View

వ‌జ్ర క‌వ‌చ‌ధ‌ర గోవింద‌ సక్సెస్ మీట్ విశేషాలు

Sunday,June16th,2019, 10:24 AM

à°¸‌ప్త‌à°—à°¿à°°à°¿ హీరోగా à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ సినిమా `à°µ‌జ్ర à°•‌à°µ‌à°š‌à°§‌à°° గోవింద‌`. వైభ‌వీజోషి నాయిక‌. అర్చ‌à°¨ కీల‌à°• పాత్ర‌లో à°¨‌టించారు. శివ‌శివ‌మ్ ఫిల్మ్స్ నిర్మించింది. à°¨‌రేంద్ర , జి.ఎన్‌.రెడ్డి నిర్మాత‌లు. అరుణ్ à°ª‌వార్ à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించారు. à°ˆ సినిమా à°ˆ నెల 14à°¨ విడుద‌లైంది. à°ˆ సంద‌ర్భంగా ఆదివారం హైద‌రాబాద్‌లో à°¸‌క్సెస్‌మీట్‌ను నిర్వ‌హించారు.


à°ˆ సక్సెస్ మీట్ లో నిర్మాత à°¨‌రేంద్ర మాట్లాడుతూ - చాలా ఆనందంగా ఉంది. ఏం మాట్లాడాలో అర్థం కావ‌à°¡à°‚ లేదు. శివ శివ‌మ్ ఫిల్మ్స్ à°ª‌తాకంపై `à°µ‌జ్ర à°•‌à°µ‌à°š‌à°§‌à°° గోవింద‌` అనే సినిమా చేశాం. మాది మాస్ సినిమా. మాస్ ప్రేక్ష‌కుల‌కు à°¨‌చ్చింది. ఆద‌రిస్తున్న à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°§‌న్య‌వాదాలు. à°ˆ à°¸‌క్సెస్‌కు కార‌à°£‌మైన మీడియా మిత్రుల‌కు à°§‌న్య‌వాదాలు. వాళ్లు లేకుంటే మా బ్యాన‌ర్ ఉండేది కాదు. మా సంస్థ‌ను నిల‌బెట్టినందుకు వారికి à°§‌న్య‌వాదాలు. à°ˆ చిత్రంతో సినిమా ఇండ‌స్ట్రీలో మా బ్యాన‌ర్ ఉంద‌ని à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ తెలిసింది. à°ˆ సినిమాకు సంబంధించి మేం భారీ హిట్లు ఏమీ ఊహించ‌లేదు. కానీ మా శ్ర‌à°®‌కు à°¤‌గ్గ ప్ర‌తిఫ‌లం కావాల‌ని మాత్రం కోరుకున్నాం. అది à°¦‌క్కింది. à°…à°‚à°¦‌à°°à°‚ తృప్తిగా ఉన్నాం. నిర్మాత‌à°—à°¾ 100 శాతం మేం à°¸‌క్సెస్ అయ్యాం. à°ª‌రిపూర్ణంగా సేఫ్ అయ్యాం అని చెప్తున్నాం. à°¸‌ప్త‌గిరిగారు ఎల్ల‌వేళ‌లా మా వెన‌కే ఉండి à°¸‌పోర్ట్ చేశారు. à°¸‌ప్త‌గిరిలాంటి హీరోను à°¨‌మ్ముకుంటే à°•‌చ్చితంగా 200 కుటుంబాలు à°¬‌తుకుతాయి. మా సంస్థ‌లో ఏడాదికి రెండు సినిమాలు చేయాల‌నుకుంటున్నాను. మేం à°ª‌డ్డ శ్ర‌à°®‌à°•à°¿ à°¸‌క్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇండ‌స్ట్రీ పెద్ద‌à°²‌కు, సాంకేతిక నిపుణుల‌కు à°§‌న్య‌వాదాలు. మా సినిమాను కొని à°®‌మ్మ‌ల్ని ముందుకు à°¨‌డిపించిన బ్ర‌హ్మ‌య్య‌గారికి à°§‌న్య‌వాదాలు. ఆయ‌à°¨ కూడా రిలీజ్ చేసి సేఫ్ అయ్యార‌ని తెలిసి చాలా ఆనందంగా ఉన్నాం అని అన్నారు.


బ్ర‌హ్మ‌య్య మాట్లాడుతూ - నేను à°—‌తంలో 114 సినిమాలు సీడెడ్‌లో రిలీజ్ చేశా. ఏ సినిమాను à°Žà°‚à°¤‌కు కొనాలో నాకు తెలుసు. నేను à°…à°¡à°¿à°—à°¿à°¨ రేటుకు `à°µ‌జ్ర‌à°•‌à°µ‌à°š‌à°§‌à°°‌గోవింద‌`ను నాకు ఇచ్చారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ పూర్తిగా నేనే బిజినెస్ చేశాను. వైజాగ్‌, ఈస్ట్, వెస్ట్, కృష్ణ‌, గుంటూరు, నెల్లూరు, నైజామ్‌లో డిస్ట్రిబ్యూట‌ర్లు à°¨‌న్ను à°¨‌మ్మి సినిమా తీసుకున్నారు. à°ˆ ఏడాది à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ నుంచి కొన్ని థియేట‌ర్ల‌లో à°œ‌నాలు లేక `హాలు రిపేరులో ఉన్న‌ది` అని బోర్డు పెట్టిన ఉదంతాలు కూడా నాకు తెలుసు. à°¸‌రైన సినిమా లేకపోవ‌డంతో à°¤‌లెత్తిన దారుణ‌మైన à°ª‌రిస్థితి ఇది. సినిమాలు లేక ఎగ్జిబిట‌ర్లు అల్లాడిపోతున్నారు. à°† à°¸‌à°®‌యంలోనే 14à°¨ 400 థియేట‌ర్ల‌లో `à°µ‌జ్ర‌à°•‌à°µ‌à°š‌à°§‌à°°‌గోవింద‌`ను విడుద‌à°² చేశాం. ప్రేక్ష‌కుల ఆద‌à°°‌à°£‌తో à°ˆ సినిమా బాగా ఆడుతోంది. 2 రోజుల‌కు రూ.90à°²‌క్ష‌à°² గ్రాస్ à°µ‌సూలు చేసింది. 14à°¨ విడుద‌లైన నాలుగు సినిమాల్లోనూ à°ˆ సినిమా పెద్ద హిట్ అయిందంటే మేం à°¸‌క్సెస్ సాధించిన‌ట్టే. మేం 20-30 కోట్ల‌తో సినిమా చేయ‌లేదు. చిన్న హీరోతో చేశాం. మా à°–‌ర్చుతో పోలిస్తే చాలా లాభం à°µ‌చ్చింది. బీసీ సెంట‌ర్ల వారు బాగా ఆద‌రిస్తున్నారు. రూ.500కూలీకి వెళ్లేవారు కూడా రూ.50 పెట్టి à°ˆ సినిమాను చూస్తుండ‌à°Ÿà°‚ గ్రేట్‌. à°¸‌ప్త‌à°—à°¿à°°à°¿ ప్ర‌తిరోజూ తెల్లారుజామున 6 à°—à°‚à°Ÿ‌à°²‌కు లొకేష‌న్‌à°•à°¿ à°µ‌స్తే, రాత్రి 1 à°—à°‚à°Ÿ‌కు ఇంటికి వెళ్తున్నాడు. ఆయ‌à°¨ చేసిన కృషికి ఆద‌à°°‌à°£ à°¦‌క్కింది అని చెప్పారు.
అర్చ‌à°¨ మాట్లాడుతూ - నేను à°ˆ సినిమాలో à°¨‌ల్లూరి ప్ర‌à°¸‌న్న‌à°²‌క్ష్మీ అనే పాత్ర చేశాను. à°Žà°‚.ఎల్‌.ఏగా చేశాను. ఆపేరులోనే à°“ à°—‌à°®‌à°•à°‚, వెయిట్ ఉన్నాయి. నాకు చాలా à°¨‌చ్చిన పాత్ర అది. à°¸‌ప్త‌గిరిగారు à°† పాత్ర‌కు à°¨‌న్ను అనుకున్నందుకు à°§‌న్య‌వాదాలు. మా నిర్మాత‌లు సినిమా విడుద‌à°²‌కు ముందే `మంచి లాభాల‌కు సినిమాను అమ్మేశాం` అని చెప్పారు. à°† రోజే మా సినిమా à°¸‌క్సెస్ అయింది . సినిమాను విడుద‌à°² చేసిన బ్ర‌హ్మ‌య్య‌గారు ఇంత ఆనందంగా ఉన్నారంటే à°°à°¿à°¯‌ల్ à°¸‌క్సెస్ అని అర్థం. సినిమాల్లో చిన్నా, పెద్దా ఉండ‌వు. మంచి పాత్ర ఉంటే à°¤‌ప్ప‌కుండా ఆర్టిస్టుల‌కు గుర్తింపు à°µ‌స్తుంది. à°¸‌ప్త‌గిరిగారు ప్ర‌తి ఆర్టిస్టుకీ à°•à°‚à°«‌ర్ట్ ఇస్తారు. నేను సినిమాకు సంత‌à°•à°‚ చేసిన‌ప్పుడు కొన్ని సీన్లే ఉన్నాయి. కానీ పాత్ర బాగా à°µ‌స్తోంద‌ని పెంచారు. à°ˆ సినిమాను `à°Ž` సెంటర్ల‌లోనూ బాగా ఆద‌రిస్తే ఇంకా పెద్ద హిట్ అవుతుంది. à°“ సారి à°ˆ à°¤‌à°°‌హా సినిమాల‌ను à°Ž సెంట‌ర్ వాళ్లు రుచి చూస్తే బావుంటుంది అని అన్నారు.


à°¦‌ర్శ‌కుడు అరుణ్ à°ª‌వార్ మాట్లాడుతూ - కాలేజ్, స్కూల్ ఓపెనింగ్ టైమ్‌లోనూ సినిమా ఇంత బాగా ఆడుతున్నందుకు ఆనందంగా ఉంది. నేను మాట్లాడే ప్ర‌తిదీ నా సినిమా మీద ప్రేమ‌తో మాట్లాడుతున్నాను. మా సినిమా మాస్ సెంటర్ల‌లో చాలా బాగా ఆడుతోంది. à°ˆ సినిమాను నేను à°¦‌ర్శ‌à°•‌త్వం చేయ‌డానికి కార‌కులైన ప్ర‌తి ఒక్క‌à°°à°¿à°•à±€ à°§‌న్య‌వాదాలు. థియేట‌ర్ల‌లో à°œ‌నాలు à°¨‌వ్వుతుంటే చాలా ఆనందంగా ఉంది. మామూలుగా మనం ఫైవ్ స్టార్ హోట‌ల్లో తింటుంటాం. అప్పుడ‌ప్పుడూ రోడ్డు à°ª‌క్క‌à°¨ బండి మీద భోజ‌నం కూడా బావుంటుంది. మా సినిమా అంతే బావుంటుంది. à°’à°•‌సారి చూడ‌à°®‌ని కోరుకుంటున్నా అని చెప్పారు.


à°¸‌ప్త‌à°—à°¿à°°à°¿ మాట్లాడుతూ - à°®‌à°¨ à°¬‌డ్జెట్‌à°•à°¿, à°®‌à°¨ టార్గెట్‌ను రీచ్ అయ్యామ‌ని బ్ర‌హ్మ‌య్య‌గారు చెప్పారు. à°ª‌రిశ్ర‌à°®‌లో నిర్మాత‌à°²‌ది దైవ‌స్థానం. జి.ఎన్‌.రెడ్డి, à°¨‌రేంద్ర‌గారికి à°§‌న్య‌వాదాలు. à°¨‌టీన‌టులు, à°Ÿ‌క్నీషియ‌న్లు à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ ధన్య‌వాదాలు. సినిమా తొలిరోజు మిక్స్డ్ టాక్ à°µ‌చ్చింది. తర్వాత వెంట‌నే యావ‌రేజ్ అన్నారు. చిన్న‌వాళ్లం. à°…à°‚à°¦‌రూ ఆశీర్వ‌దించండి. à°®‌రిన్ని సినిమాలు చేసేలా à°Žà°‚à°•‌రేజ్ చేయండి. స్కూల్స్, కాలేజీ ఓపెనింగ్ à°¸‌à°®‌యంలోనూ మా సినిమాను ఆద‌రిస్తున్నందుకు à°§‌న్య‌వాదాలు. సెకండాఫ్ ల్యాగ్‌ను 10 నిమిషాలు తీసేస్తున్నాం. ఇక 100 శాతం గ్రాండ్ à°¸‌క్సెస్ అవుతుంది. à°…à°‚à°¦‌రూ à°®‌మ్మ‌ల్ని సేవ్ చేసి కాపాడండి అని అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !