View

వంశీ కృష్ణ దర్శకత్వంలో సందీప్ కిషన్ కొత్త సినిమా!

Friday,June16th,2017, 03:49 AM

బ్ర‌హ్మ లోకం టు à°¯‌à°®‌లోకం à°µ‌యా భూలోకం, సినిమా చూపిస్త మావ‌, ఉహేలి (బెంగాలి) చిత్రాల నిర్మాత‌ల్లో à°’à°•‌రైన రూపేష్. à°¡à°¿.గోహిల్ తాజాగా సోలో నిర్మాత‌à°—à°¾ సినిమాను రూపొందించ‌డానికి సిద్ధ‌à°®‌య్యారు. యువ à°•‌థానాయ‌కుడు సందీప్ à°•à°¿à°·‌న్ హీరోగా సినిమాను రూపొందిస్తున్నారు. ఇటీవ‌à°² కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌ చిత్రంతో విజ‌యాన్ని చవిచూసిన వంశీకృష్ణ à°¦‌ర్శ‌à°•‌త్వంలో à°ˆ తాజా సినిమా రూపొంద‌నుంది.


నిర్మాత రూపేష్ à°¡à°¿. గోహిల్ మాట్లాడుతూ - ఇంత‌కు మునుపు పార్ట్ à°¨‌ర్ షిప్‌తో బ్ర‌హ్మ‌లోకం టు à°¯‌à°®‌లోకం à°µ‌యా భూలోకం, సినిమా చూపిస్త మావ‌, ఉహేలి (బెంగాలి) అనే సినిమాల‌ను రూపొందించాం. తాజాగా సోలో నిర్మాత‌à°—à°¾ సందీప్ à°•à°¿à°·‌న్ హీరోగా సినిమాను రూపొందించ‌డానికి à°¸‌న్నాహాలు చేస్తున్నాం. sensational writer ప్ర‌à°¸‌న్న‌కుమార్ బెజ‌వాడ చెప్పిన à°•‌à°¥ à°¨‌చ్చింది. à°¸‌కుటుంబంగా కూర్చుని చూసే సినిమా అవుతుంది. కుటుంబ విలువ‌లున్న వినోదాత్మ‌à°• చిత్ర‌మవుతుంది. జులై 20 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుపెడ‌తాం. అగ్ర‌భాగాన్ని హైద‌రాబాద్‌లోనే తెర‌కెక్కిస్తాం. ఇత‌à°° à°¨‌టీన‌టుల వివ‌రాల‌ను త్వ‌à°°‌లోనే వెల్ల‌డిస్తాం అని అన్నారు.


à°ˆ చిత్రానికి à°•‌à°¥‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు: ప్ర‌à°¸‌న్న కుమార్ బెజ‌వాడ‌, సంగీతం: à°°‌à°¥‌న్‌, కెమెరా: `à°­‌లే à°­‌లే à°®‌గాడివోయ్‌` ఫేమ్ నిజ‌ర్ à°·‌à°«à°¿, à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌: కార్తిక శ్రీనివాస్‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !