View

తెలంగాణ దేవుడు ఆడియో లాంఛ్ విశేషాలు

Sunday,November18th,2018, 10:47 AM

మ్యాక్ ల్యాబ్స్ ప్రై. లిమిటెడ్ బ్యాన‌ర్ పై.. మొహ్మ‌ద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. à°¹‌రీష్ à°µ‌డ్‌త్యా à°¦‌ర్శ‌à°•‌త్వంలో రూపొందిన à°ˆ చిత్రంలో శ్రీ‌కాంత్‌, జిషాన్ ఉస్మాని, సంగీత హీరో హీరోయిన్లుగా à°¨‌టించారు. à°ˆ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఆదిత్య మ్యూజిక్ ద్వారా హైదరాబాద్ పార్క్ హయాత్‌లో జరిగింది. à°ˆ కార్యక్రమంలో హీరో శ్రీకాంత్, మొహ్మ‌ద్ జాకీర్ ఉస్మాన్ చిత్ర సీడీలను విడుదల చేశారు.


దర్శకుడు సాగర్, బ్రహ్మానందం, అలీ, అజయ్, వెంకట్, à°¦‌ర్శ‌కుడు à°°‌వికుమార్ చౌద‌à°°à°¿, à°¡à°¿.ఎస్.రావు, జైరాజ్, కందికొండ, మొహ్మద్ గౌస్ భాషా, మొహ్మద్ తఖీ అన్సారి, మొహ్మద్ జఖీ ఉస్మాని, మొహ్మద్ ఫసీ ఉస్మాని తదితరులు à°ˆ కార్యక్రమంలో పాల్గొని చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకున్నారు.


à°ˆ సందర్భంగా చిత్ర నిర్మాత మొహ్మ‌ద్ జాకీర్ ఉస్మాన్ మాట్లాడుతూ... ‘‘à°ˆ ఆడియో కార్యక్రమానికి వచ్చి మమ్మల్నీ ఆశీర్వదించిన పెద్దలందరికీ మా టీమ్ à°¤‌à°°‌పున కృత‌జ్ఞ‌à°¤‌లు. సినిమా చాలా బాగా వచ్చింది. ఇంత బాగా రావడానికి సహకరించిన à°¨‌టీన‌టులకు, సాంకేతిక నిపుణులకు నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌à°¤‌లు.


హీరో జిషాన్ ఉస్మాని మాట్లాడుతూ.. ‘‘నాతో పాటు à°ˆ చిత్రంలో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿, నాకు విలువైన సూచనలు ఇచ్చిన à°¨‌టీన‌టులంద‌à°°à°¿à°•à±€ నా కృత‌జ్ఞ‌à°¤‌లు. నాకు à°ˆ à°…à°µ‌కాశం ఇచ్చిన మా డైరెక్ట‌ర్‌గారికి ప్రత్యేకంగా కృత‌జ్ఞ‌à°¤‌లు. ఐ à°²‌వ్ మై డాడ్..’’ అని అన్నారు.


à°¦‌ర్శ‌కుడు à°¹‌రీష్ à°µ‌డ్‌త్యా మాట్లాడుతూ.. ‘‘నాది à°–‌మ్మం. 2002లో నేను ఇండ‌స్ట్రీకి à°µ‌చ్చాను. నాకు బ్యాక్‌బోన్ à°Žà°µ‌రూ లేరు. నాకు నేనే à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ à°µ‌చ్చి ప్ర‌à°¯‌త్నాలు మొద‌లు పెట్టాను. à°¡à°¿.ఎస్‌.రావుగారి సహకారంతో సాగర్‌గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌à°—à°¾ à°ª‌ని చేశాను. అదే నాకు à°ˆ రోజు బాగా ఉప‌యోగ‌à°ª‌డింది. ఎన్నో à°•‌ష్టాలు à°ª‌డ్డాను. నాకు ఇంత మంచి à°…à°µ‌కాశం ఇచ్చిన ప్రొడ్యూస‌ర్‌గారే నా దేవుడు. ప్ర‌తీ మాట‌à°•à°¿ తోడుగా ఉండి నేను à°…à°¡à°¿à°—à°¿à°¨ దానికంటే ఎక్కువ‌à°—à°¾ à°–‌ర్చుపెట్టి సినిమా చేశారు. à°®‌రో సినిమా కూడా నాతో చేస్తాన‌ని నాకు మాట కూడా ఇచ్చారు. à°…à°‚à°¤ à°•‌మిట్‌మెంట్ ఉన్న వ్య‌క్తి. à°¨‌న్ను ఆయ‌à°¨ à°¤‌à°¨ సొంత à°¤‌మ్ముడులాగా ఆద‌రించారు. నేను జీవితాంతం ఆయ‌à°¨‌à°•à°¿ రుణ‌à°ª‌à°¡à°¿ ఉంటాను. సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది..’’ అని అన్నారు.


హీరోయిన్ సంగీత మాట్లాడుతూ.. ‘‘మై à°²‌క్కీ హీరో శ్రీ‌కాంత్. మేమిద్దరం à°•‌లిసి దాదాపు ఐదు చిత్రాల్లో à°¨‌టించాము. శ్రీ‌కాంత్ మా అన్న‌య్య. జిషాన్ హ్యాండ్‌à°¸‌మ్ హీరో. మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గారు చాలా అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. సినిమాటోగ్రాఫ‌ర్ విజ‌య్‌గారితో ఇది నా 3à°µ చిత్రం. ఇది నా సెకండ్ ఇన్నింగ్స్. మీరంద‌రూ à°¤‌ప్ప‌à°• ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను..’’ అన్నారు.


మ్యూజిక్ డైరెక్ట‌ర్ నంద‌న్ మాట్లాడుతూ..‘‘à°ˆ సినిమాకి సంగీతం చేసే à°…à°µ‌కాశం ఇచ్చిన à°¦‌ర్శ‌à°•‌నిర్మాత‌à°²‌కు నా కృత‌జ్ఞ‌à°¤‌లు. నా సాంగ్ విన్నాక ప్రొడ్యూస‌ర్ గారు à°¨‌న్ను à°Ž.ఆర్‌.రెహ‌మాన్ అని అన్నారు. అది నేను à°®‌ర్చిపోలేను. ఆయ‌à°¨‌కు నా మీద ఉన్న à°¨‌మ్మకానికి నా కృత‌జ్ఞ‌à°¤‌లు. à°ˆ పాట‌లు ఇంత అద్భుతంగా రావ‌డానికి ప్రొడ్యూస‌ర్‌గారు, డైరెక్ట‌ర్‌గారు అందించిన à°¸‌హాయ à°¸‌à°¹‌కారాలను మరిచిపోలేను..’’ అని అన్నారు.


హీరో శ్రీ‌కాంత్ మాట్లాడుతూ.. ‘‘నాకు à°¹‌రీష్ à°µ‌చ్చి à°¸‌బ్జెక్ట్ చెబితే.. ముందు నేను చేయాలా.. à°µ‌ద్దా అని ఆలోచించాను. రెండురోజుల à°¤‌ర్వాత చెబుతాన‌ని చెప్పాను. à°¸‌బ్జెక్ట్ లో కూడా చాలా ఎమోష‌న్స్ అన్నీ ఉన్నాయి. నాకు చాలా à°—‌ర్వంగా ఉంది. ఆయ‌à°¨ క్యారెక్ట‌ర్‌ని చేయడం చాలా à°—‌ర్వంగా ఉంది. ప్ర‌తీ క్యారెక్ట‌ర్‌ని చాలా బాగా తీర్చిదిద్దారు. దీనంత‌à°Ÿà°¿à°•à±€ కార‌ణం à°®‌à°¨ ప్రొడ్యూస‌ర్‌గారు. ఆయ‌à°¨‌కు సినిమాపై ఉన్న గ్రిప్ à°µ‌ల్ల సాధ్య‌మైంది. ఆయ‌à°¨‌కు ఉన్న ట్యాలెంట్‌à°•à°¿ ఆయ‌à°¨ డైరెక్ట‌ర్‌à°—à°¾ కూడా చేయగ‌à°²‌రు. ప్ర‌తీ సీన్ à°¦‌గ్గ‌రుండి చూసుకున్నారు. మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూస‌ర్ à°®‌à°¨ ఇండ‌స్ట్రీకి à°µ‌చ్చారు. జిషాన్ నా తమ్ముడు లాంటి వాడు. à°¤‌à°¨‌కు ఆల్ à°¦ బెస్ట్‌. మంచి అద్భుత‌మైన మ్యూజిక్‌ని అందించారు మ్యూజిక్ డైరెక్టర్. మేమంతా à°’à°• ఫ్యామిలీలాగా à°•‌లిసి చేశాం. ఎక్క‌à°¡à°¾ ఏ పొర‌పాటు రాకుండా ఒళ్ళు à°¦‌గ్గ‌à°° పెట్టుకుని చాలా à°š‌క్క‌à°—à°¾ చేసిన చిత్ర‌మిది. మీరంద‌రూ à°ˆ చిత్రాన్ని ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను..’’ అన్నారు.


శ్రీకాంత్, సంగీత, జిషాన్ ఉస్మానీ, బ్రహ్మానందం, అలీ, సుమన్, పోసాని కృష్ణమురళీ, తనికెళ్ల భరణి, వెంకట్, అజయ్, షియాజీ షిండే, ప్రసాద్ బాబు, కేదార్ శంకర్, శివన్నారాయణ, జీవ, విజయ్ రంగరాజు, ఈటీవీ ప్రభాకర్, సమీర్, కమల్ కామరాజు, తోటపల్లి మధు, ఏడిద శ్రీరాం, గీతా భాస్కర్ తదితరులు నటించిన à°ˆ చిత్రానికి కొరియోగ్రఫీ: గణేష్ స్వామి, భాను, స్టంట్స్: డ్రాగన్ ప్రకాష్, ఆర్ట్: హరిబాబు. ఎస్., సంగీతం: నందన్ రాజు బొబ్బిలి, స్టిల్స్: వెంకట్ ముంబై, ఎడిటర్: గౌతంరాజు, కెమెరా: విజయ్ కుమార్, లైన్ ప్రొడ్యూసర్: మొహ్మద్ ఖాన్, సమర్పణ: మొహ్మద్ గౌస్ భాషా, మొహ్మద్ తఖీ అన్సారి, మొహ్మద్ జఖీ ఉస్మాని, మొహ్మద్ ఫసీ ఉస్మాని; మూలకథ-నిర్మాత: మొహ్మద్ జాకీర్ ఉస్మాన్, à°°à°šà°¨-దర్శకత్వం: హరీష్ వడ్‌త్యా.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !