View

అద్భుతమైన ప్రేమకథతో 'తమిళ తంబి'

Sunday,January21st,2018, 07:55 AM

బాహుబలి. రాజన్న. చిత్రాలకు రచయిత గా పనిచేసిన అజయ్ కుమార్ .జి. దర్శకత్వంలో వస్తున్న చిత్రం " తమిళ తంబి" కౌసల్య పుత్ర బ్యానర్ లో నిర్మించబడిన ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ని ఈ నెల 22.న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అద్భుతమైన ప్రేమ కధ తో ప్రేక్షకుల మనసుకు హత్తుకునే విధంగా ఈ చిత్రం ఉంటుందని .. అందమైన లొకేషన్స్ లో చిత్రీకరణ చేశామని దర్శకుడు తెలిపారు. ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను జనవరి 22.న విడుదల చేస్తున్నామని ఈ సందర్భంగా దర్శకుడు తెలియజేసారు.


అజయ్.ప్రియన్. త్రివేణి కృష్ణన్.మధుసూదన్.దిల్ రమేష్. బస్ స్టాప్ కోటేశ్వరరావు.వల్లూరిపల్లి రమేష్. నటించిన ఈచిత్రానికి కెమెరా: బాల్ రెడ్డి. ఎడిటింగ్: జానకిరామ్ పామరాజు. సంగీతం: యాజమాన్య. రచన.దర్శకత్వం.: అజయ్ కుమార్.జి. నిర్మాతలు: అజయ్ కుమార్.జి. మంజునాథ్. జి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !