View

ఉండి పోరాదే ట్రైలర్ ని విడుదల చేసిన నిర్మాత రాజ్ కందుకూరి

Tuesday,August06th,2019, 01:26 PM

గోల్డ్ టైమ్ ఇన్ పిక్చర్స్ పతాకంపై శ్రీమతి సత్య ప్రమీల కర్లపూడి సమర్పణలో డాక్టర్ లింగేశ్వర్ నిర్మాతగా నవీన్ నాయని దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఉండి పోరాదే'. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ à°•à°¿ మంచి రెస్పాన్స్ వచ్చింది. డేరింగ్ డైరెక్ట‌ర్ వి. వి వినాయక్ విడుదల చేసిన సాంగ్ à°•à°¿ కూడా సోష‌ల్ మీడియాలో హ్యూజ్ రెస్పాన్స్ రాబ‌డుతుంది. à°ˆ చిత్ర ట్రైల‌ర్ రిలీజ్ కార్య‌క్ర‌మం ప్ర‌సాద్ ల్యాబ్ లో à°œ‌రిగింది. à°ˆ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖ నిర్మాత రాజ్ కందుకూరి ముఖ్య అతిథిగా హాజ‌రై ఉండిపోరాదే ట్రైల‌ర్ ను విడుద‌à°² చేశారు. à°ˆ సందర్భంగా...


ప్ర‌ముఖ నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ - ఇక్క‌à°¡ అంతా పాజిటివిటీ ఉంది. అలాగే à°ˆ à°¸‌నిమా నిర్మాత à°¡à°¾.లింగేశ్వ‌ర్ గారికి చాలా మంచి ఫాలోయింగ్ ఉంది. చాలా మంది ఆయ‌à°¨ గైడెన్స్ తీసుకుంటారు. à°’à°• నిర్మాత‌à°—à°¾ ఆయ‌à°¨ 100 à°ª‌ర్సెంట్ à°¸‌క్సెస్ కొడ‌తారు అనిపిస్తుంది. నేను ట్రైల‌ర్, పాట‌లు చూశాను. టెక్నిక‌ల్‌à°—à°¾ చాలా బాగుంది. à°—‌à°¤ ఐదు సంవ‌త్స‌రాలుగా చూసుకుంటే చిన్న సినిమాల à°¸‌క్సెస్ రేటు ఎక్కువ ఉంది. à°•‌à°¥‌ను à°¨‌మ్మి జెన్యూన్‌à°—à°¾ à°’à°• మంచి సినిమా తీస్తే ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌à°°‌థం à°ª‌డుతున్నారు. ఏ సినిమాకైనా కంటెంట్ ముఖ్యం. హీరోహీరోయిన్లు చాలా బాగుంది.సాబు వర్గీస్ అధ్బుతమైన మ్యూజిక్ తో పాటు మహావీర్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. లిరిక్స్ కూడా బాగున్నాయి. à°ˆ సినిమాలో లింగేశ్వ‌ర్ గారు ఉండిపోరాదే సాంగ్ ని ఆయ‌నే రాశారు. à°ˆ సినిమాకు ఎప్పుడు ఎలాంటి à°…à°µ‌à°¸‌à°°à°‚ à°µ‌చ్చినా à°¤‌ప్ప‌కుండా నా à°¸‌పోర్ట్ ఉంటుంది అన్నారు.


నిర్మాత à°¡à°¾. కె లింగేశ్వర్ మాట్లాడుతూ - మా చిత్ర టీజర్ à°•à°¿ ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు ట్రైల‌ర్‌à°•à°¿ à°®‌à°°à°¿à°‚à°¤ మంచి రెస్పాన్స్ à°µ‌స్తుంద‌ని à°¨‌మ్ముతున్నాను. నేను à°—‌తంలో చెప్పిన‌ట్టు సినిమా 100à°ª‌ర్సెంట్ à°¸‌క్సెస్ అవుతుంది. అందుక‌నే à°ˆ సినిమా డిస్ట్రిబ్యూష‌న్ à°Žà°µ‌à°°à°¿à°•à±€ ఇవ్వ‌లేదు.. నేనే ఓన్ చేయాలి అనే ఆలోచ‌à°¨‌లో ఉన్నాను. à°ˆ సినిమాలో à°…à°‚à°¦‌రూ కొత్త‌వారే..అయినా à°…à°‚à°¤ ధైర్యం ఎందుకంటే అది à°•‌à°¥‌. సినిమా à°•‌à°¥‌ను నేను à°…à°‚à°¤‌లా à°¨‌మ్మాను. లాస్ట్ 20 మినిట్స్ లో మన à°ª‌క్క‌à°¨ ఉన్న‌వారిని కూడా à°®‌ర్చి పోయేలా సినిమా ఉంటుంది. à°®‌à°¨ ఇంట్లో వారు ఎలా ఉంటారు. వారి బందాలు à°®‌à°¨ జీవితంలో ఎలాంటి ప్ర‌భావం చూపిస్తాయి అనే అద్భుత‌మైన à°•‌థాంశంలో తెర‌కెక్కించారు à°¦‌ర్శ‌కుడు à°¨‌వీన్. ప్ర‌తి ఫ్రేమ్ à°’à°• ఎక్స్‌పీరియ‌న్స్‌డ్ డైరెక్ట‌ర్ లాగా తీశారు. అలాగే మా à°Žà°¡à°¿à°Ÿ‌ర్ జె.పి గారు, డిఓపి శ్రీనివాస్ చాలా à°¸‌పోర్ట్ చేశారు. హీరోహీరోయిన్లు వీరిద్ద‌à°°à°¿ కోస‌మే à°ˆ సినిమా పుట్టిందా? అనేంత‌ పోటా పోటిగా à°¨‌టించారు. అలాగే à°ˆ సినిమాకి ఆదిత్య వారు కూడా చాలా à°¸‌à°¹‌à°•‌రించారు. à°ˆ సినిమాలో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°…à°‚à°¦‌à°°à°¿ కెరీర్లో ఇది బెస్ట్ మూవిగా నిలిచిపోతుంది. à°…à°‚à°¦‌రూ సినిమా చూసి మా సినిమాను పెద్ద à°¸‌క్సెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అన్నారు.


à°¦‌ర్శ‌కుడు à°¨‌వీన్ నాయ‌ని మాట్లాడుతూ - రాజ్ కందుకూరి గారికి కృతజ్ఞతలు. à°ˆ సినిమా చేసే à°…à°µ‌కాశం ఇచ్చిన నిర్మాత లింగేశ్వ‌ర్ గారికి థాంక్స్. సినిమా మేము అనుకున్న దానిక‌న్నా హార్ట్ à°Ÿ‌చింగ్ à°—à°¾ వచ్చింది. à°ˆ సినిమాకు ప్ర‌తి టెక్నీషియ‌న్ 100à°ª‌ర్సెంట్ à°Žà°«‌ర్ట్ పెట్టారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి త్వ‌à°°‌లో మీ ముందుకు తీసుకువ‌స్తాం అన్నారు.


హీరో à°¤‌రుణ్ మాట్లాడుతూ - à°ˆ సినిమాలో à°…à°‚à°¦‌రూ కొత్త‌వారే,, మా à°…à°‚à°¦‌రిని à°¨‌మ్మి ఇంత మంచి సినిమా తీసిన మా à°¦‌ర్శ‌కుడు à°¨‌వీన్‌, నిర్మాత లింగేశ్వ‌ర్ గారికి థాంక్స్‌. మా సినిమా తెలుగు,à°¤‌మిళ్‌,à°•‌న్న‌à°¡ భాష‌à°²‌లో విడుద‌à°²‌వుతుంది. సాంగ్స్ చాలా బాగా à°µ‌చ్చాయి. టీమ్ à°…à°‚à°¦‌రూ చాలా à°¸‌పోర్ట్ చేశారు. à°…à°‚à°¦‌రూ థియేట‌ర్‌లో సినిమా చూసి ఎంజాయ్‌చేయండి అన్నారు.


హీరోయిన్ మాట్లాడుతూ - మా ట్రైల‌ర్ రిలీజ్ చేసిన ప్ర‌ముఖ నిర్మాత రాజ్ కందుకూరి గారికి థాంక్స్. నాకు à°ˆ à°…à°µ‌కాశం రావ‌డానికి కార‌ణం మా à°¦‌ర్శ‌కుడు నవీన్, అలాగే సినిమా ఇంత బాగా రావ‌డానికి కార‌ణం మా నిర్మాత. అలాగే మా à°¡à°¿.à°“.పి గారు à°¨‌న్ను చాలా అందంగా చూపించారు. à°¤‌ప్ప‌కుండా à°…à°‚à°¦‌రూ సినిమా చూడండి అన్నారు.


సినిమాటోగ్రాఫర్: శ్రీనివాస్ విన్నకోట, మాటలు: సుబ్బారాయుడు బొంపెం, ఎడిటర్: జె.పి, ఫైట్స్: రామ్ సుంకర, నబ, సుబ్బు, మ్యూజిక్ : సాబు వర్గీస్, ఆర్ ఆర్: యెలెందర్ మహావీర్, నిర్మాత : డా. కె. లింగేశ్వర్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నవీన్ నాయని.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !