View

ది స్టోలెన్ ప్రిన్సెస్.. ఆగస్ట్ 24న విడుదల!

Sunday,August12th,2018, 01:06 PM

ప్రేక్ష‌కుల‌ను అబ్బుర à°ª‌రిచే విన్యాసాలు.. థ్రిల్ చేసే యాక్ష‌న్స్, ఆశ్చర్యానికి గురిచేసే మాయ‌లు.. మంత్రాలు ఇవ‌న్నీ సోషియో ఫాంట‌సీ చిత్రాల్లో కామ‌న్‌à°—à°¾ ఉండే అంశాలే. ఇలాంటి ఎలిమెంట్స్ ఆధారంగా తెర‌కెక్కించిన మ్యాజిక‌ల్‌, అడ్వేంచ‌à°°‌స్‌, ఫ్యామిలీ సెంట్రిక్ మూవీగా తెర‌కెక్కిన యానిమేటెడ్ ఫిలిమ్ `ది స్టోలెన్ ప్రిన్సెస్‌`. à°ˆ ఆగ‌స్ట్ 24à°¨ à°ˆ చిత్రం తెలుగు, à°¤‌మిళ‌, హిందీ, ఆంగ్ల భాష‌ల్లో విడుద‌à°²‌వుతుంది.


భారీ à°¬‌డ్జెట్‌తో రూపొందిన à°ˆ త్రీడీ యానిమేటెడ్ మూవీలో థ్రిల్ చేసే కాన్సెప్ట్ అందులోని à°¸‌బ్ ప్లాట్స్‌తో పాటు బ్యూటీఫుల్ à°²‌వ్‌స్టోరీ కూడా ఉంది. à°°‌స్‌లాన్.. మిలాను ప్రేమిస్తాడు. ఆమె దేశపు యువ‌రాణి అని à°°‌స్‌లాన్‌కు తెలియ‌దు. అయితే à°“ కార‌ణంతో యువ‌రాణి మిలాను .. దుష్ట మాంత్రికుడు కోర్‌నోమోర్ కిడ్నాప్ చేస్తాడు.

à°°‌స్లాన్ à°¤‌à°¨ ప్రేయ‌సిని ఎలా కాపాడుకున్నాడు.. à°ˆ కాపాడే క్ర‌మంలో à°…à°¤‌ను ఎదుర్కొన్న à°ª‌రిస్థితులేంటి? à°°‌స్‌లాన్‌కు యువ‌రాణిని కాపాడ‌టానికి à°Žà°µ‌రెవ‌రు à°¸‌హాయం చేశారు. అనే విష‌యాల‌ను అద్భుత‌మైన స్క్రీన్‌ప్లేతోరూపొందించారు. చెడుపై ఎప్పుడూ మంచే à°œ‌యిస్తుంద‌నే కాన్సెప్ట్‌తోనే à°¦‌ర్శ‌కుడు ఒలెగ్ మాల‌ముహ్ చిత్రాన్ని తెర‌కెక్కించారు. యారోస్లావ్ వ్యోతెషేక్ à°ˆ చిత్రానికి స్క్రిప్ట్‌ను అందించారు. ముఖ్యంగా యానిమేష‌న్ చిత్రాల‌ను వీక్షించ‌డానికి ఎక్కువ మంది పిల్ల‌లు ఆస‌క్తి చూపుతుంటారు. చిన్న పిల్ల‌à°²‌కు à°¨‌చ్చిన యానిమేష‌న్స్‌ను క్రేజ్ ఉంటుంది. ఆద‌à°°‌à°£ à°²‌భిస్తుంది. ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు à°¸‌క్సెస్ అయిన యానిమేష‌న్ చిత్రాల‌న్నీ పిల్ల‌à°²‌ను ఆక‌ట్టుకున్నవే. కాబ‌ట్టి పిల్ల‌à°²‌ను ఆక‌ట్టుకునే ఫీచ‌ర్స్‌తో à°ˆ యానియేష‌న్ చిత్రాన్ని రూపొందించిన నిర్మాత‌లు అలాగే.. అన్ని à°°‌కాల ఎమోష‌న్స్ à°¸‌మాహారంగా సినిమా అన్ని à°µ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా తెర‌కెక్కించారు.


The Stolen Princess releases on August 24


‘The Stolen Princess’ is a magical, adventurous family-centric animation film set to release on 24th August, 2018 in English, Hindi, Tamil and Telugu languages across India.


We are pleased to tell you all that 'The Stolen Princess' is an engaging fairy tale involving captivating adventures, fascinating original characters and interesting subplots. The main theme of the film is the triumph of Good over Evil and a charming love story entwined in it.


The film is designed to pique the interest of children, teenagers and youth. The multifaceted quality of the story and its arresting visuals makes it an interesting family watch. The film is presented and distributed by Ultra Media and Entertainment Group. It has been scripted by Yaroslav Voytseshek.


Story synopsis


Directed by Oleg Malamuzh, this wonderful story takes place in the era of valiant knights, beautiful princesses, and battling sorcerers.


Ruslan, a wandering artist dreaming to become a knight, meets beautiful Mila and falls in love with her, he doesn’t even suspect that she is the King’s daughter. However, the lover’s happiness doesn't last too long.


Chоrnomor, an evil sorcerer, appears in a magical vortex and stoles Mila right in front of Ruslan’s eyes to transform her power of love into his own magical power. Spontaneously, Ruslan now sets out on a chase after the stolen princess to overcome all obstacles and to prove that real love is stronger than magic.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !