View

ఊల్లాల ఊల్లాల విడుదలకు సిద్ధం.. జనవరి 1న రిలీజ్

Wednesday,December11th,2019, 11:26 AM

నటరాజ్, నూరిన్, à°…à°‚à°•à°¿à°¤ హీరో-హీరోయిన్లు à°—à°¾ రూపొందుతున్న చిత్రం "ఊల్లాల  à°Šà°²à±à°²à°¾à°²". సీనియర్ నటుడు 'సత్య ప్రకాష్" à°ˆ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయo అవుతుండగా సుఖీభవ మూవీస్ పతాకంపై ఏ. గురురాజ్ à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


తెలుగు రాష్ట్రాలను తన గానంతో ఉర్రూతలూగించిన మంగ్లీ తొలిసారిగా "ఊల్లాల  à°Šà°²à±à°²à°¾à°²" చిత్రం లో నటించడమే కాక హీరోయిన్ నూరిన్ à°•à°¿ డబ్బింగ్ చెప్పింది. తను పాడిన 'రాం రాం' పాట గురువారం విడుదలకి సిద్ధంగా ఉంది.


à°ˆ సందర్భంగా నిర్మాత గురురాజ్ తెలంగాణ ఐ.à°Ÿà°¿ మినిస్టర్ కే.à°Ÿà±€.ఆర్ ని కలిసినప్పుడు, ఆయన నిర్మాత ఏ.గురురాజ్ à°•à°¿, దర్శకుడు సత్యప్రకాష్ à°•à°¿, హీరో నటరాజ్ à°•à°¿, గాయని మంగ్లీకి మరియు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలపడమే కాక సుఖీభవ క్రీయేషన్స్ పతాకంపై నిర్మించే చిత్రాలన్నీ మంచి విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. à°…దే సమయంలో అక్కడే ఉన్న తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ రామకృష్ణ గౌడ్ ని కేటీఆర్ గారు, నిర్మాతకి పరిచయం చేయగా, ఆయన కూడా చిత్రానికి తనవంతు సహాయం చేస్తానని, చిత్రం మంచి విజయం సాధించేలా తోడ్పడతానని తెలిపారు.


à°ˆ సందర్భంగా నిర్మాత ఏ . గురురాజ్ మాట్లాడుతూ.. మా బేన‌ర్‌లో à°°‌క్ష‌à°•‌à°­‌టుడు, ఆనందం à°®‌ళ్లీ మొద‌లైంది, à°²‌à°µ‌ర్స్ డే చిత్రాల à°¤‌ర్వాత à°µ‌స్తున్న సినిమా ఉల్లాలా ఉల్లాలా. ఇలాంటి కాన్సెప్ట్ లుచాలా అరుదుగా à°µ‌స్తుంటాయి. à°¸‌త్య‌ప్ర‌కాశ్‌à°•à°¿ à°¨‌టునిగా à°Žà°‚à°¤ పేరుందో, à°¦‌ర్శ‌కునిగా à°…à°‚à°¤‌à°•‌న్నా ఎక్కువ పేరు à°ˆ చిత్రం ద్వారా à°µ‌స్తుంద‌ని à°¨‌మ్ముతున్నాను. à°ˆ చిత్రాన్ని జనవరి 1à°¨ భారీగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నా అని తెలిపారు.


దర్శకుడు à°¸‌త్య‌ప్ర‌కాశ్‌ గారు మాట్లాడుతూ - నేను దర్శకునిగా మా అబ్బాయిని నటరాజ్ ను à°ˆ చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాను అని చెప్పగా కేటీఆర్ గారు మీ అబ్బాయి మంచిగా ఎదగాలి.మీరు దర్శకత్వం  à°µà°¹à°¿à°¸à±à°¤à±à°¨à±à°¨ à°ˆ సినిమా మంచి విజయం సాధించాలి అని చెప్పారు.


తారాగ‌ణం:
à°¨‌à°Ÿ‌రాజ్‌, నూరిన్‌, à°…à°‚à°•à°¿à°¤‌, గురురాజ్‌, à°¸‌త్య‌ప్ర‌కాష్‌, `బాహుబ‌లి` ప్ర‌భాక‌ర్‌, పృథ్వీరాజ్‌, `అదుర్స్` à°°‌ఘు, à°œ‌à°¬‌ర్ధ‌స్త్ à°¨‌వీన్‌, లోబో, à°®‌ధు, à°œ‌à°¬‌ర్ధ‌స్త్ అప్పారావు, రాజ‌మౌళి, జ్యోతి, గీతాసింగ్‌, à°œ‌à°¯‌వాణి à°¤‌దిత‌రులు
సాంకేతిక నిపుణులు:
à°¸‌à°®‌ర్ప‌à°£‌: శ్రీమ‌తి à°Ž.ముత్త‌మ్మ‌
ఛాయాగ్ర‌à°¹‌ణం: జె.జి.కృష్ణ‌, దీప‌క్‌
సంగీతం: జాయ్‌
ఎడిటింగ్‌: ఉద్ధ‌వ్‌
నృత్య à°¦‌ర్శ‌à°•‌త్వం: శేఖ‌ర్ మాస్ట‌ర్‌, దిలీప్ కుమార్‌
యాక్ష‌న్‌: డ్రాగ‌న్ ప్ర‌కాష్‌
ఆర్ట్: కె.ముర‌ళీధ‌ర్‌
పాట‌లు: కాస‌ర్ల శ్యామ్‌, గురుచ‌à°°‌ణ్‌
à°•‌à°¥ -  à°¸à±à°•à±à°°à±€à°¨à± ప్లే-మాటలు- నిర్మాత‌: à°Ž.గురురాజ్‌
à°¦‌ర్శ‌à°•‌త్వం: à°¸‌త్య‌ప్ర‌కాష్‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !