View

జూన్ 23న ఉండిపోరాదే ఆడియో

Saturday,June15th,2019, 02:10 PM

గోల్డ్ టైమ్ ఇన్ పిక్చ‌ర్స్ à°ª‌తాకంపై à°¤‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య హీరో హీరోయిన్లుగా à°¨‌వీన్ నాయ‌ని à°¦‌ర్శ‌à°•‌త్వంలో à°¡à°¾.లింగేశ్వ‌ర్ నిర్మిస్తోన్న చిత్రం `ఉండిపోరాదే`. షూటింగ్ పూర్తి చేసుకున్న à°ˆ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ à°ª‌నులు à°¶‌రవేగంగా à°œ‌రుపుకుంటోంది. à°¸‌బు à°µ‌ర్గీస్ అందించిన ఆడియో ఇటీవ‌లే à°•‌న్న‌à°¡ à°•à°¿ సంబందించిన ఆడియో ని బెంగ‌ళూర్ లో విడుద‌à°² చేశాము. తెలుగు లో à°ˆ నెల 23à°¨ విడుద‌à°² చేయ‌టానికి నిర్మాత à°¡à°¾,లింగేశ్వ‌ర్ గారు à°¸‌న్నాహ‌లు చేస్తున్నారు. à°ˆ చిత్రాన్ని అన్నికార్య‌క్ర‌మాలు పూర్తిచేసి జులై నెలాఖ‌రుకి విడుద‌à°² చేయ‌టానికి ప్లాన్ చేస్తున్నారు.


సంగీత à°¦‌ర్శ‌కుడు à°¸‌బు à°µ‌ర్గీస్ మాట్లాడుతూ... ఇందులో ప్ర‌తి పాట సంద‌ర్భానుసారంగా సాగేదే. à°¦‌ర్శ‌à°• నిర్మాత‌లు పూర్తి స్వేచ్ఛ‌నివ్వ‌డంతో మంచి పాట‌లు ఇవ్వ‌à°—‌లిగాను. à°ˆ ఆడియో ని జూన్ 23à°¨ విడుద‌à°² చేయ‌టానికి మా నిర్మాత à°¡à°¾.లింగేశ్వ‌ర్ గారు à°¸‌న్నాహ‌లు చేస్తున్నారు అన్నారు.


à°¦‌ర్శ‌కుడు à°¨‌వీన్ నాయని మాట్లాడుతూ... à°¨‌న్ను à°¨‌మ్మి డైర‌క్ట‌ర్ à°—à°¾ à°…à°µ‌కాశం ఇచ్చిన మా నిర్మాత‌కు లైఫ్ లాంగ్ రుణ‌à°ª‌à°¡à°¿ ఉంటాను. ఇదొక à°°à°¿à°¯‌లిస్టిక్ స్టోరి. à°ª‌క్కింటి అమ్మాయి జీవితం చూసిన‌ట్టుగా సినిమా ఉంటుంది. ముఖ్యంగా తండ్రీ కూతుళ్ల à°®‌ధ్య సాగే ఎమోష‌నల్ à°—à°¾, à°®‌à°¨‌సులు à°•‌దిలించే సాంగ్ వుంది. ఇటీవ‌లే à°•‌న్న‌à°¡ లో మా ఆడియో విడుద‌à°²‌య్యింది. కేదార్ శంక‌ర్‌, à°…à°œ‌య్ ఘోష్ à°² పాత్ర‌లు సినిమాకు హైలెట్ à°—à°¾ ఉంటాయి. మా ప్ర‌à°¯‌త్నాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారని ఆశిస్తున్నా అన్నారు.


నిర్మాత à°¡à°¾.లింగేశ్వ‌ర్ మాట్లాడుతూ... నేను విడుద‌à°²‌య్యే ప్ర‌తి సినిమా చూస్తూ దాని గురించి అనాల‌సిస్ చేసేవాణ్ని. ఇక నేనే సినిమా చేస్తున్న‌ప్పుడు à°Žà°‚à°¤ కేర్ తీసుకుంటానో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన à°…à°µ‌à°¸‌à°°à°‚ లేదు. అలాగే ఆడియో విష‌యం లో చాలా జాగ్ర‌త్త తీసుకున్నాం. à°¸‌బు à°µ‌ర్గీస్ అందించిన ఆడియో ని à°ˆ నెల 23à°¨ విడ‌దుల చేస్తున్నాము. ఇటీవ‌లే à°•‌న్న‌à°¡ లో కూడా ఆడియో ని విడుల చేశాము. ఇంత à°µ‌à°°‌కు తెర పై రాన‌టువంటి à°•‌à°¥ ఇది. మా సినిమాకు, సుద్దాల అశోక్ తేజ గారు నాన్న పై రాసిన పాట‌కు అవార్డ్స్ à°µ‌స్తాయ‌à°¨‌డంలో సందేహం లేదు. ప్ర‌తి à°¤‌ల్లీదండ్రితో పాటు పిల్ల‌లంద‌రూ చూడాల్సిన సినిమా ఇది. ప్ర‌తి ఒక్క‌à°°à°¿ బాధ్య‌à°¤‌ను గుర్తు చేసే సినిమా. à°®‌ధ్యలో à°Žà°‚à°¤ మంది à°µ‌చ్చినా à°šà°¿à°µ‌à°°à°¿ à°µ‌à°°‌కు à°®‌à°¨‌ల్ని ప్రేమించేది మాత్రం à°¤‌ల్లిదండ్రులే అనే సందేశం మా సినిమా ద్వారా ఇస్తున్నాం. విలువ‌లు, బాంధవ్యాలు చూపిస్తూనే à°•‌à°®‌ర్షియ‌ల్ హంగులు జోడించాం. పెద్ద సింగ‌ర్స్ తో పాట‌లు పాడించాం అన్నారు.


à°¤‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య‌, సిద్ధిక్ష‌, à°…à°œ‌య్ ఘోష్‌, సీనియ‌ర్ సూర్య‌, సుజాత‌, రూపిక‌, à°¸‌త్య కృష్ణ‌, కేదార్ శంక‌ర్ à°¤‌దిత‌రులు à°¨‌టిస్తోన్న à°ˆ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్ః శ్రీను విన్న‌కోట‌; స్టంట్స్ః రామ్ సుంక‌à°°‌; à°¸‌ంగీతంః à°¸‌బు à°µ‌ర్గీస్; లిరిక్స్ః సుద్దాల అశోక్ తేజ‌, à°¡à°¾.లింగేశ్వ‌ర్, à°µ‌à°¨‌మాలి, రామాంజ‌నేయులు; పి ఆర్ à°“ .. ఏలూరు శ్రీను, కొరియోగ్రాఫ‌ర్ః à°¨‌రేష్ ఆనంద్‌; నిర్మాతః à°¡à°¾.లింగేశ్వ‌ర్; à°¦‌ర్శ‌కత్వంః à°¨‌వీన్ నాయ‌ని.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !