View

ఓ పిట్ట కథ టీజర్ కి సూపర్ రెస్పాన్స్

Saturday,February08th,2020, 12:30 PM

అగ్ర నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న క్యూట్ ఫిల్మ్ "à°“ పిట్ట à°•à°¥" . చెందు ముద్దు దర్శకత్వంలో వి.ఆనందప్రసాద్‌ à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నారు. , కేరింత, మనమంతా తదితర చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న విశ్వంత్ దుద్దుంపూడి ఈ చిత్రంలో మరో హీరో. నిత్యాశెట్టి కథానాయిక .


à°ˆ సినిమా టీజ‌ర్‌ను సూప‌ర్‌స్టార్ à°®‌హేశ్ శుక్ర‌వారం ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌à°² చేశారు. à°“ పాప‌కు తండ్రి à°•‌à°¥ చెప్పాల‌నుకుంటే.. à°† పాపే తండ్రి à°•‌à°¥ చెప్ప‌డంతో టీజ‌ర్ స్టార్ట్ అయ్యింది.à°…à°‚à°¦‌మైన à°ª‌ల్లెటూళ్లో à°…à°‚à°¦‌మైన వెంక‌à°Ÿ à°²‌క్ష్మి ఉండేది. అదే ఊళ్లో ఉంటున్న ప్ర‌భుకి వెంక‌à°Ÿ à°²‌క్ష్మి అంటే చిన్న‌ప్ప‌ట్నుంచి చాలా ఇష్టం. అదే à°¸‌మయంలో వెంక‌à°Ÿ‌à°²‌క్ష్మి వాళ్లింటికి క్రిష్ అనే à°®‌రో యువ‌కుడు à°µ‌స్తాడు. à°…à°¤‌ను కూడా వెంకట à°²‌క్ష్మిని ఇష్ట‌à°ª‌à°¡‌తాడు. అదే à°¸‌à°®‌యంలో à°•‌à°¥‌లో అనుకోని à°®‌లుపు తిరుగుతుంది. వెంక‌à°Ÿ‌à°²‌క్ష్మిని à°Žà°µ‌రో కిడ్నాప్ చేస్తారు. à°®‌à°°à°¿ ఆమెను à°Žà°µ‌రు కిడ్నాప్ చేశారు? అని తెలుసుకోవాలంటే మార్చి 6à°¨ విడుదలైయ్యే సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శ‌à°• నిర్మాత‌లు.


ఇటీవల à°ˆ చిత్ర టైటిల్‌ పోస్టర్‌ని మాటలమాంత్రికుడు ,దర్శకుడు త్రివిక్రమ్‌ విడుదల చేయగా, కాన్సెప్ట్ పోస్టర్‌ ని ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ , కారక్టర్స్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఆవిష్కరించారు.రానా దగ్గుబాటి ప్రీ టీజర్ విడుదల చేసారు. అందరూ à°ˆ సినిమా కాన్సెప్ట్ విభిన్నంగా ఉందని అభినందిస్తున్నారు. చిత్ర టైటిల్ పిట్ట కథే అయినా ఇది చాలా పెద్ద కథే. కథనం పరంగాను విజువల్స్ పరంగాను సమ్మర్లో రిలీజ్ అయ్యే ఏ పెద్ద సినిమాకైనా పోటీనిచ్చేలా ఉందని కొరటాల శివ చెప్పగా, వైవిధ్యమైన à°•à°¥ కథనంతో తెరకెక్కుతున్న ఈచిత్రం ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని త్రివిక్రమ్‌, హరీష్ శంకర్ లు అభిప్రాయపడ్డారు.


మంచి సినిమా విజయానికి సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుండే తెలుగు సినీదర్శకులు, హీరోలు, ఇతర ప్రముఖుల మద్దతు తో సరికొత్త ప్రమోషన్ ఆలోచనలతో వస్తున్న ఈ చిత్ర బృందానికి ప్రశంసలు లభిస్తు 0డగా, సోషల్ మాధ్యమాల్లో అద్భుత స్పందన లభిస్తోంది .


à°ˆ సందర్భంగా నిర్మాత వి.ఆనంద ప్రసాద్‌ మాట్లాడుతూ ''మా టీజర్ ని విడుదల చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలు . à°ˆ టీజర్ à°•à°¿ సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మా 'ఓపిట్ట à°•à°¥' పేరుకి తగ్గట్టుగానే చాలా ఎగ్జయిటింగ్‌à°—à°¾ ఉంటుంది. కామెడీ మరియు థ్రిల్లింగ్‌ అంశాలతో, ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో అందరిని ఖచ్చితంగా ఆకట్టు కుంటుందన్ననమ్మకం మా అందరికి ఉంది. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తయి , నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతుండగా, మార్చి 6 à°¨ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం '' అని తెలిపారు .


దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ ''à°’à°• విలేజ్‌ బ్యాక్ డ్రాప్ తో నడిచే స్టోరీఇది. ప్రతి సన్నివేశం స్వచ్ఛంగాను విజువల్స్ పరంగా గొప్పగా తెరకెక్కించాం. à°“ వైపుకడుపుబ్బ నవ్విస్తూ మరోవైపు ఏం జరుగుతోందనే ఉత్కంఠను రేకెత్తిస్తుంది. పతాకసన్నివేశాల్లో వచ్చే ట్విస్టులు మరింత థ్రిల్‌ కలిగిస్తుంటాయి" అని అన్నారు.


నటీనటులు:
విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ, బాలరాజు, శ్రీనివాస్‌ భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి తదితరులు
సాంకేతిక నిపుణులు:
పాటలు: శ్రీజో
ఆర్ట్: వివేక్‌ అన్నామలై
ఎడిటర్‌: à°¡à°¿.వెంకటప్రభు
కెమెరా: సునీల్‌ కుమార్‌ యన్‌
సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజ
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: అన్నే రవి
నిర్మాత: వి.ఆనంద ప్రసాద్‌
à°•à°¥, స్క్రీన్‌ప్లే , మాటలు, దర్శకత్వం : చెందుముద్దు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !