View

ఉద్గర్ష ట్రైలర్ లాంఛ్ విశేషాలు

Wednesday,March06th,2019, 01:22 PM

కన్నడ సినీ పరిశ్రమ లో సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు ఆద్యుడు డైరెక్టర్ సునీల్‌కుమార్‌ దేశాయ్‌.. అయన దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ఉద్గర్ష... సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కిన à°ˆ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకోగా, కన్నడ,తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో à°ˆ సినిమా విడుదల అవుతుండడం విశేషం.. à°ˆ సినిమా లోని అధికభాగం చిత్రీకరణ మడికెరిలో లో జరగగా కేరళ, బెంగళూరు, హైదరాబాదు నగరాల్లో ప్రధాన సన్నివేశాల్ని చిత్రీకరించారు.


కిషోర్, సాయి ధన్సిక, తాన్య హోప్, కబీర్ దుహాన్ సింగ్, బాహుబలి ఫేమ్ ప్రభాకర్ ,హర్షికా , అనూప్‌సింగ్‌ ఠాకూర్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు..à°¡à°¿ క్రియేషన్స్‌ పతాకంపై దేవ్ రాజ్ ఆర్. అత్యంత ప్రతిష్టాత్మకంగా à°ˆ సినిమా ని నిర్మిస్తున్నారు.. బాలీవుడ్ సంగీత దర్శకుడు సంజయ్ చౌదరి సంగీతం సమకూరుస్తుండగా పి.రాజన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.


కాగా ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ వేడుక బెంగుళూరు లో ఘనంగా జరగగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రముఖ హీరో దర్శన్ ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేశారు.. ప్రముఖ హీరో కిచ్చ సుదీప్ ఈ ట్రైలర్ కి వాయిస్ అందించగా , ప్రేక్షకులను విశేషంగా అక్కట్టుకుంటుంది.


తారాగణం : అనూప్‌సింగ్‌ ఠాకూర్‌, కిషోర్, సాయి ధన్సిక, తాన్య హోప్, కబీర్ దుహాన్ సింగ్, బాహుబలి ఫేమ్ ప్రభాకర్ ,హర్షికా
సాంకేతిక విభాగం :
బ్యానర్ : à°¡à°¿ క్రియేషన్స్‌
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : సునీల్‌కుమార్‌ దేశాయ్‌
నిర్మాత : దేవ్ రాజ్ ఆర్
మ్యూజిక్ డైరెక్టర్ : సంజయ్ చౌదరి
సినిమాటోగ్రఫీ : పి.రాజన్ , K.M. విష్ణువర్ధన్
ఆర్ట్ డైరెక్టర్: మోహన్ B కేర్
ఎడిటింగ్: బి.ఎస్.కెంపరాజు
స్టంట్స్: వెంకట్ మరియు నబా-సుబ్బు
సౌండ్ ఎఫెక్ట్స్: శంకర్
మాటలు: హనుమాన్ చౌదరి, కే.ప్రతాప్ రెడ్డి
ప్రచార డిజైనర్: భూషణ్
కాస్ట్యూమ్ డిజైనర్: గందసి నాగరాజ్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !