View

సునీల్ 'టూ కంట్రీస్' ఆడియోని విడుదల చేసిన నాని!

Thursday,December14th,2017, 01:30 PM

మహాలక్ష్మి ఆర్ట్స్ బ్యానర్ పై దర్శకుడు ఎన్ శంకర్ స్వీయ దర్శక నిర్మాణం లో సునీల్ హీరో à°—à°¾ తెరకెక్కుతున్న చిత్రం 'టూ కంట్రీస్'. గోపీసుంద‌ర్ సంగీతం అందించిన à°ˆ సినిమా ఆడియో విడుదల కార్య‌క్ర‌మం బుధ‌వారం హైద‌రాబాద్‌లో బహు సందడిగా à°œ‌రిగింది. హీరో నాని ఆడియో సీడీల‌ను విడుద‌à°² చేసి తొలి సీడీని ఏషియ‌న్ సినిమాస్ సునీల్ నారంగ్ కు అందచేశారు.


అనంతరం నాని మాట్లాడుతూ - సునీల్ అన్న‌తో హీరో కాక ముందు నుండి మంచి à°ª‌à°°à°¿à°š‌యం ఉంది. `ఢీ` సినిమాకు à°¨‌న్ను అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌à°—à°¾ రెక‌మండ్ చేసింది సునీల్ అన్నే. నేను అసిస్టెంట్ డైరెక్ట‌ర్ అయ్యే à°¸‌మయానికి à°¤‌ను మంచి à°•‌మెడియ‌న్‌à°—à°¾ పేరు తెచ్చుకునేశారు. కానీ నాతో ఎంతో à°¸‌న్నిహితంగా మెలిగేవారు. నాలో కాన్ఫిడెంట్‌ను పెంచిన వ్య‌క్తి. ఇక 2 కంట్రీస్ సినిమా కంటెంట్ ఆల్ రెడీ ప్రూవ్ చేసుకున్న కంటెంట్‌. ఇక కామెడీ à°ª‌à°°à°‚à°—à°¾ సునీల్ అన్న చూసుకుంటాడు. సినిమా à°¤‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంద‌à°¨‌డంలో సందేహం లేదు అన్నారు.


సునీల్ నారంగ్ మాట్లాడుతూ - గోపీ సుందర్ మ్యూజిక్ బావుంది. ఎన్‌.శంక‌ర్‌గారికి, సునీల్‌గారికి ఆల్ ది బెస్ట్‌ అన్నారు. à°ˆ చిత్ర డైరెక్ట‌ర్ ఎన్‌.శంక‌ర్ మాట్లాడుతూ à°ª‌à°µ‌ర్‌à°•à°¿, నేచుర్‌à°•à°¿ చాలా à°¦‌గ్గ‌à°° సంబంధం ఉంది. మా సినిమా టీజ‌ర్‌ను à°ª‌à°µ‌ర్‌స్టార్ à°ª‌à°µ‌న్‌à°•‌ల్యాణ్ విడుద‌à°² చేశారు. à°† టీజ‌ర్‌ను ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు 40 à°²‌క్ష‌à°² మంది చూశారు. అలాగే సినిమా పాట‌à°²‌ను నేచుర‌ల్ స్టార్ నాని విడుద‌à°² చేశారు. కాబ‌ట్టి సినిమా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చుతుంది. ముందు à°ˆ సినిమాను తెలుగులో రీమేక్ చేయాల‌నుకోగానే..సునీల్ అయితేనే చేయాల‌ని ముందుగా అనుకున్నాను. à°† రైట్స్ కొనాల‌ని అనుకుంటున్న à°¤‌రుణంలో బండ్ల à°—‌ణేష్ రైట్స్‌ను à°¦‌క్కించుకున్నాడు. à°¸‌రేన‌ని కామ్‌à°—à°¾ అయిపోయాను. à°ˆ సినిమాను తెలుగులో నేనే చేయాల‌ని రాసి ఉందేమో..అటు, ఇటు తిరిగి నా à°¦‌గ్గ‌à°°‌కే à°µ‌చ్చింది. చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా à°•‌దా! అని ఆలోచించి సినిమా చేశాను. గోపీ సుంద‌ర్ అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. à°°à±€ రికార్డింగ్ ముగియ‌గానే à°®‌à°²‌యాళం కంటే తెలుగులో సినిమా అద్భుతంగా à°µ‌చ్చింద‌ని à°¤‌నే నా à°¦‌గ్గ‌à°° అన్నాడు. ఇక సునీల్ విష‌యానికి à°µ‌స్తే, à°¤‌నొక ట్రాన్స్‌à°«‌ర్మ‌ర్‌. à°¤‌ను ఓన్ చేసుకుని à°¨‌టించాడు. రేపు సినిమా చూసిన వారంద‌à°°à°¿à°•à±€ సునీల్ à°¤‌ప్ప‌కుండా గుర్తుంటాడు. శంక‌ర్‌à°•à°¿, సునీల్‌కు à°ˆ సినిమా గ్రేట్ à°œ‌ర్నీ కావాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకున్నారు. హార్ట్ à°Ÿ‌చింగ్‌తో పాటు హ్యూమ‌న్ వాల్యూస్ ఉన్న చిత్ర‌మిది. చీక‌టిని చీక‌à°Ÿà°¿ à°œ‌యించ‌దు. వెలుగే à°œ‌యిస్తుంది. అలాగే ద్వేషాన్ని ద్వేషం à°œ‌యించ‌దు. ప్రేమ మాత్ర‌మే à°œ‌యిస్తుంది. ఇప్ప‌à°Ÿà°¿ యువ‌à°¤ వేగ వంత‌మైన జీవితంలో à°ª‌à°¡à°¿ చాలా విష‌యాల‌ను à°®‌à°°‌చిపోతున్నారు. అందులో నిజ‌మైన ప్రేమ à°’à°•‌à°Ÿà°¿. నిజ‌మైన ప్రేమ గుండెను తాకితే ఎలా ఉంటుందో తెలిపే చిత్ర‌మే ఇది. à°¸‌à°¹‌కారం అందించిన ప్ర‌తి ఒక్క‌à°°à°¿à°•à±€ థాంక్స్‌ అన్నారు.


సునీల్ మాట్లాడుతూ - నాకు మలయాళ హీరో దిలీప్ సినిమాలు రీమేక్ చేయ‌డానికి à°š‌క్క‌à°—à°¾ సూట్ అవుతాయి. ఆయ‌à°¨ చేసిన సినిమానే తెలుగులో పూల à°°à°‚à°—‌డుగా రీమేక్ చేసి à°¸‌క్సెస్ కొట్టాను. à°† à°¤‌ర్వాత ఆయ‌à°¨ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ చిత్రం 2 కంట్రీస్‌ ను తెలుగులో చేయ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. శంక‌ర్‌గారు à°ª‌ట్టు à°µ‌à°¦‌à°²‌కుండా, ఎక్క‌à°¡à°¾ కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను భారీ రేంజ్‌లో నిర్మించారు. గోపీసుంద‌ర్‌గారు అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. సినిమా à°¤‌ప్ప‌కుండా అందికీ à°¨‌చ్చుతుంది అన్నారు.


వీర శంక‌ర్ మాట్లాడుతూ - à°®‌à°²‌యాళంలో 55 కోట్లు à°•‌లెక్ట్ చేసిన à°ˆ సినిమా తెలుగులో కూడా అంతే à°•‌లెక్ష‌న్స్‌ను సాధించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు. జెమిని à°•à°¿à°°‌ణ్ మాట్లాడుతూ ఎన్.శంక‌ర్ ఎంతో à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ డైరెక్ట్ చేస్తూనే సినిమాను నిర్మించారు. à°¤‌à°¨‌కు, సునీల్‌à°•à°¿ సినిమా పెద్ద హిట్ కావాలి అన్నారు.


అనిల్ రావిపూడి మాట్లాడుతూ - నేను రాజాది గ్రేట్ సినిమా à°¸‌à°®‌యంలో రెండు, మూడు సీన్స్ చూశాను. సినిమా చాలా à°Žà°‚à°Ÿ‌ర్‌టైనింగ్‌à°—à°¾ ఉంటుంద‌ని తెలుస్తుంది అన్నారు.


à°ˆ కార్య‌క్ర‌మంలో à°¦‌à°¶‌à°°‌థ్‌, శ్రీనివాస‌రెడ్డి, శివారెడ్డి, బి.వి.ఎస్‌.à°°‌వి, వెంకీ కుడుముల‌, à°‡.à°¸‌త్తిబాబు, వి.ఎన్‌.ఆదిత్య‌, సురేష్ కొండేటి, పృథ్వీ, నందిని సిధా రెడ్డి, భాస్క‌à°°‌à°­‌ట్ల, శ్రేష్ఠ‌, దేదీప్య‌, వైష్ణ‌వి, మేఘాంశ్ à°¤‌దిత‌రులు పాల్గొని చిత్ర యూనిట్‌ను అభినందించారు.


సాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి, రాజా రవీంద్ర, సిజ్జు, దేవ్ గిల్, శివారెడ్డి, ఝాన్సీ, సంజన తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు, డైలాగ్స్: శ్రీధర్ సీపాన, సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్, సంగీతం: గోపీసుందర్, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కె.వెంకటరమణ, ప్రొడక్షన్ కంట్రోలర్: కర్రపాటి రమణ, నిర్మాణం-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఎన్.శంకర్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !