View

బాబాయ్ టైటిల్ ని పాడుచేయను - తొలిప్రేమ ఫ్రీ రిలీజ్ వేడుకలో వరుణ్ తేజ్

Sunday,February04th,2018, 01:18 PM

మెగా ప్రిన్స్ à°µ‌రుణ్ తేజ్ à°•‌థానాయ‌కుడిగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ శ్రీ వెంక‌టేశ్వ‌à°° సినీ చిత్ర ఎల్ఎల్‌పి à°ª‌తాకంపై నిర్మితమైన చిత్రం 'తొలిప్రేమ‌'. రాశి à°–‌న్నా హీరోయిన్‌à°—à°¾ à°¨‌టిస్తోంది. యువ à°¦‌ర్శకుడు వెంకీ అట్లూరి à°¦‌ర్శ‌కుడు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మాత‌. à°ˆ సినిమాను ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 10à°¨ విడుద‌à°² చేస్తున్నారు.
à°ˆ సంద‌ర్భంగా భీమ‌à°µ‌రంలో ఎస్‌.ఆర్‌.కె.ఆర్‌.కాలేజ్‌లో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ à°œ‌à°°à°¿à°Ÿ‌గింది. à°ˆ కార్య‌క్ర‌మంలో దిల్‌రాజు, బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌, ఎమ్మెల్యే రాధాకృష్ణ‌, హీరో à°µ‌రుణ్ తేజ్‌, రాశీ à°–‌న్నా, à°¦‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి, హైప‌ర్ ఆది, డిస్ట్రిబ్యూట‌ర్ ఎల్‌.వి.ఆర్‌, à°¤‌ణుకు à°¡à°¿.ఎస్‌.పి. ఎస్‌.ఆర్‌.కె.ఆర్‌.కాలేజ్ ప్రిన్సిపాల్ పార్థ‌సార‌థి à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.


à°¦‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ - à°•‌à°¥‌ను రాసింది, రిలీజ్ చేసేది దిల్‌రాజుగారైతే, సినిమాను నిర్మించింది మాత్రం బివిఎస్ఎన్‌.ప్ర‌సాద్‌గారు. జీవితం à°“ à°¸‌ర్కిల్ అని వినే ఉంటాం. నా జీవితంలో అలాగే à°œ‌రుగుతోంది. తొలిప్రేమ సినిమాను చేసిన‌ప్పుడు, చూసిన‌ప్పుడు ప్రేక్ష‌కుల‌కు à°“ ఫ్రెష్ నెస్ ఎలా à°•‌లిగిందో.. అలాంటి ఫ్రెష్‌నెస్‌తోనే à°ˆ సినిమాను మేం చేశాం. à°ˆ సినిమా టైటిల్ పెట్టిన‌ప్పుడు కాస్త à°­‌à°¯‌à°ª‌డ్డాం. à°µ‌రుణ్` టైటిల్ అయితే పెడుతున్నాం.. à°ª‌రావాలేదు à°•‌దా... అన్నాడు. à°† సినిమాతో నేను పోలిక పెట్ట‌ను కానీ.. గౌర‌వాన్ని కాపాడుతాన‌ని మాట ఇస్తున్నాను. సినిమా అంటే టీం à°Žà°«‌ర్ట్ అని ఎందుకంటారో నాకు ఇప్పుడు అర్థ‌à°®‌వుతుంది. ప్రేక్ష‌కుల‌కు సినిమా బాగా à°¨‌చ్చుతుంది అన్నారు.


బివిఎస్ఎన్‌.ప్ర‌సాద్ మాట్లాడుతూ - 33 సంవ‌త్స‌రాల క్రితం మెగాస్టార్‌తో సినిమా తీయాల‌ని à°¤‌ణుకు నుండి à°®‌ద్రాస్ వెళ్లాను. à°¤‌ర్వాత à°¬‌న్నితో ఆర్య 2, మెగాప‌à°µ‌ర్‌స్టార్ రామ్‌à°š‌à°°‌ణ్‌తో à°®‌à°—‌ధీర‌, à°ª‌à°µ‌ర్‌స్టార్ à°ª‌à°µ‌న్‌à°•‌ల్యాణ్‌తో అత్తారింటికి దారేది సినిమాలు చేసే à°…à°µ‌కాశం à°¦‌క్కింది. ఇప్పుడు మా మెగా ప్రిన్స్ à°µ‌రుణ్‌తేజ్‌తో తొలిప్రేమ సినిమా చేశాం. గ్యారంటీగా సినిమా పెద్ద హిట్ అవుతుంది అన్నారు.


దిల్‌రాజు మాట్లాడుతూ - భీమ‌వరం ఊర్లో ఏముందో తెలియ‌దు కానీ ఇక్క‌à°¡ నుండి త్రివిక్ర‌మ్‌, సునీల్ వంటివారు à°ª‌క్క‌నున్న పాల‌కొల్లు నుండి చిరంజీవిగారు, కృష్ణంరాజుగారు, ప్ర‌భాస్ వంటి à°Žà°‚à°¦‌రో తెలుగు సినిమాలోకి à°µ‌చ్చారు. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి à°“ పిల్ల‌ర్‌లా ఇక్క‌à°¡à°¿ నుండి à°µ‌చ్చిన‌ వారున్నారు. ఇక్క‌à°¡ నీటిలోనే ఏదోఉంది. సినిమాకు కావాల్సిన à°•‌à°³ ఇక్క‌à°¡ ఉంది. అదే మిమ్మ‌ల్ని, à°®‌మ్మ‌ల్ని ఇక్క‌à°¡à°¿ à°µ‌à°°‌కు తీసుకొచ్చింది. అప్పుడు 1998 తొలిప్రేమకు నేనే డిస్ట్రిబ్యూట‌ర్‌ని, 2018 తొలిప్రేమ‌కు నేనే డిస్ట్రిబ్యూట‌ర్‌ని. à°† తొలిప్రేమ యూత్ ఫిలిం ఎలా అయ్యిందో.. à°ˆ సినిమా కూడా 100 à°ª‌ర్సంట్ అలాంటి యూత్‌ఫిలిం అయ్యింది. రెండేళ్ల కిత్రం వెంకీ నాకు చెప్పిన à°•‌à°¥ ఇది. బ్యూటీఫుల్ à°²‌వ్‌స్టోరీ. à°µ‌రుణ్‌కు ఫిదా à°¤‌ర్వాత à°ˆ సినిమా రావ‌à°¡à°‚ ప్ల‌స్ అవుతుంది. ఫిదా సినిమా రిలీజ్ అయిన తొలి ఆట నుండి అద్భుతం అని ఎలా అన్నారో.. ఇప్పుడు అలాగే అంటారు. à°µ‌న్ ఆఫ్ ది బెస్ట్ à°²‌వ్‌స్టోరీ. à°µ‌రుణ్‌, రాశీ ఖన్నా à°®‌ధ్య బ్యూటీఫుల్ కెమిస్ట్రీ కుదిరింది. ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 10à°¨ తెలుగు రాష్ట్రాల్లో విడుద‌à°²‌వుతుంది. అయితే à°’à°•‌రోజు ముందుగానే à°ˆ సినిమా అమెరికాలో రిలీజ్ అవుతుంది. మెగాఫ్యాన్స్‌à°•à°¿ మంచి పండుగ‌లాంటి సినిమా అన్నారు.


à°µ‌రుణ్ తేజ్ మాట్లాడుతూ - మా సినిమాకు à°ª‌నిచేసిన దర్శ‌కుడు వెంకీ తొలి చిత్ర‌మే అయినా ఎంతో కన్విక్ష‌న్‌తో చేశాడు. à°¤‌ను à°­‌విష్య‌త్‌లో పెద్ద à°¦‌ర్శ‌కుడ‌వుతాడు. ఇక à°ˆ సినిమా à°…à°‚à°¦‌à°°à°¿ కంటే ఎక్కువ‌à°—à°¾ à°¨‌మ్మింది నిర్మాత దిల్‌రాజుగారే. à°ˆ సినిమాకు à°“ à°¸‌పోర్ట్‌à°—à°¾ నిలిచారు. ఇక బాపినీడు, ప్ర‌సాద్‌గారు సినిమాను అద్భుతంగా నిర్మించారు. సినిమాటోగ్ర‌à°«à±€ జార్జ్ విలియ‌మ్స్ ప్ర‌తి సీన్‌ను ఎంతో అందంగా చూపించారు. తొలి ప్రేమ అన్న టైటిల్‌తో 20 సంవ‌త్స‌రాలు à°¤‌ర్వాత నేను అదే టైటిల్‌తో చేస్తున్న సినిమా ఇది. à°† సినిమాకు ఇది రీమేకో, కాపీయో కాదు. à°•‌థకు à°¤‌గ్గ టైటిల్ అనిపించే పెట్టాం. బాబాయ్ టైటిల్‌ను పాడు చేస్తాన‌ని à°Žà°µ‌రూ అనుకోవ‌ద్దు. ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 10à°¨ సినిమా విడుద‌à°²‌వుతుంది. మా ఫ్యామిలీ నుండి తేజు సినిమా ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 9à°¨, నా సినిమా ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 10à°¨ విడుద‌à°²‌వుతుంది. మా à°®‌ధ్య కాంపీటీష‌న్ ఏదీ లేదు. ఇద్ద‌à°°à°‚ చిన్న‌ప్ప‌ట్నుంచి à°•‌లిసే పెరిగాం. నా సినిమా à°Žà°‚à°¤ పెద్ద à°¸‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నానో, తేజు సినిమా కూడా అంతే à°¸‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !