View

సువ‌ర్ణ‌సుంద‌రి థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ లాంఛ్ విశేషాలు

Wednesday,February06th,2019, 01:53 PM

జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లొ తెరకెక్కుతొన్న చిత్రం "సువర్ణసుందరి". à°ˆ సినిమాను సూపర్ నేచురల్ థ్రిల్లర్ à°—à°¾ దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకు వస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతొందన్న ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ తో భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా à°“ సాంకేతిక అద్బుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్న à°ˆ చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. à°ˆ సంద‌ర్భంగా మంగ‌à°³‌వారం à°¦‌స్‌à°ª‌ల్లా హోట‌ల్‌లో ప్ర‌ముఖ à°¦‌ర్శ‌కులు బి.గోపాల్ చేతుల మీదుగా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను ఆవిష్కరించారు. విలేక‌రుల à°¸‌మావేశంలో...


స్టంట్ మాస్ట‌ర్ రామ్ సుంక‌à°°‌ మాట్లాడుతూ... à°ˆ చిత్రం మీ à°…à°‚à°¦‌à°°à°¿à°•à°¿ రెండు ఏళ్ళ నుంచి à°ª‌à°°à°¿à°š‌యం. మేమంద‌à°°à°‚ రెండేళ్ళ నుంచి à°ˆ చిత్రానికి à°ª‌ని చేశాం. సాక్షిగారితో మా à°œ‌ర్నీ స్టార్ట్ అయింది. à°ˆ చిత్రంలో à°•‌త్తి ఫైట్స్ ఎక్కువ‌à°—à°¾ ఉండ‌à°¡à°‚ à°µ‌ల్ల కొంచం ఎక్కువగా ప్రాక్టీస్ చెయించాల్సి à°µ‌చ్చింది. ప్రాడ్యూస‌ర్ à°²‌క్ష్మీగారు మాకోసం రెండేళ్ళ‌పాటు ఎదురు చూసినందుకు చాలా కృత‌జ్ఞ‌à°¤‌లు అన్నారు. మా డైరెక్ట‌ర్‌గారికి కూడా చాలా కృత‌జ్ఞ‌à°¤‌లు. నాకు à°ˆ à°…à°µ‌కాశం కల్పించిన మీ à°…à°‚à°¦‌à°°à°¿à°•à°¿ నా కృత‌జ్ఞ‌à°¤‌లు అన్నారు.


రైట‌ర్ ప్ర‌దీప్ మాట్లాడుతూ... నేను సూర్య దాదాపు ఎనిమిదేళ్ళ నుంచి మా స్నేహం సాగుతుంది. à°¸‌డెన్‌à°—à°¾ à°’à°• రోజు నాకు కాల్ చేసి à°°‌మ్మ‌న్నారు. నాకు à°ˆ à°…à°µ‌కాశం ఇచ్చినందుకు చాలా కృత‌జ్ఞ‌à°¤‌లు. అన్ని విష‌యాల్లో à°¦‌గ్గ‌రుండి చాలా జాగ్ర‌త్త‌à°—à°¾ చూసుకున్నారు. à°¡à°¿.à°“.పి. చాలా బాగా à°ª‌ని à°š‌స్త్రశారు. సాయి కార్తిక్ మ్యూజిక్ కూడా బాగా కుదిరింది. à°ˆ చిత్ర యూనిట్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à°¿ నా ఆల్ à°¦ బెస్ట్ అన్నారు.


డైరెక్ట‌ర్ సాగ‌ర్ మాట్లాడుతూ... ఇది చాలా ఎక్స్‌ట్రాడిన‌à°°à±€ చిత్రం. హీరోయిన్స్ చాలా à°š‌క్క‌à°—à°¾ చేశారు. à°®‌à°¨ తెలుగు సినీ à°ª‌రిశ్ర‌à°®‌కు à°…à°‚à°¦‌à°—‌త్తె à°œ‌à°¯‌ప్ర‌à°¦. ఆవిడ కూడా à°ˆ చిత్రంలో à°¨‌టించారు. ఎంటైర్ టీమ్ à°•à°¿ ఆల్ à°¦ బెస్ట్. షూటింగ్ స్పాట్ల‌న్ని కూడా చాలా మంచి లొకేష‌న్స్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. సాయికార్తిక్ మ్యూజిక్ బావుంది. à°®‌à°—‌వారు ఏదైనా ఎటువంటి సాహ‌సాలైనా చెయ్య‌à°—‌à°²‌రు. కాని ఆడ‌వాడు చెయ్య‌à°¡à°‚ గ్రేట్ అన్నారు.


హీరోయిన్ సాక్షి మాట్లాడుతూ... ఇది చాలా అద్భుత‌మైన చిత్రం. మంచి పాట‌లు. ఫైట్స్ చాలా బాగా à°µ‌చ్చాయి. స్టంట్ మాస్ట‌ర్ చాలా కోప‌రేట్ చేశారు. నాకు బాగా హెల్ప్‌చేశారు. ఆయ‌à°¨‌కు నా కృత‌జ్ఞ‌à°¤‌లు. డిఓపిసార్‌à°•à°¿ నా కృత‌జ్ఞ‌à°¤‌లు à°¨‌న్ను à°…à°‚à°¤ అందంగా చూపించినందుకు. నాకు ఇంత మంచి à°…à°µ‌కాశం ఇచ్చిన సూర్య‌గారికి నా కృత‌జ్ఞ‌à°¤‌లు. నా కో స్టార్ ఇంద్ర‌తో à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°¡à°‚ చాలా à°«‌న్‌à°—à°¾ అనిపించింది. మా టీమ్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à°¿ నా కృత‌జ్ఞ‌à°¤‌లు అన్నారు.


హీరో ఇంద్రా మాట్లాడుతూ... నాకు à°ˆ చిత్రంలో à°¨‌టించే à°…à°µ‌కాశం రావ‌డానికి కార‌ణం సూర్యగారు. నేను వంగ‌వీటి చిత్రంలో à°¨‌టిస్తుండ‌à°—à°¾ à°’à°•‌రోజు ఫోన్ చేసి à°°‌మ్మ‌ని నాకు నా పాత్ర గురించి వివ‌రించారు. నాపైన à°¨‌మ్మ‌à°•à°‚ ఉంచి నాకు à°…à°‚à°¤ మంచి పాత్ర‌ను ఇచ్చినందుకు ఆయ‌à°¨‌కు నేను జీవితాంతం రుణ‌à°ª‌à°¡à°¿ ఉంటాను. à°ˆ చిత్రం ఇంత లేటు అయిందేంటి అని ఎవ్వ‌రూ అనుకోవ‌ద్దు. దీని వెనుకున్న కార‌ణం à°ˆ చిత్రం చాలా బాగా రావాల‌ని డైరెక్ట‌ర్‌గారు ప్ర‌తి చిన్న విష‌యంలో చాలా శ్ర‌ద్ధ తీసుకుని శ్ర‌à°®‌à°ª‌డ్డారు. వీఎఫ్ఎక్స్ ఆయ‌à°¨ à°ª‌à°¡à°¿à°¨ à°•‌ష్టం చాలా గ్రేట్‌. నేను à°ˆ చిత్రంలో à°’à°• రొమాంటిక్ సీన్ చేశాను. సాక్షి నా కో ఆర్టిస్ట్‌. పూర్ణ కూడా చాలా బాగా చేశారు. టీమ్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ నా కృత‌జ్ఞ‌à°¤‌లు. సాయికార్తిక్ మ్యూజిక్‌, సినిమాటోగ్ర‌à°«à±€ అన్నీ బాగా కుదిరాయి.


పూర్ణ మాట్లాడుతూ... à°’à°• à°®‌నిషికి à°¸‌à°¹‌నం అంటే అది సూర్య గారినుంచే నేర్చుకోవాలి. ప్ర‌తి ఒక్క‌à°°à°¿à°•à±€ చాలా ఓర్పుగా à°¤‌à°® à°¤‌à°® పాత్ర‌à°² గురించి చాలా à°š‌క్క‌à°—à°¾ వివ‌à°°à°¿à°‚à°šà°¿ ఆయ‌à°¨‌కు ఏమి కావాలో à°† అవుట్ పుట్ తెప్పించుకున్నారు. సూర్య‌గారు మీకు నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌à°¤‌లు అన్నారు. ఫైట్ మాస్ట్‌à°•à°¿ కూడా నా కృత‌జ్ఞ‌à°¤‌లు. హీరో రామ్ కూడా మొద‌ట్లో కొంచం à°­‌à°¯‌à°ª‌డేవారు కాని బాగా à°¨‌టించారు. సాక్షి à°®‌నిద్ద‌à°°à°¿ à°®‌ధ్య à°œ‌రిగే చాలా à°¸‌న్నివేశాలు అన్నీ à°«‌న్నీగా à°œ‌రిగిపోయాయి. మా టీమ్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ ఆల్ à°¦ బెస్ట్ అన్నారు.


హీరో రామ్ మాట్లాడుతూ... నాకు à°ˆ చిత్రంలో à°…à°µ‌కాశం రావ‌డానికి కార‌ణం సాయి కార్తిక్ నాకు ఎప్ప‌à°Ÿà°¿ నుంచో ఫ్రెండ్ à°¤‌à°¨ ద్వారా నాకు à°ˆ à°…à°µ‌కాశం à°µ‌చ్చింది. ఆయ‌à°¨ నాకు సూర్య‌గారిని à°ª‌à°°à°¿à°š‌యం చేశారు. సూర్య‌గారు అలా గుర్తుపెట్టుకుని నాకు à°ˆ చిత్రంలో à°¨‌టించే à°…à°µ‌కాశం à°•‌ల్పించారు. ఇది నా మొద‌à°Ÿà°¿ చిత్రం. సూర్య‌గారికి నా కృత‌జ్ఞ‌à°¤‌లు అన్నారు. నా à°«‌స్ట్ సినిమాలోనే పూర్ణ‌లాంటి ఎక్స్‌పీరియ‌న్స్ హీరోయిన్‌తో చేయ‌à°¡à°‚ నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.


డైరెక్ట‌ర్ సూర్య మాట్లాడుతూ... à°ˆ సినిమాని చాలా స్పెష‌ల్‌à°—à°¾ చేశాం. à°ˆ చిత్రంలో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°¨‌టీన‌టులంద‌రూ నాకు చాలా à°¸‌à°¹‌à°•‌రించారు. ప్ర‌తి ఒక్క‌à°°à°¿à°•à°¿ పేరు పేరునా నా కృత‌జ్ఞ‌à°¤‌లు అన్నారు. ప్ర‌తి ఆర్టిస్ట్ చాలా బాగా à°¨‌టించారు. à°ˆ చిత్రంలో విఎఫెక్స్ విజువ‌ల్స్ ఉండ‌à°¡à°‚ à°µ‌ల్ల లేట్ అయింది. విఎఫ్ఎక్స్ కోసం à°•‌నీసం ఏడాదిపాటు దాని పై à°µ‌ర్క్ à°œ‌రిగింది. లేటు అయినా కూడా à°«‌లితం చాలా బాగా à°µ‌చ్చింది. మా యూనిట్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌న్ను ఆశీర్వ‌దించ‌డానికి ఇక్క‌à°¡à°¿à°•à°¿ à°µ‌చ్చిన పెద్ద‌లందరికీ నా కృత‌జ్ఞ‌à°¤‌లు అన్నారు.


à°¤‌మ్మారెడ్డి మాట్లాడుతూ... ఇలాంటి సినిమాలు రావ‌à°¡à°‚ à°ª‌రిశ్ర‌à°®‌à°•à°¿ చాలా à°…à°µ‌à°¸‌à°°à°‚ ఉంది. దాని à°µ‌ల్ల కొత్త టెక్నీషియ‌న్స్ à°ª‌à°°à°¿à°š‌యం అవుతారు. డైరెక్ట‌ర్ à°•‌à°¥ బాగా రాసుకున్నారు. కంటెంట్ చాలా బావుంది. à°¤‌ప్ప‌ à°’à°• మంచి సినిమా అవుతుంది అని అన్నారు.


బి. గోపాల్ మాట్లాడుతూ... ట్రైల‌ర్ చూశాను చాలా బావుంది. విఎఫెక్స్ à°µ‌ర్క్ బావుంది. అన్ని షాట్స్ కూడా చాలా బాగా తీశారు. కంటెంట్ బావుంది à°ˆ సినిమా మంచి à°¸‌క్సెస్ సాధించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


ఇంకా à°ˆ కార్య‌క్ర‌మంలో à°¤‌మ్మారెడ్డి à°­‌à°°‌ద్వాజ‌,విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌, బి.గోపాల్‌, సాగ‌ర్ à°¤‌దిత‌రులు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.


à°¨‌టీన‌టులుః à°œ‌à°¯‌ప్ర‌à°¦‌, పూర్ణ‌, సాక్షి, ఇంద్ర‌, రామ్, సాయికుమార్‌, కోటాశ్రీ‌నివాస‌రావు, ముక్త‌ర్‌ఖాన్‌, నాగినీడు, à°¸‌త్య‌ప్ర‌కాష్‌, అవినాష్ à°¨‌టిస్తున్న à°ˆ చిత్రానికి ప్రొడ్యూస‌ర్ఃఎం.ఎల్‌.à°²‌క్ష్మి, మ్యూజిక్‌డైరెక్ట‌ర్ఃసాయికార్తిక్‌, స్టంట్స్ఃరామ్‌సుంక‌à°°‌, ఆర్ట్ డైరెక్ట‌ర్ఃనాగు, à°¡à°¿.à°“.పి. ఎల్లుమంతిఈశ్వ‌ర్‌, à°Žà°¡à°¿à°Ÿ‌ర్ఃప్ర‌వీణ్‌పూడి, స్టోరీఃఎం.ఎస్‌.ఎన్.సూర్య‌, పి.ఆర్‌.à°“. సాయిస‌తీష్‌, డైరెక్ట‌ర్ఃఎం.ఎస్‌.ఎన్‌.సూర్య‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !