View

టాక్సీవాలా అన్ని వర్గాలను అలరిస్తాడు!

Friday,November16th,2018, 10:41 AM

విజయ్‌దేవరకొండ, ప్రియాంక జవాల్కర్‌, మాళవికా నాయర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'టాక్సీవాలా'. జి.à°Ž 2 పిక్చర్స్‌, యు.వి.క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఎస్‌.కె.ఎన్‌ నిర్మిస్తోన్న చిత్రం 'టాక్సీవాలా'. à°ˆ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ à°ª‌నుల‌న్నీ పూర్తి చేసుకుని నవంబర్‌ 17à°¨ విడుదల కాబోతుంది. à°ˆ సందర్భంగా శుక్ర‌వారం జరిగిన పాత్రికేయుల à°¸‌మావేశంలో...


à°¦‌ర్శ‌కుడు రాహుల్ మాట్లాడుతూ... à°ˆ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ à°ª‌నుల‌న్నీ పూర్తి చేసుకుంది. రేపు మీ ముందుకు రాబోతుంది. నిన్న మా చిత్ర యూనిట్ మొత్తం à°ˆ సినిమాని చూశాం చాలా బావుంది. ఇది à°’à°• సైన్స్ ఫిక్ష‌న్ కామెడీ మూవీ అన్ని à°µ‌ర్గాల‌ను à°…à°²‌రిస్తుంది. à°¤‌ప్ప‌కుండా మీరందూ చూడండి. పైర‌సీ ప్రింట్ చూసిన వాళ్ళు కూడా à°®‌ళ్ళీ సినిమాని చూడండి అని అన్నారు.


హీరోయిన్ మాళ‌విక నాయ‌ర్ మాట్లాడుతూ... మా డైరెక్ట‌ర్ రాహుల్ చెప్పిన‌ట్లు à°ˆ సినిమా అన్ని à°µ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను à°…à°²‌రిస్తుంది. నేను à°ˆ చిత్రంలో à°’à°• ప్ర‌త్యేక పాత్ర‌ను పోషిస్తున్నాను. అది మీరు థియేట‌ర్స్‌à°•à°¿ వెళ్ళి చూస్తేనే బావుంటుంది. మీరంద‌రూ à°¤‌ప్ప‌కుండా రేపు సినిమాని చూడండి అని అన్నారు.


హీరోయిన్ ప్రియాంక à°œ‌వాల్క‌ర్ మాట్లాడుతూ... à°ˆ చిత్రంలోని పాట‌లు à°Žà°‚à°¤ హిట్ అయ్యాయో సినిమా కూడా అదే విధంగా హిట్ అవుతుంది. మూవీ అంతా చాలా à°¸‌à°°‌దాగా ఉంటుంది. మీరంద‌రూ సినిమా మొద‌à°Ÿà°¿ నుంచి à°šà°¿à°µ‌à°°à°¿ à°µ‌రకూ à°¨‌వ్వుతూనే ఉంటారు. à°¤‌ప్ప‌కుండా ఫ్యామిలీ అంతా à°•‌లిసి చూసే చిత్ర‌మిది. మిమ్మ‌ల్ని à°…à°‚à°¦‌ర్నీ à°…à°²‌రిస్తోంద‌ని అన్నారు.


ప్రొడ్యూస‌ర్ ఎస్‌.కె.ఎన్ మాట్లాడుతూ... యువి.క్రియేషన్స్‌లో à°«‌స్ట్ విడుద‌లైన à°­‌లే à°­‌లే à°®‌గాడివోయి చిత్రం à°Žà°‚à°¤‌à°—à°¾ హిట్ అయిందో, గీత ఆర్ట్స్ లోని గీత గోవిందం ఏ విధంగా విజ‌యాన్ని సాధించిందో à°ˆ చిత్రం కూడా అంతే విజ‌యాన్ని సాధిస్తుంది. ఇంత పెద్ద కాంబినేష‌న్‌లో హైఫై సూపర్ న్యాచ‌à°°‌ల్ థ్రిల్ల‌ర్ ఇది. మా డైరెక్ట‌ర్ రాహుల్ ఇప్ప‌à°Ÿà°¿à°µ‌à°°‌కూ à°Žà°µ‌రూ తీసుకోని పాయింట్‌ని తీసుకుని తెర‌కెక్కించారు. సైన్స్ ఫిక్ష‌న్ కామెడీని తీసుకుని చాలా బాగా తీశారు. రాహుల్ పాయింట్ చెప్పిన‌వెంట‌నే నాకు, à°…à°°‌వింద్‌గారికి, à°¬‌న్నీగారికి బాగా à°¨‌చ్చి ఓకే చేశాము. ప్ర‌స్తుతం అన్ని భాష‌ల్లో కాన్సెప్ట్ చిత్రాలు à°µ‌స్తున్నాయి. అదే విధంగా కాన్సెప్ట్ à°ª‌à°°‌మైన మూవీ ఇది. విజ‌à°¯‌దేవ‌à°°‌కొండ ఇప్ప‌à°Ÿà°¿à°µ‌à°°‌కు చేసిన చిత్రాల‌న్నీ à°¡à°¿à°«‌రెంట్ జోన‌ర్స్‌లోఉంటాయి. ఇది కూడా à°’à°• కొత్త జోన‌ర్ మీరంద‌రూ వీకెండ్ వెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తారు. ప్రియాంక కూడా à°ˆ చిత్రంతో టాలీవుడ్‌à°•à°¿ à°ª‌à°°à°¿à°š‌యం కాబోతుంది à°¤‌à°¨‌కు మీ టీమ్ à°…à°‚à°¦‌à°°à°¿ à°¤‌à°°‌పున ఆల్ à°¦ బెస్ట్‌. అదే విధంగా à°®‌రో హీరోయిన్ మాళ‌విక నాయ‌ర్ ఆల్రెడీ ఎక్స్‌పీరియ‌న్స్ హీరోయిన్ à°¤‌à°¨‌దికూడా à°ˆ చిత్రంలో చాలా మంచి క్యారెక్ట‌ర్‌. జేక్స్ బేజాయ్ మంచి మ్యూజిక్ అందించారు. అన్ని పాట‌లు చాలా పాపుల‌ర్ అయ్యాయి. రేపు హైద‌రాబాద్‌లో 126 షోస్ à°ª‌డుతున్నాయి. మొన్న పైర‌సీ చూసిన ప్ర‌తి à°’à°•‌ళ్ళు కూడా à°®‌ళ్ళీ థియేట‌ర్‌à°•à°¿ వెళ్ళి సినిమాని చూడండి. à°’à°• పూర్తి సినిమా చూసిన అనుభ‌వం à°µ‌స్తుంది. à°…à°‚à°¦‌రూ ఫ్యామిలీతో వెళ్లి à°¤‌ప్ప‌కుండా చూడండి. మీరు థియేట‌ర్స్‌à°•à°¿ వెళ్ళి చూసిన à°¡‌బ్బులు మాకు రావు. ఇందులో చాలా మంది ఉంటారు చాలా మందిక‌ష్టం ఉంటుంది. థియేట‌ర్ వాళ్ళు, ఎంతోమంది టెక్నీషియ‌న్ల à°•‌ష్టం ఉంటుంది à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ నా కృత‌జ్ఞ‌à°¤‌లు అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !