View

స్వయంవద టీజర్ ని ఆవిష్కరించిన నిర్మాత కళ్యాణ్

Friday,March01st,2019, 01:49 PM

ఆదిత్య అల్లూరి, అనికా రావు జంట‌à°—à°¾ à°²‌క్ష్మి à°š‌à°²‌à°¨ చిత్ర à°ª‌తాకంపై వివేక్ à°µ‌ర్మ à°¦‌ర్శ‌à°•‌త్వంలో రాజా దూర్వాసుల నిర్మిస్తోన్న చిత్రం స్వ‌యంవ‌à°¦. à°ˆ సినిమా టీజ‌ర్ ఆవిష్క‌à°°‌à°£ కార్య‌క్ర‌మం సినీ ప్ర‌ముఖుల à°¸‌à°®‌క్షంలో à°˜‌నంగా à°œ‌రిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన నిర్మాత సి. à°•‌ళ్యాణ్ టీజ‌ర్ ఆవిష్క‌రించారు.


అనంత‌à°°à°‚ సి. à°•‌ళ్యాణ్ మాట్లాడుతూ - మోష‌న్ పోస్ట‌ర్, టీజ‌ర్ బాగున్నాయి. ఇటీవ‌à°² కాలంలో హార‌ర్ జోన‌ర్ సినిమాలు మంచి à°«‌లితాలు సాధిస్తున్నాయి. à°ˆ సినిమా కూడా విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షిస్తున్నా. అలాగే ఇదే టీమ్ à°­‌విష్య‌త్ లో à°®‌రిన్ని మంచి సినిమాలు చేయాల‌ని ఆశిస్తున్నా అని అన్నారు.


హీరో ఆదిత్య అల్లూరి మాట్లాడుతూ - టీజ‌ర్ చూస్తే మా à°•‌ష్టం à°•‌నిపిస్తుంది. à°¦‌ర్శ‌à°•‌, నిర్మాత‌లిద్ద‌రూ ఎక్క‌à°¡à°¾ రాజీ à°ª‌కుండా సినిమా చేసారు. స్టోరీ బేస్ట్ సినిమా ఇది. సీనియ‌ర్ à°¨‌టుల‌తో à°•‌లిసి à°ª‌నిచేయ‌à°¡à°‚ మంచి ఎక్స్ పీరియ‌న్స్ ని ఇచ్చింది అన్నారు.


హీరోయిన్ అనికా రావు మాట్లాడుతూ - ఇందులో మొత్తం ఆరు షేడ్స్ ఉన్న పాత్ర‌ల్లో à°•‌నిపిస్తా. ఛాలెంజింగ్ à°—à°¾ అనిపించింది. మంచి కోస్టార్స్ కుద‌à°°‌à°¡à°‚ à°µ‌ల్లే à°† పాత్ర‌ల్లో ఒత్తిడి లేకుండా à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°—‌లిగాను. డైరెక్ట‌ర్ ప్ర‌తీ à°¸‌న్నివేశాన్ని à°š‌క్క‌à°—à°¾ ఆవిష్క‌రించారు అని అన్నారు.


à°¦‌ర్శ‌కుడు వివేక్ à°µ‌ర్మ మాట్లాడుతూ - హార‌ర్ , థ్రిల్ల‌ర్, సైన్స్ ఫిక్ష‌న్, à°¸‌స్పెన్స్ అంశాల చుట్టూ à°•‌à°¥ à°¨‌డుస్తుంది. మంచి ఫ్యామిలీ à°Žà°‚à°Ÿ‌ర్ టైన‌ర్. ఆరేళ్ల à°µ‌à°¯‌సున్నవారి నుంచి 60 ఏళ్ల à°µ‌à°¯‌సు à°—‌à°² à°µ‌à°°‌కూ à°…à°‚à°¦‌రూ à°•‌లిసి చూడ‌à°¦‌గ్గ సినిమా. à°…à°¸‌భ్య‌à°•à°° à°¸‌న్నివేశాలు ఎక్క‌à°¡à°¾ ఉండ‌వు. క్లీన్ à°Žà°‚à°Ÿ‌ర్ టైన‌ర్. à°•‌à°¥‌ను à°¨‌మ్ముకుని చేసాం. మా ప్ర‌à°¯‌త్న‌నాన్ని తెలుగు ప్రేక్ష‌కులంతా ఆశీర్వ‌దిస్తార‌ని కోరుకుంటున్నాఅని అన్నారు.


నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ - స్వ‌యం à°µ‌à°¦ టీజ‌ర్ ప్రామిసింగ్ à°—à°¾ ఉంది. టీజ‌ర్ చూస్తుంటే మేకింగ్ బాగుంద‌నిపిస్తోంది. కెమెరా à°ª‌నితనం బాగుంది. ప్ర‌స్తుతం హార‌ర్ కామెడీ సినిమాలు à°¸‌క్సెస్ అవుతున్నాయి. à°† కోవ‌లో à°ˆ సినిమా కూడా à°š‌క్క‌ని విజ‌యం సాధించాలి అని అన్నారు.


నిర్మాత రాజా దూర్వాసుల మాట్లాడుతూ - సినిమా బాగా à°µ‌చ్చింది. సాంకేతిక à°ª‌రంగాను హైలైట్ à°—à°¾ ఉంటుంది. థియేట‌ర్ కు à°µ‌చ్చిన ప్రేక్ష‌కుడికి కొత్త అనుభూతిని మా సినిమా ఇస్తుంది. à°¨‌టీన‌టులంతా à°š‌క్క‌à°—à°¾ à°¨‌టించారు. à°¦‌ర్శ‌కుడి à°ª‌నిత‌నం ప్ర‌శంస‌నీయం. త్వ‌à°°‌లో విడుద‌à°² కాబోతున్న మా సినిమాని తెలుగు ప్రేక్ష‌కులంతా ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నా అని అన్నారు.


à°ˆ చిత్రంలో అర్చ‌నా కౌడ్లీ, పోసాని కృస్‌à°¨ ముర‌ళి, à°§‌న్ రాజ్, సారికా రామ‌చంద్ర‌రావు, రాంజ‌à°—‌న్, లోహిత్ కుమార్, ఆనంద à°š‌క్ర‌పాణి, ఆర్తి మోహ్ రాజ్, హిమాంశ రాజ్, ఉమాంత à°•‌ల్ప‌, సోనీ హేమంత్ మీన‌న్, బెంగుళూరు శివానీ, బేబి శ్రీశేష à°¨‌టిస్తున్నారు.


à°ˆ చిత్రానికి ఆర్ట్: మోహ‌న్ జిల్లా, కెమెరా: వేణు ముర‌ళీధ‌ర్.వి, సంగీతం: à°°‌à°®‌à°£‌.జీవి, ఎడిటింగ్: సెల్వ కుమార్, à°•‌à°¥‌,మాట‌లు, à°•‌à°¥‌నం, à°¦‌ర్శ‌à°•‌త్వం: వివేక్ à°µ‌ర్మ‌, నిర్మాత‌: రాజా దూర్వాసుల‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !