View

పిబ్ర‌వ‌రి 7న ‘త్రీ మంకీస్’ రిలీజ్

Saturday,February01st,2020, 12:23 PM

జబర్దస్థ్ షో ద్వారా బుల్లితెరపై ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ బిగ్ స్క్రీన్‌పై ‘త్రీ మంకీస్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. కారుణ్య చౌదరి హీరోయిన్‌à°—à°¾ నటించింది. ఓరుగల్లు సినీ క్రియేషన్స్ పతాకంపై అనిల్ కుమార్ జి. దర్శకత్వంలో నగేష్ జి. à°ˆ చిత్రాన్ని నిర్మించారు.  à°ˆ చిత్రం పిబ్ర‌à°µ‌à°°à°¿  7à°¨ గ్రాండ్‌à°—à°¾  à°µà°¿à°¡à±à°¦à°² కానుంది. à°ˆ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో,.


దర్శకుడు అనిల్ మాట్లాడుతూ -  ‘త్రీ మంకీస్’  à°‡à°ªà±à°ªà°Ÿà°¿ వరకు నేను  à°­à°°à°¿à°‚చాను. à°ˆ నెల 7à°¨ ప్రేక్షకుల ముందుకు వదులుతున్నా జబర్దస్త్ ని మించి à°ˆ సినిమా ఉంటుంది. కామెడీ తోపాటు అన్ని అంశాలుంటాయి. à°ª‌క్కా  à°ªà±ˆà°¸à°¾ వసూల్ చిత్రమిది. à°ˆ సినిమాలో సుధీర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, గెటప్ శ్రీను అప్ కమింగ్ డైరెక్టర్‌à°—à°¾, రాంప్రసాద్ సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయ్ à°—à°¾ à°•‌నిపిస్తారు. ఇక హీరోయిన్ కారుణ్య సన్నీలియోన్ à°—à°¾ మిమ్మ‌ల్ని అలరిస్తుంది. రేపు థియేటర్ లో సినిమా చూసి తప్పకుండా ఎమోషన్ అవుతారు అన్నారు.


చిత్ర నిర్మాత నగేష్ - సినిమా పూర్తయి చాలా రోజులైంది మంచి టైమ్ కోసం వెయిట్ చేశాం ఫిబ్రవరి 7à°¨ మంచి టైమ్ à°—à°¾ భావిస్తున్నాం  ‘త్రీ మంకీస్’  à°Ÿà±ˆà°Ÿà°¿à°²à± à°•à°¿ సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్ర‌సాద్  à°¯à°¾à°ªà±à°Ÿà± అనేలా పెర్‌ఫామ్ చేశారు. నాకు మా బేన‌ర్‌à°•à°¿ మంచి పేరు చిత్రమవుతుంది అన్నారు.


సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ  - శ్రీను, రాంప్రసాద్ à°ˆ ఇద్ద‌రే నా బలం. మేము ముగ్గురం కలిసి సరదాగా నటించాం. కామెడీతోపాటు సెంటిమెంట్, ఎమోషన్స్ ఉంటాయి. à°ˆ సినిమా విజ‌à°¯‌వంతం చేసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం అన్నారు.


గెటప్ శ్రీను మాట్లాడుతూ  - సినిమా విడుదల కోసం నేను మా టీమ్అంద‌à°°à°‚ చాలా ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నాం ముగ్గురం కలిసి నటించిన తొలి చిత్రమిది, ఫ్యామిలీ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ à°—à°¾ ఉంటుంది అన్నారు.


ఆటో రామ్ ప్ర‌సాద్ మాట్లాడుతూ - జబర్దస్త్ లో మొదటి స్కిట్ చేసినప్పుడు à°Žà°‚à°¤ టెన్షన్ పడ్డామో, à°ˆ సినిమా కోసం అంతే టెన్షన్ à°—à°¾ వెయిట్ చేస్తున్నాం. అందులో సక్సెస్ అయ్యాం. సినిమా విషయంలో కూడా à°¤‌ప్ప‌కుండా సక్సెస్ అవుతామని నమ్ముతున్నాను. మంచి సినిమాలను ఆడియెన్స్ ఆదరిస్తారు. మా చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నా అన్నారు.


హీరోయిన్  à°•à°¾à°°à±à°£à±à°¯ మాట్లాడుతూ  - ఇందులో డిఫరెంట్ రోల్ చేస్తున్నాను. నేను  à°—తంలో ఎప్పుడూ ఇలాంటి పాత్ర  à°šà±‡à°¯à°²à±‡à°¦à±. à°ˆ పాత్ర‌ని నా కంటే దర్శకుడే ఎక్కువగా నమ్మారు ‘త్రీ మంకీస్’ తో à°•‌లిసి నటించడం హ్యాపీగా ఉంది అన్నారు


సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్ర‌సాద్, కారుణ్య à°¤‌దిత‌రులు à°¨‌టిస్తున్న à°† చిత్రానికి
కథ, సంగీతం, దర్శకత్వం: అనిల్ కుమార్. జి,
నిర్మాత: నగేష్. జి,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయి బాబు వాసిరెడ్డి,
లైన్ ప్రొడ్యూసర్: కృష్ణ సాయి,
సినిమాటోగ్రఫీ: సన్నీదోమల,
ఎడిటింగ్: ఉదయ్ కుమార్,
సంగీతం: అనిల్ కుమార్ జి.
మాటలు: అరుణ్. వి,
లిరిక్స్: శ్రీమణి,
పిఆర్ఓ: వంశీ - శేఖర్.  



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !