View

టి.ఎన్.ఆర్ గారి చేతుల మీదుగా విడుదలైన 'ట్రూ' పోస్టర్ లాంచ్

Wednesday,April07th,2021, 01:53 PM

గ్రీన్ లీఫ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ కేఆర్ గారు నిర్మించిన 'ట్రూ' మూవీ పోస్టర్ లాంచ్ ప్రముఖులు టి.ఎన్ ఆర్ గారి చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో హరీష్ వినయ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జానకి రామారావు గారు, డైరెక్టర్ శ్యామ్ మండల గారు మరియు ఈ మూవీ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన మణికంఠ గారు పాల్గొన్నారు.


పోస్టర్ లాంచ్ చేసిన టి.ఎన్ ఆర్ గారు ఈ ట్రూ సినిమా గురించి మాట్లాడుతూ - "ఈ ట్రూ సినిమాని అమ్మమ్మ గారిల్లు ప్రొడ్యూసర్ కేఆర్ గారు నిర్మించారు. మంచి టేస్ట్ ఉన్న నిర్మాత అయన. ఎక్కడా కాంప్రమైస్ కాకుండా ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాలో నేనొక మంచి రోల్ ప్లే చేశాను. ఈ సినిమా దర్శకుడు శ్యామ్ మండల నాకు బాగా పరిచయం. ఈ మూవీ మొదటి సినిమా అయినా చాలా అద్భుతంగా తీశాడు. డెఫినిట్ గా ఈ సినిమా తర్వాత పెద్ద దర్శకుడు అవుతాడు మరియు ఈ సినిమా లో హీరో, హీరోయిన్ లు హరీష్ వినయ్, లావణ్య లు చాలా బాగా చేశారు. తప్పకుండా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది " అంటూ ట్రూ మూవీ టీమ్ కి బెస్ట్ విషెస్ చెప్పారు.


హీరో హరీష్ వినయ్ మాట్లాడుతూ - " బైలంపుడి నా మొదటి సినిమా, ఈ ట్రూ మూవీ నా సెకండ్ మూవీ. నా మీద నమ్మకముంచి నన్ను హీరోగా ఎంపిక చేసుకున్నందుకు ప్రొడ్యూసర్ కేఆర్ గారికి,  డైరెక్టర్ శ్యామ్ మండల గారికి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జానకి రామారావు గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.. అలాగే పోస్టర్ లాంచ్ చేయడానికి వచ్చిన టి.ఎన్ ఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.


ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జానకి రామారావు పామరాజు మాట్లాడుతూ - "ఈ ట్రూ మూవీ కి నిర్మాణ నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తూ ఎడిటింగ్ కూడా నేనే చేశాను. బేసికల్ గా నేను ఎడిటర్ ని. ఈ ట్రూ  మూవీ కాన్సెప్ట్ నచ్చి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేశాను" అంటూ ఈ సినిమా పోస్టర్ లాంచ్ చేయడానికి వచ్చిన  టి.ఎన్ ఆర్ గారికి మా ట్రూ మూవీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


డైరెక్టర్ శ్యామ్ మండల గారు మాట్లాడుతూ - "నాకు దర్శకుడిగా ఈ ట్రూ మూవీ మొదటి సినిమా.. నన్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాకీ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ కేఆర్ గారికి మరియు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జానకి రామారావు గార్లకి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ ట్రూ మూవీ ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఎక్కడా డీవియేట్ అవకుండా హోల్ మూవీ ఎంగేజింగ్ గా రన్ అవుతుంది. డెఫినిట్ గా ట్రూ మూవీ పెద్ద సక్సెస్ అవుతుందని నా నమ్మకం. ఇక ఎంతో బిజీ గా ఉన్నప్పటికీ పిలవగానే రావడానికి ఒప్పుకున్న మా శ్రేయోభిలాషి టి.ఎన్ ఆర్ గారికి మనస్ఫూర్తిగా నా ప్రత్యేక కృతజ్ఞతలు" అంటూ ముగించారు.


నటీనటులు :
హరీష్ వినయ్, లావణ్య, మధుసూదన్, టి.ఎన్ ఆర్, డీఎస్ రావు మణికంఠ, మహేంద్రనాత్ హెచ్ ఎమ్, శుభోదయం సుబ్బారావు, బ్రాహనందరెడ్డి మరియు బాహుబలి కల్పలత లు ముఖ్య పాత్రలు పోషించారు.


సాంకేతిక నిపుణులు :
కెమెరా : శివారెడ్డి
మ్యూజిక్ : ఎంజికె ప్రవీణ్
ఎడిటింగ్ : జేపీ
ఫైట్స్ : శంకర్
డాన్స్ : కపిల్
కాస్ట్యూమ్స్ : చంద్రబోస్
ఎస్ఎఫ్ఎక్స్ : వెంకట్
విఎఫ్ఎక్స్ : చందు, శ్రీను
పాటలు : శశి పల్లె, విశ్వనాధ్
ఆర్ట్ : పివి రాజు
మేకప్ : నాయుడు
స్టిల్స్ : శ్రీనివాస్, కురుమూర్తి
పి ఆర్ ఓ: సాయి సతీష్
ఆడియోగ్రఫీ : పద్మారావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : జానకిరామారావు పామరాజు
ప్రొడ్యూసర్ : కేఆర్
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అండ్ డైరెక్షన్ : శ్యామ్ మండలAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Read More !