View

యాంటీ ట్రాఫికింగ్ షార్ట్ ఫిలిం ప్రజల్లో చైతన్యం తీసుకొస్తుంది - US కన్సోలేట్ జనరల్‌ కేథరిన్‌ బి హడ్డా

Tuesday,April09th,2019, 08:29 AM

దేశంలో జరుగుతున్న విమెన్‌ ట్రాఫిక్‌, సెక్స్‌ రాకెట్‌లకు సంబంధించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి టాలీవుడ్ ఆర్ట్స్ కమ్యూనిటీ తమ వంతు బాధ్యతగా చిత్రీకరించిన యాంటీ ట్రాఫికింగ్ షార్ట్ ఫిలిమ్స్ ని US ఎంబసి అండ్‌ కన్సోలేట్ జనరల్‌ కేథరిన్‌ బి హడ్డా సూపర్‌స్టార్‌ మహేష్‌ సతీమణి నమ్రత గారితో కలిసి హైదరాబాద్‌ ఏ ఎమ్ బి సినిమాస్‌లో వీక్షించారు. à°ˆ చిత్రాలను ప్రదర్శించడానికి మహేష్, నమ్రత, ఏషియన్ సినిమాస్, క్యూబ్ సంస్థలు అందిస్తున్న సహకారాన్ని ప్రశంసించారు. à°ˆ ప్రకటనలను తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 700 థియేటర్లలో ప్రదర్శించనున్నారు.


à°ˆ సందర్భంగా US కన్సోలేట్ జనరల్‌ కేథరిన్‌ బి హడ్డా మాట్లాడుతూ, "సమాజానికి అవసరమైన ఇటువంటి పవర్‌ఫుల్‌ యాంటీ ట్రాఫికింగ్ షార్ట్ ఫిల్మ్స్ చిత్రీకరించిన డైరెక్టర్స్ à°•à°¿ కృతజ్ఞతలు. à°ˆ ఎవేర్‌నెస్‌ ప్రోగ్రాం నడుపుతున్న ప్రతినిధులతో కలిసి పని చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే à°ˆ కార్యక్రమాన్ని మరింత ముందుకి తీసుకెళ్ళడానికి సపోర్ట్‌ అందిస్తున్న నా స్నేహితులు మహేష్‌, నమ్రతగారికి, ఏషియన్‌ సినిమాస్‌ à°•à°¿ నా ప్రత్యేక ధన్యవాదాలు. à°ˆ షార్ట్ ఫిల్మ్స్ ను తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో కలిపి దాదాపు 700 థియేటర్లలో వేలాది ప్రేక్షకులకు షోలు ప్రదర్శించే ముందు చూపించడమనేది à°’à°• అద్భుతమైన సంకల్పం. ఇలాంటి పవర్ఫుల్ మెసేజ్ ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆర్ట్స్ కమ్యూనిటీ ముందుకు రావడం అభినందనీయం. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే టాలీవుడ్ à°ˆ ఎవేర్‌నెస్‌ ప్రోగ్రాంకి తన సహకారాన్ని ఇవ్వడం గొప్ప విషయం" అన్నారు.


These Anti-Trafficking Short Films Will Bring Much Needed Awareness Among People - US Consulate General Katherine B Hadda


Tollywood's arts community have made powerful short films on anti-trafficking to bring educate people against women trafficking and sex rackets. US Consulate General Katherine B Hadda along with Superstar Mahesh's wife Namrata Shirodkar watched these short films at AMB Cinemas. She thanked Mahesh, Namrata, Asian Cinemas, Qube for their support to this initiative. These short films will be screened in more than 700 theatres across Telangana and Andhra Pradesh.


On this occasion US Consulate General Katherine B Hadda said, "We have been very grateful to many leading film directors who have filmed these very powerful public service announcements. But, all of them would be nowhere without the wonderful support from Asian cinemas and our friends Mahesh and Namrata as well as Qube. All of these distribution companies that are going to make it possible for these films to be seen by thousands and thousands of people in over 700 theatres throughout Telangana and Andhra Pradesh. It's a wonderful activity and we hope that people here are very proud of the way the arts community has come together to deliver this powerful message. Tollywood is such a bright feature of Telugu culture and its wonderful to see this kind of co-operation."



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !