రం యెక్క మొద‌à°Ÿà°¿ లుక్ ని విడుద‌à°² చేస్తాము అన్నారు.


à°¨‌టీన‌టులు... సుమంత్ అశ్విన్‌, నిహ‌à°°à°¿à°•‌, à°¨‌రేష్, ముర‌ళి à°¶‌ర్మ‌, à°ª‌విత్ర లోకేష్, తుల‌సి, ఇంద్ర‌à°œ‌, à°®‌ధుమ‌ణి à°¤‌దిత‌రులు..
సాంకేతిక నిపుణులు..
యువి క్రియేష‌న్స్ à°¸‌à°®‌ర్ప‌à°£‌లో
కెమెరా.. బాల రెడ్డి
మ్యూజిక్.. à°¶‌క్తికాంత్ కార్తిక్‌
నిర్మాత‌.. పాకెట్ సినిమా
à°¦‌ర్శ‌à°•‌త్వం.. à°²‌క్ష్మ‌ణ్ కార్య‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !