View

"పరిచయం" ఫేమ్ విరాట్ హీరోగా ది మాంక్

Monday,September30th,2019, 03:51 PM

పరిచయం చిత్రంతో హీరోగా పరిచయమైన విరాట్ హీరోగా నటిస్తున్న ద్వితీయ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది.  à°¨à°¿à°¤à°¿à°¨à± జి.దర్శకత్వంలో ది మాంక్, ఆర్చి ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బానర్స్ పై సంతోష్ వై.కె, నిమేశ్ దేశాయ్ సంయుక్తంగా రూపొందిస్తున్న ప్రొడక్షన్ నెంబర్-2చిత్రం షూటింగ్ నవంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది..  à°¦à°¿ మాంక్, ఆర్చి ఫిల్మ్స్ ఇంటర్నేషనల్  à°¬à°¾à°¨à°°à±à°¸à± లోగో ఆవిష్కరించారు.  à°°à°¿à°µà±‡à°‚ఙ్ యాక్షన్ డ్రామా à°—à°¾ రూపొందుతోన్న à°ˆ చిత్రం విశేషాలను తెలడానికి చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు.. à°ˆ కార్యక్రమంలో హీరో విరాట్, దర్శకుడు నితిన్ జి, నిర్మాతలు సంతోష్ వై.కె, నిమేశ్ దేశాయ్ పాల్గొన్నారు..


హీరో విరాట్ మాట్లాడుతూ... నా మీద నమ్మకంతో నాతో ఈ సినిమా చేస్తున్న నిర్మాత ,దర్శకులకు నా థాంక్స్. దర్శకుడు నితిన్ మోస్ట్ టాలెంటెడ్ పర్సన్. ఆయనతో ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తాం.. అన్నారు.


దర్శకుడు నితిన్ జి. మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా ప్రొడక్షన్ లో ఉన్న ఈ నిర్మాతలు సెకండ్ ఫిల్మ్ నాతో చేయడం చాలా ఆనందంగా ఉంది. రివేంజ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. నవంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరపనున్నాం. ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో నటించనున్నారు.. అన్నారు.


నిర్మాతల్లో ఒకరైన సంతోష్ మాట్లాడుతూ... మా బ్యానర్లో ఇది రెండో చిత్రం. దర్శకుడు నితిన్ చెప్పిన స్టోరీ నచ్చి విరాట్ హీరోగా à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. ఇదొక రివేంజ్ యాక్షన్ సబ్జెక్ట్. చాలా డిఫరెంట్ à°—à°¾ ఉంటుంది.  à°®à°°à°¿à°¨à±à°¨à°¿ వివరాలు త్వరలో తెలియజేస్తాం.. అన్నారు.


ది మాంక్, ఆర్చి ఫిల్మ్స్ ఇంటర్నేషనల్  à°ªà°¤à°¾à°•à°¾à°²à°ªà±ˆ విరాట్ హీరోగా నటిస్తున్న à°ˆ చిత్రంలో ప్రముఖ తారాగణం నటిస్తున్నారు.


ఈ చిత్రానికి డిఓపి: జైపాల్ రెడ్డి, ఆర్ట్: జెకే మూర్తి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నగేష్ పూజారి, కో-ప్రొడ్యూసర్: అతుల్ పాటిల్, నిర్మాతలు: సంతోష్ వై.కె, నిమేశ్ దేశాయ్, దర్శకత్వం: నితిన్ జి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !