View

పులిజూదంతో హిట్ తో మరోసారి రుజువయ్యింది - మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్ లాల్‌

Wednesday,March27th,2019, 02:22 PM

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, విశాల్, హన్సిక, రాశీ ఖన్నా, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన భారీ మల్టీస్టారర్ 'పులిజూదం'. బి. ఉన్నికృష్ణన్ దర్శకత్వం వహించిన à°ˆ చిత్రాన్ని తెలుగులో రవితేజ 'పవర్', 'ఆటగదరా శివ', తమిళంలో రజనీకాంత్ 'లింగా', హిందీలో సల్మాన్ ఖాన్ 'భజరంగి భాయీజాన్' సినిమాలు నిర్మించిన ప్రముఖ కన్నడ నిర్మాత 'రాక్ లైన్' వెంకటేష్ à°ˆ సినిమాను నిర్మించారు. తెలుగులోనూ ఆయనే విడుదల చేస్తున్నారు. à°ˆ నెల (మార్చి) 21à°¨ విడుద‌లైన à°ˆ చిత్రం కోటి రూపాయ‌లకు పైగా షేర్‌ను సాధించి à°¸‌క్సెస్‌ఫుల్‌à°—à°¾ à°°‌న్ అవుతుంది. à°ˆ సంద‌ర్భంగా...


మోహ‌న్ లాల్ మాట్లాడుతూ - వైవిధ్య‌మైన చిత్రాల‌ను ఆద‌à°°à°¿à°‚à°š‌డంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందు ఉంటార‌ని à°®‌రోసారి మా పులిజూదం సినిమాతో నిరూపిత‌మైంది. నేను à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°®‌న్యంపులి సినిమా కంటే పులి జూదం సినిమా చాలా పెద్ద హిట్ సాధించింది. పులిజూదం సినిమాను ఇంత‌లా ఆద‌రిస్తున్న తెలుగు ప్రేక్ష‌కుల‌ను నా హృద‌à°¯‌పూర్వ‌à°• à°§‌న్య‌వాదాలు. మీ ఆద‌రాభిమానాలు ఎప్పుడూ ఇలాగే కొన‌సాగాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !