View

వరుణ్ తేజ్ చేతుల మీదుగా ‘నేనే నా..?’ ఫస్ట్ లుక్ 

Tuesday,March03rd,2020, 03:20 PM

వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తోన్న హీరోయిన్ రెజీనా కసండ్ర ప్రధాన పాత్రలో నటిస్తోన్న మిస్టరీ థ్రిల్లర్ ‘నేనే నా..?’. తెలుగు, తమిళ భాషల్లో సినిమా రూపొందుతుంది. న్యూ ఏజ్ ఫిలిమ్ మేక‌ర్‌à°—à°¾  తొలి చిత్రం `నిను వీడ‌ని నీడ‌ను నేనే` సినిమాతో సూప‌ర్‌హిట్ సాధించి తన ప్ర‌త్యేక‌à°¤‌ను చాటుకున్న à°¦‌ర్శ‌కుడు కార్తీక్ రాజు à°ˆ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యాపిల్‌ ట్రీ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై  నిర్మాత రాజ‌శేఖ‌ర్ à°µ‌ర్మ à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. à°ˆ సినిమా ఫస్ట్ లుక్‌ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మంగ‌à°³‌వారం విడుద‌à°² చేశారు. ఇనుప చువ్వ‌à°² à°®‌ద్య బంధీగా ఉన్న à°®‌హారాణి పాత్ర‌ధారిగా రెజీనా à°•‌సండ్ర లుక్‌à°•à°¿ ట్రెమెండస్ రెస్పాన్స్ à°µ‌స్తోంది. à°ˆ సంద‌ర్భంగా...


యాపిల్ ట్రీ స్టూడియోస్ అధినేత‌, నిర్మాత రాజ‌శేఖ‌ర్ à°µ‌ర్మ మాట్లాడుతూ - ``మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘నేనే నా..?’ సినిమాను కార్తీక్ రాజుగారు అద్భుతంగా తెర‌కెక్కిస్తున్నారు. ఈరోజు à°µ‌రుణ్‌తేజ్‌గారు మా సినిమాలోని రెజీనాగారి లుక్‌ను విడుద‌à°² చేశారు. ఆయ‌నకు మా యూనిట్ à°¤‌à°°‌పున స్పెష‌ల్ థాంక్స్‌. రెజీనా లుక్‌à°•à°¿ చాలా మంచి స్పంద‌à°¨ à°µ‌చ్చింది.  à°¶‌à°°‌వేగంగా చిత్రీక‌à°°‌à°£‌ను à°œ‌రుపుకుంటోన్న à°ˆ చిత్రంలో రెజీనా ఆర్కియాల‌జిస్ట్‌à°—à°¾ à°•‌à°¨‌à°ª‌à°¡‌తారు. à°¨‌à°Ÿà°¿à°—à°¾ ఆమెను à°®‌రో యాంగిల్‌లో ఆవిష్క‌రిస్తున్న చిత్రమిది. à°ˆ సినిమా కోసం ఆమె స్పెష‌ల్‌à°—à°¾ ట్రైనింగ్ తీసుకుని యాక్ష‌న్ à°¸‌న్నివేశాల్లో à°¨‌టిస్తున్నారు’’ అన్నారు. 


ఈ చిత్రానికి సామ్ సి.ఎస్. సంగీతాన్ని.. పీకే వర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !