View

వైదేహి ట్రైలర్ ని విడుదల చేసిన డైరెక్టర్ శంకర్

Wednesday,January02nd,2019, 12:47 PM

యాక్టివ్ స్టూడియోస్ బ్యాన‌ర్ పై à°Ž.జి.ఆర్‌.కౌశిక్ à°¸‌à°®‌ర్పిస్తున్న చిత్రం వైదేహి. à°Ž.à°œ‌à°¨‌ని ప్ర‌దీప్ నిర్మిస్తున్న à°ˆ చిత్రానికి à°Ž.రాఘ‌వేంద్ర‌ప్ర‌దీప్ à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హిస్తున్నారు. సీనియ‌ర్ à°¨‌టుడు à°•‌మెడియ‌న్, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ à°•à±€.శే.ఎవిఎస్‌ కుమారుడు à°Ž.రాఘ‌వేంద్ర‌ప్ర‌దీప్ à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించిన చిత్రం వైదేహి. à°ˆ చిత్ర ట్రైల‌ర్ లాంచ్ à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 2à°¨ ఆయ‌à°¨‌ పుట్టిన రోజు సంద‌ర్భంగా రామానాయుడు స్టూడియోలో నిర్వ‌హించారు. à°ˆ సంద‌ర్భంగా ఎన్‌.శంక‌ర్ గారి చేతుల మీద‌à°—à°¾ ట్రైల‌ర్ లాంచ్ à°®‌రియు సీనియ‌ర్ పాత్రికేయులు రామారావుగారితో కేక్‌ను à°•‌ట్ చేయించారు.

 

విలేక‌రుల à°¸‌మావేశంలో రామారావుగారు మాట్లాడుతూ ... ఆయ‌à°¨‌తో నాకు చాలా అనుబంధం ఉంది. à°œ‌ర్న‌లిస్ట్ à°—à°¾ ప్ర‌యాణం మొద‌లుపెట్టిన ఆయ‌à°¨ బాపుర‌à°®‌à°£‌లంటే చాలా ఇష్టం. హైద‌రాబాద్‌లో à°’à°• ఇల్లుని నిర్మించి à°† ఇంటికి బాపుర‌à°®‌à°£‌à°² పేరును పెట్టారు. ఆయ‌à°¨ కుమారుడు à°¦‌ర్శ‌కుడుగా రావ‌à°¡à°‚ నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయ‌నకి మంచి పేరు రావాల‌ని ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


ఎన్‌.శంక‌ర్ మాట్లాడుతూ... ఎవిఎస్‌గారు నాకు మంచి మిత్రులు చాలా మందితో మంచి అనుబంధం ఉన్నా నాతో à°’à°• ప్ర‌త్యేక‌మైన అనుబంధం ఉంది. à°…à°‚à°¦‌రితో à°š‌క్క‌à°—à°¾ à°•‌లిసిపోతారు. ఆయ‌à°¨‌కు ఉన్న సినిమా, సాహిత్యం అన్నీ à°“ à°ª‌ట్టుప‌ట్టారు. తెలుగు ఇండ‌స్ట్రీలో ఎవిఎస్‌గారు లేని లోటు తెలుస్తుంది. ఆయ‌à°¨ మంచిత‌నం, ఆయ‌à°¨ స్నేహం à°®‌à°°‌పురానికి ఎప్పుడూ గుర్తుకువ‌స్తూనే ఉంటాయి. 90శాతం ఇలాంటి హార‌ర్ చిత్రాలు à°¸‌క్సెస్ కాకుండా లేవు. ప్ర‌దీప్ తొలి అడుగే ఇలాంటి జోన‌ర్‌తో à°µ‌స్తున్నాడంటే à°•‌చ్చితంగా à°¸‌క్సెస్ సాధిస్తారు. ట్రైల‌ర్ చూశా చాలా బావుంది. అందులోని క్యూరియాసిటీగాని యాక్ట‌ర్స్ పెర్ఫార్మెన్స్‌గాని చాలా బాగా à°µ‌చ్చాయి. à°ˆ చిత్రంలో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ టీమ్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ ఆల్ à°¦ బెస్ట్ అని అన్నారు.


హీరో à°®‌హేష్ మాట్లాడుతూ...స్క్రీన్‌మీద à°¨‌న్ను నేను చూసుకోవ‌à°¡à°‚ మొద‌టిసారి. చాలా ఆనందంగా ఉంది. ప్ర‌దీప్ అన్న నాకు à°ˆ à°…à°µ‌కాశం ఇచ్చినందుకు చాలా కృత‌జ్ఞ‌à°¤‌లు అన్నారు.


ప్ర‌à°£‌తి మాట్లాడుతూ... వైదేహి నాకు చాలా స్పెష‌ల్ చిత్రం నాకు పింకీ à°ˆ చిత్రంలో చాలా స్పెష‌ల్. వైదేహి à°…à°‚à°¦‌రూ à°¤‌ప్ప‌à°• చూడండి చాలా హార‌ర్ చిత్రం. నాకు హార‌ర్ చిత్రాలంటే చాలా ఇష్టం. నేనెప్పుడూ అనుకోలేదు. నాకు మొద‌à°Ÿà°¿ సినిమానే హార‌ర్ చిత్రం à°µ‌స్తుంద‌ని అని అన్నారు.


à°…à°–à°¿à°² మాట్లాడుతూ... నాకు à°ˆ à°…à°µ‌కాశం à°•‌ల్పించిన ప్ర‌దీప్ గారికి నా కృత‌జ్ఞ‌à°¤‌లు. à°ˆ చిత్రంలో à°ª‌ని చేసిన టీమ్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ ఆల్ à°¦ బెస్ట్ అని అన్నారు.


à°¦‌ర్శ‌కుడు ప్ర‌దీప్ మాట్లాడుతూ... నాన్న‌గారి పుట్టిన‌రోజు థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ లాంచ్ అవుతుంద‌ని ముందుగా నేను అనుకోలేదు. à°¸‌డెన్ అలా కుదిరింది. నేను స్టోరీ సెలెక్ట్ చేసుకుని à°¸‌à°«‌ర్ అవుతున్న టైంలో. నా వెంటే వుండి à°¨‌న్ను వెను à°¤‌ట్టి à°¨‌డిపింది నా స్నేహితుడు ముందుగా ఆయ‌à°¨‌కు నా కృత‌జ్ఞ‌à°¤‌లు. ఇందులో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°¨‌టీన‌టులంద‌రినీ నేను చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టాను. కాని ఎవ్వ‌రూ కూడా విసుగులేకుండా à°’à°• ఫ్యామిలీ మెంబ‌ర్స్‌లాగా బాగా à°•‌లిసిపోయి à°…à°‚à°¦‌రూ à°ª‌ని చేశారు. ముఖ్యంగా డిఒపి చాలా బాగా కుదిరింది. మీ à°…à°‚à°¦‌à°°à°¿ à°¨‌వ్వే నా à°Žà°¨‌ర్జీ. ఎన్‌. శంక‌ర్‌గారు నాన్న‌గారికి చాలా à°¦‌గ్గ‌à°° à°Žà°‚à°¤ à°¦‌గ్గ‌రంటే ఏదైనా à°•‌ష్టం à°µ‌చ్చిందంటే మా ఫ్యామిలీ à°•‌న్నా ముందే ఆయ‌à°¨‌తో షేర్ చేసుకునేవారు నాన్న‌గారు. నాకు తండ్రి à°¤‌ర్వా à°¤ తండ్రి లాంటి వారు. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ నా కృత‌జ్ఞ‌à°¤‌లు అన్నారు.


ఇంకా à°ˆ చిత్రంలో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°¨‌టీన‌టులు à°®‌హేష్‌, ప్ర‌ణతి, సందీప్‌, à°…à°–à°¿à°²‌, లావ‌ణ్య‌, ప్ర‌వీణ్‌, వెంక‌టేష్‌, à°Ž.వి.హాసిని, à°Ž. రాఘ‌వేంద్ర‌ప్ర‌దీప్‌, శ్రీ‌à°¹‌ర్ష‌, క్రిష్ణ‌, తేజ‌, à°°‌మేష్‌, చంద్ర‌కాంత్ à°¤‌దిత‌రులు à°¨‌టిస్తున్న à°ˆ చిత్రంలో డిఓపి.దేవేంద్ర‌సూరి, మ్యూజిక్‌షారూక్‌, ఎడిటింగ్ఃఫ్లిక్కో ఆర్ట్స్‌, కోడైరెక్ట‌ర్ః à°ª‌à°°‌వాస్తు దేవేంద్ర‌సూరి, ప్ర‌డ్యూస‌ర్ à°Ž.à°œ‌à°¨‌ని ప్ర‌దీప్‌, పిఆర్ à°“à°ƒ à°ª‌à°µ‌న్ స్టోరీ, స్క్రీన్‌ప్లే, à°¦‌ర్శ‌à°•‌త్వం, డైలాగ్స్ à°Ž.రాఘవేంద్ర‌ప్ర‌దీప్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !