View

వీడు అసాధ్యుడు ప్రారంభోత్సవ విశేషాలు

Thursday,August09th,2018, 12:53 PM

MSK ప్ర‌మిద శ్రీ ఫిల్మ్స్ à°ª‌తాకంపై కృష్ణ సాయి, à°œ‌హీదా శామ్ జంట‌à°—à°¾ ఎమ్ఎస్‌కే రాజు నిర్మిస్తోన్న చిత్రం వీడు అసాధ్యుడు. (ఆన్ అఛీవ‌ర్ ట్యాగ్ లైన్‌) . పియ‌స్ నారాయ‌à°£ à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హిస్తున్నారు. à°ˆ చిత్రం ప్రారంభోత్స‌వం à°ˆ రోజు ఫిలిం à°¨‌à°—‌ర్ లోని మాదాల à°°‌వి హౌస్ లో à°œ‌రిగింది. à°ˆ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మా అధ్య‌క్షుడు శివాజీరాజా ముహూర్త‌పు à°¸‌న్నివేశానికి క్లాప్ నివ్వ‌à°—à°¾ ప్ర‌ముఖ నిర్మాత సీతారామ‌రాజు కెమెరా స్విచాన్ చేశారు. à°¨‌టుడు శివ‌కృష్ణ గౌర‌à°µ à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించారు.


అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల à°¸‌మావేశంలో à°¦‌ర్శ‌కుడు పియ‌స్ నారాయ‌à°£ మాట్లాడుతూ... ఇది నా తొలి చిత్రం. కృష్ణ సాయి గారు నాకు à°ª‌దేళ్లుగా తెలుసు. వారు క్రిమిన‌ల్ లాయ‌ర్ à°—à°¾ à°ª‌ని చేస్తున్నారు. హీరోగా à°¨‌టిస్తూ నిర్మిస్తోన్న చిత్ర‌మిది. à°’à°• à°•‌à°®‌ర్షియ‌ల్ అంశానికి సోష‌ల్ మెజేస్ జోడించి రూపొందిస్తోన్నాం. ఇందులో à°²‌వ్, కామెడీ, యాక్ష‌న్ ఇలా అన్ని à°µ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు à°¨‌చ్చే అంశాలుంటాయి. హీరో అడ్వ‌కేట్ à°—à°¾ à°¨‌టించారు. హీరోయిన్ à°’à°• ఎన్ ఆర్ ఐ పాత్ర‌లో à°¨‌టిస్తోంది. వీరిద్ద‌à°°à°¿à°•à±€ ఎలా à°ª‌à°°à°¿à°š‌యం అయింది. à°† à°ª‌à°°à°¿à°š‌యం ఎలాంటి à°®‌లుపుల‌కు దారి తీసింద‌న్న‌ది ఆస‌క్తిక‌రమైన అంశం. సెప్టెంబ‌ర్ మూడో వారంలో షూటింగ్ ప్రారంభించి డిసెంబ‌ర్ à°•‌ల్లా పూర్తి చేయ‌నున్నాం అన్నారు.


హీరో కృష్ణ సాయి మాట్లాడుతూ... నేను హీరోగా à°¨‌టిస్తూ నిర్మిస్తోన్న చిత్ర‌మిది. à°—‌తంలో నేన పోలీస్ డిపార్టె మెంట్ పై à°’à°• వీడియో పియ‌స్ నారాయ‌à°£ గారి à°¦‌ర్శ‌à°•‌త్వంలో à°’à°• వీడియో సాంగ్ చేశాను. దానికి మంచి స్పంద‌à°¨ à°µ‌చ్చింది. à°† ఇన్ స్పిరేష‌న్ తో à°ˆ సినిమా నిర్మిస్తున్నా. మా తొలి ప్ర‌à°¯‌త్నాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారని కోరుకుంటున్నాఅన్నారు.


హీరోయిన్ à°œ‌హీదా శామ్ మాట్లాడుతూ... తెలుగులో నా ఫస్ట్ ఫిలిం ఇది. నా క్యార‌క్ట‌ర్ చాలా ఇంట్ర‌స్టింగ్ à°—à°¾ ఉంటుంది. à°ˆ à°…à°µ‌కాశం ఇచ్చిన à°¦‌ర్శ‌à°• నిర్మాత‌à°²‌కు నా à°§‌న్య‌వాదాలు అన్నారు.


à°ˆ చిత్రానికి సంగీతంః శంభు ప్ర‌సాద్‌, మాట‌లుః త్యాగ‌రాజ్ ; సినిమాటోగ్ర‌ఫీః విజ‌య్ కుమార్ అడుసుమిల్లి; ఆర్ట్ డైరెక్ట‌ర్ః పి.వి.రాజు; à°Žà°¡à°¿à°Ÿ‌ర్ః ముర‌ళి; కో- డైరెక్ట‌ర్ః కృష్ఱ‌శ్యామ్; డాన్స్ః à°•à°¿à°°‌ణ్ ; ఫైట్స్ః మార్ష‌ల్ à°°‌à°®‌à°£‌; మేక‌ప్ః à°¹‌à°°à°¿; కాస్ట్యూమ్స్ఃమ‌ణికంఠ; ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్ః à°Ÿà°¿. à°¸‌తీష్ బాబు; నిర్మాతః MSK రాజు ; à°•‌à°¥‌, à°•‌à°¥‌నం, à°¦‌ర్శ‌à°•‌త్వంః పి.à°¯‌స్‌.నారాయ‌à°£‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !