View

ఘనంగా టాక్సీవాలా ఫ్రీ రిలీజ్ వేడుక

Monday,November12th,2018, 04:47 AM

గీత గోవిందం సినిమాతో విజయ్ దేవరకొండ పాపులారిటీ ఎంతలా పెరిగిందో అందరికీ తెలిసిందే. అలాంటి పాపులర్ హీరో ఇప్పుడు టాక్సీవాలా అంటూ సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. మంచి అభిరుచి à°—à°² నిర్మాణ సంస్థలుగా పేరు తెచ్చుకున్న జిఏ2 పిక్చ‌ర్స్ à°®‌రియు యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా à°ˆ చిత్రాన్ని నిర్మించింది. ఎస్ కె ఎన్ à°ˆ చిత్రంతో నిర్మాతగా....రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా పరిచయమౌతున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్స్, సాంగ్స్, ప్రమోషనల్ వీడియోలతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. à°ˆ అంచనాల్ని మరింత పెంచే విధంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ లెవల్లో ప్లాన్ చేశారు. à°ˆ వేడుకకు "à°¸‌à°¦‌à°°‌న్ స్టార్‌" అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేయ‌à°¡à°‚ విశేషం. టాక్సీవాలా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని.... మంచి ప్రశంసలు అందుకుంది. యు బై ఏ సర్టిఫికెట్ తో టాక్సీవాలా నవంబర్ 17à°¨ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. à°ˆ సంద‌ర్భంగా ఆదివారం జెఆర్‌సిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను à°˜‌నంగా à°œ‌రుపుకున్న సంద‌ర్భంగా ....


à°¦‌ర్శ‌కుడు à°ª‌à°°‌శురాం మాట్లాడుతూ... ఇటీవ‌లె విజ‌య్‌ది నాది గీత‌గోవిందం విడుద‌à°²‌యింది. ఆయ‌à°¨ గురించి à°—‌తంలోనే స్టేజ్ మీద చెప్పాను సంస్కార‌వంతుడు అని. నా కెరియ‌ర్‌లో అప్ అండ్ డౌన్స్ ఉన్న టైంలో à°…à°°‌వింద్‌గారు, à°¬‌న్నీగారు à°¨‌న్ను గుర్తించి à°…à°µ‌కాశం à°•‌ల్పించినందుకు à°ˆ టాక్సీవాలాకి సంబంధించిన యూనిట్ మొత్తం నాకు కావ‌ల్సిన‌వాళ్ళే.రాహుల్ నీ డెడికేష‌న్ నేను చూసేవాడ్ని నాకు మంచి à°œ‌రిగింది నీకు కూడా మంచి à°œ‌à°°‌గాల‌ని కోరుకుంటున్నాను. టాక్సీవాలా పెద్ద హిట్ కావాలి కోరుకుంటున్నాను. à°…à°°‌వింద్‌గారు మాలాంటివాళ్ళ‌à°•à°¿ ఇలా à°…à°µ‌కాశాలు ఇవ్వాలి. విజ‌య్ à°¹‌వా ఇలానే సాగాలి. హీరోయిన్ ప్రియాంక్ ఆల్ à°¦ బెస్ట్‌. à°ˆ సినిమాకి à°ª‌నిచేసిన ప్ర‌తి ఒక్క టెక్నీషియ‌న్‌à°•à°¿ మంచి à°¸‌క్సెస్ రావాల‌ని కోరుకుంటున్నాను à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ నా కృత‌జ్ఞ‌à°¤‌లు అన్నారు.


మ్యూజిక్ డైరెక్ట‌ర్ జేక్స్‌బేజాయ్ మాట్లాడుతూ... ముందుగా à°¨‌న్ను ఆద‌రించినందుకు, à°®‌à°¨‌స్ఫూర్తిగా నాకు à°ˆ à°…à°µ‌కాశం à°•‌ల్పించిన‌, యు.వి.క్రియేష‌న్స్‌à°•à°¿, గీతాఆర్ట్స్‌à°•à°¿ నా కృత‌జ్ఞ‌à°¤‌లు. à°¦‌ర్శ‌కుడు రాహుల్‌à°•à°¿ కూడా నా కృత‌జ్ఞ‌à°¤‌లు. విజ‌య్ కూడా చాలా à°¸‌పోర్ట్ చేశాడు. మీరంద‌రూ థియేట‌ర్స్‌à°•à°¿ వెళ్ళి సినిమాని చూడాల‌ని కోరుకుంటున్నాను అని అన్నారు.


à°¦‌ర్శ‌కుడు మారుతి మాట్లాడుతూ... కొత్త టాలెంట్‌ని à°Žà°‚à°•‌రేజ్ చెయ్య‌డంలో మా à°¬‌న్నీబాబు ఎప్పుడూ ముందు ఉంటాడు. à°ˆ ఫంక్ష‌న్ చాలా హెల్దీగా సాగుతుంది. à°’à°• ప్రౌడ్ మూమెంట్ చెప్పాలి. నిన్న కేర‌à°³‌లో చూశాను. à°¬‌న్నీని à°®‌నం ఎలాగైతే అభిమానిస్తున్నామో. వాళ్ళు కూడా అలాగే అభిమానిస్తున్నారు. à°† విష‌యంలో చాలా హ్యాపీ. రాహుల్ చెప్పిన à°•‌à°¥‌ని విజ‌య్ à°¨‌మ్మి మా ఎస్‌కెఎన్ అలాగే యువి క్రియేష‌న్స్‌, గీతాఆర్స్ట్ రెండు బ్యాన‌ర్స్ మీద‌రావ‌à°¡à°‚ సంతోషంగా ఉంది. టాలెంట్ ఉన్నవ్య‌క్తులు à°…à°‚à°¦‌రూ à°•‌లిసి తీసిన చిత్ర‌మిది. సినిమా à°…à°‚à°¦‌రూ చాలా à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ తీశారు. à°ˆ సినిమాని à°…à°‚à°¦‌రూ చూసి ఆద‌రించాలి. ఎస్‌కెఎన్‌, నేను à°•‌లిసి à°œ‌ర్నీని స్టార్ట్ చేశాం. ఎస్‌కెన్ మంచి ప్రొడ్యూస‌ర్ కావాల‌ని కోరుకుంటున్నాను. రాహుల్‌à°•à°¿ కూడా మంచి పేరు రావాలి. విజ‌య్ కూడా చాలా నేచ‌à°°‌ల్‌à°—à°¾ యాక్టింగ్ చేశాడు. à°…à°‚à°¦‌రూ ఆద‌à°°à°¿à°‚à°šà°¿ à°ˆ టీమ్‌ని బ్లెస్ చేస్తార‌ని కోరుకుంటున్నాను à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థ్యాంక్యూ అని అన్నారు.


చిత్ర హీరోయిన్‌ ప్రియాంక మాట్లాడుతూ... ఇక్క‌à°¡‌à°•à°¿ విచ్చేసిన à°¬‌న్నీగారికి ముందుగా నా కృత‌జ్ఞ‌à°¤‌లు. నాకు మీ మీద క్ర‌ష్ ఉంది. నేను మీకు పెద్ద అభిమానిని. నాకు à°ˆ à°…à°µ‌కాశం à°•‌ల్పించిన à°¦‌ర్శ‌à°•‌నిర్మాత‌à°²‌కు నా కృత‌జ్ఞ‌à°¤‌లు అని అన్నారు.


చిత్ర నిర్మాత ఎస్‌.కె.ఎన్ మాట్లాడుతూ... ముందుగా నేను à°ˆ స్టేజ్ మీద ఇలా ప్రొడ్యూస‌ర్‌à°—à°¾ ఉండ‌డానికి కార‌ణం గాడ్ ఫాద‌ర్ అల్లుఅర‌వింద్‌సార్‌. మాది ఏలూరు à°’à°• మెగా అభిమానిగా చిరంజీవి, à°ª‌à°µ‌న్‌à°•‌ళ్యాణ్ గారి సినిమాల‌కు బ్యాన‌ర్లు à°•‌ట్టే నేను అభిమానులంటే బ్యాన‌ర్లో పేరు వేచించే వాళ్ళే à°¤‌ప్పించి నాలో టాలెంట్‌ని గుర్తించి ప్రొడ్యూస‌ర్‌à°—à°¾ చేయ‌à°¡à°‚ ప్ర‌పంచంలోనే మొట్ట మొద‌టిసారి à°œ‌రిగింది. నేను à°®‌à°¨‌స్ఫూర్తిగా అల్లు à°…à°°‌వింద్‌గారికి సెల్యూట్ చేస్తున్నాను. నాకు à°ˆ à°…à°µ‌కాశం దొర‌à°•‌à°¡à°‚ చాలా à°•‌ష్టం. వంశీ నన్ను à°Žà°‚à°•‌రేజ్ చేశారు. మారుతి ఎంతో బిజీగా ఉన్నా à°¤‌ను à°’à°• మంచి à°•‌à°¥ రాహుల్‌à°•à°¿ à°’à°• పాయింట్ చెప్పి నాకు ఇచ్చారు. సూప‌ర్ న్యాచ‌à°°‌ల్ హై ఫై థ్రిల్ల‌ర్‌. ఇంత‌à°• ముందు ఎప్పుడూ రాని పాయింట్ à°Žà°µ‌రూ తీయ‌లేదు. ఇండ‌స్ర్టీలో à°Žà°µ‌à°°à°¿à°•à±€ à°Šà°°à°¿à°•‌నే సూప‌ర్ స్టార్ రాదు. à°µ‌రుస‌à°—à°¾ మూడు హ్యాట్రిక్లు కొట్టిన హీరో విజ‌à°¯‌దేవ‌à°°‌కొండ‌.ఇండ‌స్ర్టీని షేక్ చేసిన హీరో విజ‌à°¯‌దేవ‌à°°‌కొండ‌. ఆయ‌à°¨ à°®‌మ్మ‌ల్ని à°¨‌మ్మిన à°¨‌మ్మ‌à°•à°‚. à°ˆ సినిమా లీక్ అయినా మేం వీక్ కాలేదు. సో మేమేమి à°­‌à°¯‌à°ª‌à°¡‌à°Ÿà°‚ లేదు. à°¨‌వంబ‌ర్ 17à°¨ మీ à°…à°‚à°¦‌ర్నీ à°…à°²‌రిస్తుంది. ఇక నా స్టార్ స్టైలిష్ స్టార్ గురించి చెప్పాలి. నా కెరియ‌ర్ ఎఎతో స్టార్ట్ అయింది. నాకు ఏద‌న్నా జాబ్ ఇప్పించ‌à°®‌న్నా నువు పిఆర్ à°“ చెయ్య‌à°®‌న్నారు à°¬‌న్నీగారు నాకు చాలా హెల్ప్ చేశాడు. à°¤‌à°¨‌తో పాటు à°¤‌నవాళ్ళు కూడా à°Žà°¦‌గాల‌ని కోరుకుంటారు. à°¤‌ను à°’à°• లీడ‌ర్‌. à°Žà°‚à°¤ మందికి చాలా చాలా à°°‌కాలుగా హెల్ప్ చేస్తారు. 2009 à°•‌ళ్యాణ‌బాబు ఇంటికి వెళ్ళాను. టివి9లో మానేశావంట‌à°—à°¾ అన్నారు. అవును అన్నా వెంట‌నే à°’à°• à°•‌à°µ‌ర్ తెచ్చి ఇచ్చి ఉంచుకో అన్నారు. ఏద‌న్నా ఇబ్బంది à°•‌లిగితే చెప్పు అని వెళ్ళారు.ఇంత మంచి వ్య‌క్తులు కాబ‌ట్టే à°…à°‚à°¤ మంచి స్టేజ్‌లో ఉన్నారు.


అల్లు à°…à°°‌వింద్ మాట్లాడుతూ... శ్రీ‌ను ఇంత బాగా మాట్లాడేశాక ఇంక ఏం మాట్లాడాలో తెలియ‌డంలేదు. à°…à°¤‌ను ఎన్ని నెల‌లు ప్రిపేర్ అయ్యాడో తెలియ‌దు. శ్రీ‌ను మాట్లాడి à°¤‌à°¨ à°¬‌యోపిక్‌ని చూపించాడు à°®‌నంద‌à°°à°¿à°•à±€. విజ‌య్ చాలా వెరైట్ à°¸‌బ్జెక్ట్స్ తీసుకుంటాడు.స్టోరీ à°¡à°¿à°«‌రెంట్‌à°—à°¾ ఉంటేనే చేయ‌డానికి ఒప్పుకుంటాడు. రాహుల్ కంగ్రాట్స్ టు యు. ఆల్ à°¦ బెస్ట్‌. హీరో్యిన్ à°•à°¿ కూడా ఆల్ à°¦ బెస్ట్‌. మా బ్యాన‌ర్‌లో చాలా హిట్స్ à°µ‌చ్చాయి. గీత‌గోవిందం à°’à°• నెక్స్ట్ లెవ‌ల్‌à°•à°¿ తీసుకువెళ్ళింది థ్యాంక్యూ à°«‌ర్ à°¦‌ట్ విజ‌య్‌. టీమ్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ నా కృత‌జ్ఞ‌à°¤‌లు.


హీరో విజ‌à°¯‌దేవ‌à°°‌కొండ మాట్లాడుతూ... ప్రీ రిలీజ్ ఈవెంట్ à°•à°¿ à°µ‌చ్చిన à°¬‌న్నీ అన్న‌à°•à°¿ చాలా థ్యాంక్స్‌. పెళ్ళిచూపులు à°¤‌ర్వాత à°¨‌న్ను పిలిచి మాట్లాడారు. అర్జున్‌రెడ్డి సినిమా చేసిన‌ప్పుడు కూడా గీతాఆర్ట్స్ ఆఫీస్‌à°•à°¿ పిలిచి డోర్ వేసి 20 నిమిషాలు మాట్లాడారు. గీత‌గోవిందం టైంలో కూడా నా à°ª‌క్క‌à°¨ కూర్చుని మాట్లాడారు. థ్యాంక్యూ అన్న నాకు మీరు ఇంత à°¸‌పోర్ట్ అందిస్తున్నందుకు. నేను మొన్న మొన్నే à°µ‌చ్చా నేను చేసిన సినిమాలు వేళ్ళ‌పైన లెక్క‌పెట్ట‌à°µ‌చ్చు à°¬‌న్నీ అన్న‌లాగా డాన్స్ నేను చెయ్య‌లేను. నేను మీకు ఎందుకు à°¨‌చ్చుతున్నానో నాకు తెలియ‌à°¡à°‚ లేదు. నేను చేసే సినిమాలు మీకు à°¨‌చ్చిఉంటాయి à°¨‌న్ను ఇష్ట‌à°ª‌à°¡‌డానికి కార‌ణం. à°®‌à°¨‌కు ఉన్న‌ది à°®‌à°¨ ధ్యైర్యం, à°®‌à°¨ à°•‌ష్టం. దాని పైనే పైకి రావొచ్చు. గీతాఆర్ట్స్ వాళ్ళు నాకు దారిని చూపించారు. ఎలాంటి సినిమాలు చెయ్యాల‌ని నాకు గైడెన్స్ ఇచ్చారు. విష్ణు నా ఫ్రెండ్ హాలీవుడ్ అనే రోల్ చేశాడు. చాలా బాగా చేశాడు. చాలా ఆఫ‌ర్స్ రావాల‌ని కోరుకుంటున్నాను. సాయి రైట‌ర్ à°®‌నోడు సినిమా స్టార్ట్ అయ్యేముందు పొలం అమ్మ‌కానికి పెట్టాడు. ప్రొడ‌క్ష‌న్ నుంచి à°¡‌బ్బులు రాగానే à°ª‌క్క‌à°¨ పెట్టాడు. సాయి గ్రేట్ రైట‌ర్. ప్రియాంక ఈమె అనంత‌పూర్ యాక్ట‌ర్ అవుదామ‌ని హైద‌రాబాద్ à°µ‌చ్చింది. ఆడిష‌న్స్‌à°•à°¿ ఇచ్చి మూవీకి సెలెక్ట్ అయింది. à°ˆ సినిమా కోసం సంవ‌త్స‌à°°à°‚à°¨‌à°° నుంచి వెయిట్ చేస్తుంది. రాహుల్ కూడా ఇంజ‌నీరింగ్ à°š‌దువుతూ ఫిలిం మేకింగ్ గురించి ఇంట‌ర్నెట్‌à°•à°¿ వెళ్లి మేకింగ్ గురించి à°š‌దువుతూ నేర్చుకున్నాడు. చాలా à°•‌ష్ట‌à°ª‌డ్డాడు. à°ˆ సినిమా రిలీజ్ అయిన‌ప్పుడు à°¤‌à°¨ కెరీర్ సెటిల్ కావాల‌ని కోరుకుంటున్నాను. సుజిత్ కెమెరామెన్ à°¤‌ను నెక్ ప్రాబ్ల‌మ్‌తో ఉన్నాడు. నాకోసం బెల్ట్ వేసుకుని à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ చేశారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. జేక్స్ వాళ్ళ ఫాద‌ర్ క్యాన్స‌ర్‌తో బాద‌à°ª‌డుతున్నారు. అయినా చాలా à°•‌ష్ట‌à°ª‌డ్డారు. సినిమా అనేది à°’à°• à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్మెంట్ కాని దాని వెన‌కాల చాలా మంది జీవితాలు ఉంటాయి. నేనెప్పుడూ à°Žà°µ‌ర్నీ ఏమీ à°…à°¡‌à°—‌లేదు. à°…à°‚à°¦‌రూ ఎంజాయ్ చేస్తారు. à°¤‌ప్ప‌కుండా థియేట‌ర్స్‌à°•à°¿ వెళ్ళి చూడండి. ఎవ్వ‌రూ పైర‌సీ చెయ్య‌à°•à°‚à°¡à°¿ ప్లీజ్ à°…à°‚à°¦‌రూ చూడండి. వంశీ అన్న‌, à°…à°°‌వింద్‌గారు మీ à°…à°‚à°¦‌à°°à°¿ à°¸‌పోర్ట్‌à°•à°¿ థ్యాంక్యూ అని అన్నారు.


à°¸‌à°¦‌à°°‌న్ స్టార్ అల్లుఅర్జున్ à°®‌ట్లాడుతూ... à°ˆ సినిమాకి రైట‌ర్‌à°—à°¾ à°ª‌నిచేసిన సాయిగారికి ముందుగా కృత‌జ్ఞ‌à°¤‌లు. ఎందుకంటే à°®‌à°¨ à°•‌ల్చ‌ర్‌ని ముందుకు తీసుకువెళ్లేది లిట‌రేచ‌ర్ మాత్ర‌మే. రైట‌ర్స్ చాలా à°•‌ష్ట‌à°ª‌à°¡‌తారు కాని లీస్ట్ ఐడెంటిటీ à°µ‌స్త‌ది. కాని నేను à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ చెప్పేది à°«‌స్ట్ à°…à°‚à°¦‌రూ రైట‌ర్స్‌à°•à°¿ రెస్పెక్ట్ ఇవ్వండి. à°ˆ సినిమాకి à°ª‌నిచేసిన టెన్నీషియ‌న్స్ పేరు పేరున ప్ర‌తి à°’à°•‌ళ్ళ‌à°•à°¿ నా కృత‌జ్ఞ‌à°¤‌లు. ఐ విష్ ఆల్ à°¦ బెస్ట్‌. విజ‌య్ నీ డ్ర‌స్ అదిరిపోయింది. à°ˆ సినిమాలో à°ª‌నిచేసిన ప్రియాంక క్ర‌ష్ ఉంద‌ని చెప్పావు నేనేమి చెయ్య‌లేను ఇప్పుడు చెప్పి ఏం లాభం. ప్రియాంక à°®‌రాఠీ అమ్మాయి కాని అనంత‌పురంలో పెరిగింది. తెలుగు à°¤‌నాన్ని ఇష్ట‌à°ª‌డేవారు à°Žà°µ‌రైనా తెలుగువారే à°®‌à°¨ తెలుగు అమ్మాయే. నేను నా à°¤‌మ్ముడు మీటూ గురించి à°µ‌చ్చిన‌ప్పుడు అనుకుంటాం అమ్మాయిలు చెయ్యాలి à°•‌ష్ట‌à°ª‌డాలి అని. చాలా క్లీన్‌ అండ్ మంచి ఇండ‌స్ర్టీ అంటే అది తెలుగు ఇండ‌స్ర్టీ. మీరు హీరోయిన్స్‌ని à°…à°¡‌à°—à°‚à°¡à°¿ తెలుగు ఇండ‌స్ర్టీలో హీరోయిన్స్‌à°•à°¿ రెస్‌పెక్ట్ ఉంటుంది. ప్రొడ్యూస‌ర్స్ గురించి చెప్పాలంటే ఎస్‌కెఎన్ చాలా హార్డ్‌ మెగా అభిమాని . చిన్న చిన్న‌à°—à°¾ à°•‌ష్ట‌à°ª‌డుతూ చాలా మంచిగా à°ˆ రోజు ప్రొడ్యూస‌ర్ స్థాయికి ఎదిగిన వ్య‌క్తుల్లో ఎస్‌కెఎన్ à°’à°•‌రు. ఎస్‌కెఎన్ ఐ యామ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. à°¤‌ను ఆఫీస్‌à°•à°¿ à°µ‌చ్చి. బాబు ప్రీ రిలీజ్‌à°•à°¿ రావ‌డానికి మీకేమైన అభ్యంత‌à°°‌మా అని అడిగాడు. అభ్య‌à°¤‌à°°à°‚ ఏముంట‌ది అంటే. విజ‌à°¯‌దేవ‌à°°‌కొండ ఫంక్ష‌న్‌à°•à°¿ à°’à°•‌సారి à°µ‌చ్చారు à°•‌దా అన్నాడు. ఇష్ట‌మైన à°®‌నికి రావ‌à°¡à°‚ à°•‌ష్టం కాదు. విజ‌à°¯‌దేవ‌à°°‌కొండ స్టైల్లో చెప్పాలంటే à°¨‌చ్చిన అమ్మాయికి ఎన్నిసార్లు ముద్దు పెట్టినా బోర్‌కొట్ట‌దు. విజ‌య్‌ సింగిల్ బాయ్స్ మీద జోక్స్ వేస్తే ప్రాబ్ల‌మ్స్ ఉండ‌వు. యువి పిక్చ‌ర్స్ నాకు చాలా à°¨‌చ్చిన ప్రొడ్యూస‌ర్స్‌. నేను పిలిచి à°®‌à°°à±€ à°®‌నిద్ద‌à°°à°‚ à°•‌లిసి సినిమా తీస్తే బావుంట‌à°¦‌ని à°…à°¡à°¿à°—à°¿à°¨ ఏకైక ప్రొడ్యూస‌ర్స్‌. నా సొంత à°®‌నిషి à°¬‌న్నీ వాసు, ఎస్‌కెఎన్ ఇద్ద‌రూ ప్రొడ్యూస‌ర్స్‌à°—à°¾ à°µ‌చ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు à°Žà°µ‌రైనా à°¸‌రే నా ముందు ఎదిగితే నాకు చాలా సంతోషం. à°ˆ రోజు ట్రిపుల్ ఆర్ ఆర్ ఫిల్మ్ లాంచ్ అయింది. నా ఫేవ‌రెట్ మెగాప‌à°µ‌ర్‌స్టార్ రాంచ‌à°°‌ణ్‌à°•à°¿, నేను à°¸‌à°°‌దాగా పిలుస్తాను జూనియ‌ర్ ఎన్టీఆర్‌ని బావా అని నా బావ‌à°•à°¿, ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా రాజ‌మౌళిగారికి ఐ విష్ యు ఆల్ à°¦ బెస్ట్‌. విజ‌య్ నెక్స్ టైం నీ ఈవెంట్‌à°•à°¿ నాకు à°’à°• మంచి డ్ర‌స్ డిజైన్ చేసిపెట్టాలి. ఓకేనా à°¤‌ప్ప‌కుండా నేనే చేస్తాను మీకు డిజైన్ అని విజ‌à°¯‌దేవ‌à°°‌కొండ అన్నారు. నువు చాలా మంచి డాన్స‌ర్. విజ‌య్ à°¦‌గ్గ‌à°° ఒరిజినాలిటీ ఉంటుంది. అది à°œ‌నాల‌à°•à°¿ à°¨‌చ్చింది. విజ‌య్ ఈజ్ ఫెంటాస్టిక్ పెర్ఫార్మ‌ర్. మేమంద‌à°°à°‚ à°’à°• గోల్డెన్ ప్లేట్ నుంచి à°µ‌చ్చాం. à°¤‌ను à°Žà°µ‌డేసుబ్ర‌à°®‌ణ్యం నుంచి స్టెప్ బై స్టెప్ చాలా à°•‌ష్ట‌à°ª‌డుతూ ఎదుగుతూ à°µ‌చ్చారు. నేను à°Žà°‚à°¤ పెద్ద యాక్ట‌ర్ అయినా కావొచ్చుకాని ఐ నెవ‌ర్ మేడ్ సెల్ఫ్‌. à°¤‌ను చెక్కుకున్న శిల్పం à°¤‌ను. నేను టాలెంట్ ఉన్న‌వాళ్ళ‌మీద జోక్స్ వెయ్య‌లేను. ఇష్ట‌ముండ‌దు. సొసైటీలో à°Žà°‚à°¤ ఎదిగితే à°…à°‚à°¤ నెగిటివిటీ కూడా ఒక్కోసారి à°µ‌స్తుంది.విజ‌య్ నువ్ అవేమి à°ª‌ట్టించుకోవ‌ద్దు. ఐ రియాల్లీ ఎంజాయ్ యువ‌ర్ à°¸‌క్సెస్‌. à°’à°• సినిమాకి ఇంత మంది à°•‌ష్ట‌à°ª‌డ్డారంటే దాని వెనుక ఎన్ని జీవితాలున్నాయ‌ని ఆలోచించండి. à°¦‌à°¯‌చేసి పైర‌సీని à°Žà°‚à°•‌రేజ్ చెయ్య‌à°•à°‚à°¡à°¿. థియేట‌ర్స్‌à°•à°¿ వెళ్లి సినిమాని చూడండి. థ్యాంక్యూ ఆల్ అని అన్నారు.


VIjayDevarakonda is a self-made star and I really respect Self-made people: Southern Star AlluArjun


The crazy project of UV creations and Geetha Arts-2 “Taxiwala” pre-release event was conducted today. While speaking at the event, producer of the film SKN said that Allu Aravind and Southern Star Allu Arjun made me what he is today.


Vijay Devarakonda introduced writer, DOP and other people who worked hard for the film irrespective of their personnel and health problems. He said "We put our blood and sweat while making this film and some immature people tried to ruin our work. But you, the Rowdys and all the movie lovers know the value of our efforts. Please do experience the magic of Taxiwala in the theater in 17th of November."


Chief guest and southern Star Allu Arjun graced the event. He thanked writers and lyricists who worked for the film. He appreciated heroine Priyanka Jawalkar for her efforts.


He also congratulated RRR team as they launched their movie today.


He requested VD a custom-made dress for him when they meet at next pre release event. Bunny said “Vijay is a fantastic performer. We had a very easy path to the but Vijay Devarakonda is a self-made star. I respect self-made made really enjoy VD's success.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !