View

సువ‌ర్ణ‌సుంద‌రి రిలీజ్ డేట్ ఫిక్స్.. మే 31న విడుదల

Tuesday,May21st,2019, 02:19 PM

à°œ‌à°¯‌ప్ర‌à°¦‌, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం “సువర్ణసుందరి“. సూపర్ నేచురల్ థ్రిల్లర్ à°—à°¾ దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకువస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతొందన్న క్యాప్షన్ తో భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలొ à°“ సాంకేతిక అద్బుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్న à°ˆ చిత్రం మే 31à°¨‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే విడుదలైన థియేట్రిక‌ల్‌ ట్రైలర్ కు మిలియన్ వ్యూస్ లభించాయి.


à°ˆ సందర్బంగా కెమెరామెన్ ఈశ్వ‌ర్ మాట్లాడుతూ... à°ˆ 31à°•à°¿ సినిమా విడుద‌à°²‌కు సిద్ధంగా ఉంది. కొంచం లేట‌యినా మంచి అవుట్‌పుట్‌తో à°µ‌స్తున్నందుకు ఆనందంగా ఉంది. ప్ర‌స్తుతం à°ˆ సినిమా ఇప్పుడు విడుద‌à°²‌à°µ‌à°¡à°‚ à°•‌రెక్ట్ టైమ్‌. à°…à°‚à°¦‌రూ à°ˆ సినిమాని చూసి à°¤‌ప్ప‌కుండా ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


ప్రొడ్యూస‌ర్ à°²‌క్ష్మీ మాట్లాడుతూ... మా సినిమాకి మొద‌à°Ÿà°¿ నుంచి కూడా మీడియా చాలా à°¸‌పోర్ట్ చేసింది. మీ à°¸‌పోర్ట్ ఎప్పుడూ ఇలానే ఉండాల‌ని కోరుకుంటున్నాను. à°ˆ నెల 31à°µ తేదీన తెలుగు, à°•‌న్న‌à°¡‌లో విడుద‌à°²‌వుతుంది. à°—‌తంలో విడుద‌లైన థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌à°•à°¿ మంచి రెస్పాన్స్ à°µ‌చ్చింది. ఈరోజు విడుద‌లైన à°®‌రో ట్రైల‌ర్‌ని కూడా అదే విధంగా ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను. à°ˆ సినిమాకి మేము అనుకున్న à°¬‌డ్జెట్ కంటే ఎక్కువ‌గానే ఖర్చు అయింది. అయినా అవుట్ పుట్ చాలాబాగా à°µ‌చ్చింది.


డైరెక్ట‌ర్ à°Žà°‚.ఎస్.ఎన్‌. సూర్య మాట్లాడుతూ... à°’à°• డైరెక్ట‌ర్‌à°—à°¾ నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఆల్రెడీ రిలీజ్ చేసిన మా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌à°•à°¿ మంచి రెస్పాన్స్ à°µ‌చ్చింది. ముందులో à°…à°‚à°¦‌రూ à°¨‌న్ను ప్రొడ్యూస‌ర్‌తో కాస్త ఎక్కువ à°–‌ర్చుపెట్టించావ్ అన్నారు. కాని స్టోరీ అలా డిమాండ్ చేసింది. అరుంధ‌తి, à°®‌à°—‌ధీర టైప్‌లో ఉంటుంది. à°ˆ మూవీలో కామెడీ లేదు ఎవ్వ‌రూ కామెడీని ఎక్స్‌పెక్ట్ చెయ్యోద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ à°µ‌à°°‌కు థ్రిల్లింగ్‌à°—à°¾ ఉంటుంది. à°ˆ రోజు విడుద‌లైన à°®‌రో ట్రైల‌ర్‌ను కూడా ఇంత‌కు ముందులానే ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను. స్టోరీ లైన్ à°µ‌చ్చేసి ఆరువంద‌à°² సంవ‌త్స‌రాల క్రితం à°’à°•‌రాజు చేసిన à°¤‌ప్పిదం à°µ‌ల్ల à°¤‌à°°‌à°¤‌రాల వాళ్ళ‌ను వెంటాడే à°•‌à°¥ ఇది. ఇందులో à°œ‌à°¯‌ప్ర‌à°¦‌, పూర్ణ‌, సాక్షి à°…à°‚à°¦‌à°°à°¿ పార‌à°¤‌లు కీల‌à°•‌మైన‌వే అని అన్నారు.


ఫైట్‌మాస్ట‌ర్ రామ్ సుంక‌à°° మాట్లాడుతూ... à°®‌రో కొత్త ట్రైల‌ర్‌తో ట్రెండీగా, మాసివ్‌à°—à°¾ మిమ్మ‌ల్ని ఆక‌ట్టుకుంటుంది. ఇంత లేట్ à°…à°µ‌డానికి కార‌ణం క్వాలిటీ కోసం వెయిట్ చేశాం. మీకు సినిమా చూస్తే అర్ధ‌à°®‌వుతుంది. ఇన్నిరోజులు వెయిట్ చేసినందుకు అర్ధ‌ముందని అనిపిస్తుంది. మీరంద‌రూ à°¤‌ప్ప‌కుండా ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


à°œ‌à°¯‌ప్ర‌à°¦‌, పూర్ణ‌, సాక్షి, ఇంద్ర‌, రామ్, సాయికుమార్‌, కోటాశ్రీ‌నివాస‌రావు, ముక్త‌ర్‌ఖాన్‌, నాగినీడు, à°¸‌త్య‌ప్ర‌కాష్‌, అవినాష్ à°¨‌టిస్తున్న à°ˆ చిత్రానికి ప్రొడ్యూస‌ర్ఃఎం.ఎల్‌.à°²‌క్ష్మి, మ్యూజిక్‌డైరెక్ట‌ర్ఃసాయికార్తిక్‌, స్టంట్స్ఃరామ్‌సుంక‌à°°‌, ఆర్ట్ డైరెక్ట‌ర్ఃనాగు, à°¡à°¿.à°“.పి. ఎల్లుమహంతి, à°Žà°¡à°¿à°Ÿ‌ర్ఃప్ర‌వీణ్‌పూడి, స్టోరీఃఎం.ఎస్‌.ఎన్.సూర్య‌, పి.ఆర్‌.à°“. సాయిస‌తీష్‌, డైరెక్ట‌ర్ఃఎం.ఎస్‌.ఎన్‌.సూర్య‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !