View

కనులు కనులను దోచాయంటేకు పెరిగిన థియేటర్లు

Saturday,March07th,2020, 01:16 PM

పెద్ద చిత్రాల నుండి చిన్న చిత్రాల వరకూ... కొన్నేళ్లుగా నిర్మాతలు అనుసరించే సూత్రం ఒక్కటే! వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేసి, తొలి వారంలో వీలైనన్ని వసూళ్లు రాబట్టుకోవాలని చూస్తున్నారంతా!! రెండో వారానికి థియేటర్ల సంఖ్యను తగ్గిస్తున్నారు. థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు సంఖ్య కూడా తగ్గుతోంది. కానీ, ‘కనులు కనులను దోచాయంటే’ సినిమా మాత్రం à°ˆ పరిస్థితికి అతీతమని చెప్పాలి. రెండో వారంలో à°ˆ సినిమా థియేటర్లు పెరిగాయి.


దుల్కర్‌ సల్మాన్‌, రీతూ వర్మ జంటగా నటించిన రొమాంటిక్‌ థ్రిల్లర్‌ ‘కణ్ణుమ్‌ కణ్ణుమ్‌ కుళ్లయడిత్తా’. తెలుగులో ‘కనులు కనులను దోచాయంటే’à°—à°¾ విడుదలైంది. దేసింగ్‌ పెరియసామి దర్శకుడు. వయోకామ్‌ 18 స్టూడియోస్‌, ఆంటో జోసెఫ్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన à°ˆ చిత్రాన్ని తెలుగులో 'కెఎఫ్‌సి ఎంటర్‌టైన్‌మెంట్స్‌' విడుదల చేసింది. ఫిబ్రవరి 28à°¨ విడుదలైన హిట్ టాక్ సొంతం చేసుకుంది. అంతే కాదు, ప్రేక్షకుల డిమాండ్ మేరకు శనివారం నుండి 40 థియేటర్లను పెంచుతున్నట్టు నిర్మాతలు తెలిపారు. 


'కెఎఫ్‌సి ఎంటర్‌టైన్‌మెంట్స్‌' నుండి కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ "సినిమాకు చక్కటి ఆదరణ లభిస్తోంది. ప్రేక్షకులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల డిమాండ్ మేరకు à°ˆ రోజు నుండి మేం 40 స్క్రీన్స్ యాడ్ చేశాం. అశేష ప్రేక్షకాదరణతో రెండో వారంలోనూ సినిమా థియేటర్లలో బలంగా నిలబడడమే కాదు, మంచి వసూళ్లను రాబడుతోంది" అని అన్నారు. 


ఇతర తారాగణం: రక్షణ్, నిరంజని అహతియాన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులుసాంకేతిక విభాగం:డైరెక్టర్: దేసింగ్ పెరియసామిప్రొడ్యూసర్: వయాకామ్18 స్టూడియోస్ & ఆంటో జోసెఫ్ ఫిలిం కంపెనీసినిమాటోగ్రాఫర్ . కె.à°Žà°‚. భాస్కరన్మ్యూజిక్: మసాలా కాఫీబ్యాక్ గ్రౌండ్ స్కోర్: హర్షవర్ధన్ రామేశ్వర్ఎడిటర్ : ప్రవీణ్ ఆంటోనీఆర్ట్ : ఆర్.కె. ఉమాశంకర్కాస్ట్యూమ్ డిజైనర్: నిరంజని అహతియాన్స్టంట్: సుప్రీమ్ సుందర్స్టిల్స్: à°Žà°‚.ఎస్. ఆనంద్కోరియోగ్రఫీ: à°Žà°‚. షెరీఫ్పీఆర్వో: నాయుడు సురేంద్రకుమార్ - ఫణి కందుకూరిఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నిరూప్ పింటోప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: మోహన్ గణేశన్ప్రొడక్షన్ కంట్రోలర్: ఎస్. వినోద్  కుమార్

 

New theatres added for 'Kanulu Kanulanu Dochayante'


'Kanulu Kanulanu Dochayante', starring Dulquer Salmaan in the lead, was released last Friday and has been doing very well in the Telugu States.  The true-blue romantic thriller, written and directed by Desingh Periyasamy, has become a box-office hit and has also added a new feather in the cap.


The makers are glad that 40 screens have been added for the film in Andhra Pradesh and Telangana.  "Based on demand from exhibitors and distributors, we have added these many screens from today.  The public reception has not only been increasing all over but also is well into its second week strongly," Kamalakar Reddy of KFC Entertainments says.  


Released in Telugu by KFC Entertainments, the film's exciting thrills and story have impressed the audience big-time.  


Cast and crew:
Dulquer Salmaan, Ritu Varma, Rakshan, Niranjani Ahathian, Gautham Vasudev Menon and others.  
Director: Desingh PeriyasamyProducers: Viacom 18 Studios, Anto Joseph Film CompanyMusic: Masala CoffeeCinematography: KM BhaskaranBackground Score: Harshavardhan RameshwarEditor: Praveen AntonyArt Direction: RK Uma ShankarCostume Designer: Niranjani AhathianStunt: Supreme SundarStills: MS AnandChoreography: M SharrifPRO: Naidu Surendra Kumar-Phani KandukuriExecutive Producer: Niroop PintoProduction Executive: Mohan GanesanProduction Controller: S Vinod Kumar



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !