View

క్రెడిట్ అంతా సుధకే దక్కుతుంది - వెంకటేష్

Tuesday,March21st,2017, 05:29 AM

విక్ట‌à°°à±€ వెంక‌టేష్ బాక్సింగ్ కోచ్‌à°—à°¾, రితిక సింగ్ శిష్యురాలి పాత్ర‌లో రూపొందిన చిత్రం `గురు`. వై నాట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై సుధ‌కొంగ‌à°° à°¦‌ర్శ‌à°•‌త్వంలో à°ˆ చిత్రాన్ని ఎస్‌.à°¶‌శికాంత్ నిర్మించారు. à°ˆ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌à°²‌, పాట‌à°² ప్ర‌à°¦‌ర్శ‌à°¨ కార్య‌క్ర‌మం సోమ‌వారం హైద‌రాబాద్ à°¦‌స్‌à°ª‌ల్లా హోట‌ల్‌లో à°œ‌రిగింది. à°ˆ కార్య‌క్ర‌మంలో విక్ట‌à°°à±€ వెకంటేష్‌, డైరెక్ట‌ర్ సుధ కొంగ‌à°°‌, నిర్మాత ఎస్‌.à°¶‌శికాంత్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ à°š‌క్ర‌à°µ‌ర్తి రామ‌చంద్ర à°¤‌దిత‌రులు పాల్గొన్నారు. వెంక‌టేష్ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను విడుద‌à°² చేశారు. à°ˆ సంద‌ర్భంగా...


వెంక‌టేష్‌గారి కెరీర్‌లోనే మైల్ స్టోన్ మూవీ
చిత్ర నిర్మాత ఎస్‌.à°¶‌శికాంత్ మాట్లాడుతూ - à°ˆ సినిమా ముందుగా హిందీ, à°¤‌మిళంలో విడుద‌లై పెద్ద à°¸‌క్సెస్ అయ్యింది. à°ˆ à°¸‌క్సెస్ అయిన చిత్రాన్ని తెలుగులో చేయ‌డానికి అన్నీ సిద్ధం చేసుకున్నాం. à°¤‌మిళంలో సినిమా విడుద‌à°² కావ‌డాని కంటే ముందుగానే తెలుగులో సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ à°µ‌ర్క్ స్టార్ట్ అయ్యింది. ఒరిజిన‌ల్ సినిమా విడుద‌à°²‌కు à°’à°•‌టిన్న‌à°° నెల ముందుగానే వెంక‌టేష్‌గారు సినిమా చూసి చేస్తాన‌న్నారు. ఏదో ప్రూవ్ అయిన సినిమా à°•‌దా...అని చేయ‌కుండా ఎంతో à°•‌మిట్‌మెంట్‌తో à°µ‌ర్క్ చేశారు. ఆయ‌à°¨ అందించిన à°¸‌పోర్ట్‌కు థాంక్స్‌. ఎందుకంటే వెంక‌టేష్‌గారికి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఆయ‌à°¨‌లోప‌లే à°“ కోచ్ ఉంటారు. అలా ఆయ‌à°¨ à°ª‌ర్స‌నాలిటీకి à°¤‌గ్గ క్యారెక్ట‌ర్ దొర‌à°•‌à°¡à°‚ చాలా రేర్‌à°—à°¾ దొరుకుతుంది. వెంక‌టేష్‌గారి కెరీర్‌లో మైల్‌స్టోన్ మూవీ అవుతుంద‌ని చెప్ప‌à°—‌à°²‌ను అన్నారు.


à°•‌మిట్‌మెంట్ ఉన్న హీరో
సుధ కొంగ‌à°° మాట్లాడుతూ - à°ˆ సినిమా గురించి చెప్పాలంటే ముందు సినిమా à°œ‌ర్నీ గురించి చెప్పాలి. ను à°®‌ణిర‌త్నంగారి à°¦‌గ్గ‌à°° అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌à°—à°¾ à°ª‌నిచేస్తున్న à°¸‌à°®‌యంలో à°ˆ సినిమా ఐడియా à°µ‌చ్చింది. 2010లోనే à°ˆ à°•‌à°¥‌ను à°¤‌యారు చేసుకోవాల‌నుకున్న‌ప్పుడు మూడు నాలుగేళ్ళు à°•‌à°¥‌పై రీసెర్చ్ చేశాను, అందుకోసం 250 మంది బాక్స‌ర్స్‌ను, కోచ్‌à°²‌ను à°•‌లిసి à°ˆ à°•‌à°¥‌ను à°¤‌యారు చేసుకున్నాను. హిందీ, à°¤‌మిళంలో à°—‌తేడాది విడుద‌లైన à°ˆ సినిమా మంచి హిట్ అయ్యింది. నేక‌à°¥‌ను à°¤‌యారు చేసుకున్నాను. à°•‌à°¥ à°¤‌యారు కాగానే ముందు నేను à°•‌లిసింది వెంక‌టేష్‌గారినే. అయితే కొన్ని కార‌ణాల‌తో సినిమా చేయలేక‌పోయాం. à°¤‌ర్వాత హిందీ, తమిళంలో సినిమా చేసిన à°¤‌ర్వాత విడుద‌à°² కాక‌ముందే వెంక‌టేష్‌గారికి సినిమా చూపిస్తే, ఇప్పుడు à°¨‌న్ను పెట్టి తెలుగులో సినిమా తీయ్ అన్నారు. వెంక‌టేష్‌గారిని గురు సెట్స్‌లో చూడ‌టానికి నాకు మూడేళ్ళ నాలుగు నెల‌à°² à°¸‌à°®‌యం à°ª‌ట్టింది. నేను అసిస్టెంట్‌à°—à°¾ ఉన్న‌ప్పుడు నేను ఎంతో మంది స్టార్స్‌తో à°µ‌ర్క్ చేశాను. అయితే వెంక‌టేష్‌గారి వంటి à°•‌మిట్‌మెంట్‌, హ్యుమాలియాలిటీ, సిన్సియారిటీ చూడ‌లేదు. à°ˆ సినిమా మేకింగ్ వెంక‌టేష్‌గారు గాయ‌à°ª‌డినా దాని à°µ‌ల్ల షూటింగ్ ఎక్క‌à°¡à°¾ ఆప‌లేదు. వెంక‌టేష్‌గారితో à°ª‌నిచేయ‌à°¡à°‚ చాలా ఎగ్జ‌యిటింగ్‌à°—à°¾ అనిపించింది. రితిక‌సింగ్ à°—‌à°¤ ఆరేళ్ళుగా నాతో ట్రావెల్ అవుతుంది. తెలుగు, à°¤‌మిళం, హిందీ అయినా à°š‌క్క‌à°—à°¾ పెర్‌ఫార్మ్ చేసింది. ముంతాజ్ కూడా మంచి బాక్స‌ర్‌, రితిక‌, ముంతాజ్‌లు సిస్ట‌ర్స్‌à°—à°¾ à°¨‌టించారు. నిర్మాత శశికాంత్‌గారు ఎంతో à°¸‌పోర్ట్ చేశారు. చాలా ఫ్రీడ‌మ్ ఇచ్చారు. రామ్ à°Žà°‚à°¤‌గానో à°¸‌పోర్ట్ చేశారు. ప్ర‌తి విష‌యంలో ఎంతో కేర్ తీసుకున్నారు. à°¸‌పోర్ట్ చేసిన à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థాంక్స్‌ అన్నారు.


ఇన్‌స్పైరింగ్ క్యారెక్ట‌ర్‌
రితిక సింగ్ మాట్లాడుతూ - హిందీ, తెలుగులో సినిమా à°Žà°‚à°¤ ఇంపాక్ట్ చూపించిందో తెలుగులో కూడా అదే విధ‌మైన ఇంపాక్ట్ చూపిస్తుంది. నిజ జీవితంలో నాన్న‌గారే నాకు à°°à°¿à°¯‌ల్ గురు. వెంక‌టేష్‌గారితో à°µ‌ర్క్ చేయడం ఎంతో à°•à°‚à°«‌ర్ట్‌à°—à°¾ ఫీల‌య్యాను. à°ˆ సినిమాకు నాకు నేష‌à°¨‌ల్ అవార్డ్ రావ‌à°¡à°‚ ఎంతో హ్యాపీగా ఉంది. à°ˆ సినిమాలో ఇన్‌స్పైరింగ్ క్యారెక్ట‌ర్ చేశాను. సుధ‌గారు ఎంతో బాగా తెర‌కెక్కించారు అన్నారు.


ముంతాజ్ మాట్లాడుతూ - గురు సినిమా చేయ‌à°¡à°‚ à°®‌రచిపోలేని à°œ‌ర్నీ. సుధ‌గారు మా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ గురువులా, à°µ‌ర్క్‌తో à°…à°‚à°¦‌రినీ చంపేశారు. ఎక్క‌à°¡à°¾ కాంప్ర‌మైజ్ కాలేదు. అలాగే నిర్మాత à°¶‌శికాంత్‌గారు ఎంతో కేర్ తీసుకుని ప్ర‌తి విష‌యాన్ని à°¦‌గ్గ‌రుండి చూసుకున్నారు. వెంక‌టేష్‌గారితో à°µ‌ర్క్ చేయ‌à°¡à°‚ చాలా హ్యాపీగా అనిపించింది అన్నారు.


భాస్క‌à°° à°­‌ట్ల మాట్లాడుతూ - à°ˆ సినిమాలో రెండు పాట‌లు రాశాను. ముఖ్యంగా మందు పాట‌కు చాలా మంచి రెస్పాన్స్ à°µ‌స్తుంది. సుధ‌గారు మంచి à°•‌మిట్‌మెంట్ ఉన్న డైరెక్ట‌ర్‌. వెకంటేష్‌గారు నాకు అత్యంత ఆప్తులు. à°’à°• మంచి సినిమా, à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చేలా ఉంటుంది అన్నారు.


క్రెడిట్ అంతా సుధ‌కే à°¦‌క్కుతుంది
విక్ట‌à°°à±€ వెంక‌టేష్ మాట్లాడుతూ - నా 30 ఏళ్ళ కెరీర్‌లో ఎన్నో జోన‌ర్ మూవీస్‌లో à°¨‌టించాను. ఎన్నో అవార్డ్స్‌, రివార్డ్స్ à°µ‌చ్చాయి. à°ˆ à°œ‌ర్నీలో నేను ఎన్నో విష‌యాలు నేర్చుకున్నాను. à°ˆ 30 ఏళ్ళ‌లో నేర్చుకున్న‌దంతా à°’à°•‌టైతే గురు సినిమా à°¸‌à°®‌యంలో నేర్చుకున్న‌ది à°’à°•‌à°Ÿà°¿. నిజాయితీగా చెప్పాలంటే à°ˆ సినిమా పూర్తి చేసిన à°¤‌ర్వాత నాలో నేను కొత్త à°¨‌టుడు అని చెప్ప‌à°—‌à°²‌ను. అందులో ఎటువంటి సందేహం లేదు. అందుకు కార‌ణం à°¦‌ర్శ‌కురాలు సుధ కొంగ‌à°°‌. క్రెడిట్ అంతా à°¤‌à°¨‌కే à°¦‌క్కుతుంది. à°ˆ సినిమాను ముందుగా నేనే చేయాల్సింది కానీ జ్వ‌రంతో చేయ‌లేక‌పోయాను. హిందీ, à°¤‌మిళంలో రూపొందిన ఈచిత్రాన్ని à°¤‌మిళంలో విడుద‌à°² కాక‌ముందే చూశాను. నాకు à°¨‌చ్చింది. సినిమా చేద్దామ‌నుకున్నాను. సుధ స్క్రిప్ట్ తీసుకొచ్చి ఇచ్చి పూర్తిగా à°š‌à°¦‌à°µ‌మంది. నా కెరీర్‌లో నా క్యారెక్ట‌రేంటి, డైలాగ్స్ ఏంట‌ని à°š‌దివేవాడినే కానీ పూర్తి స్క్రిప్ట్ ఎప్పుడూ à°š‌à°¦‌వలేదు. నాకు ముందు కాస్తా కొత్త‌à°—à°¾ అనిపించినా, à°¸‌రేన‌ని స్క్రిప్ట్ మొత్తం à°š‌దివాను. à°’à°• కొత్త à°Žà°¨‌ర్జీ à°µ‌చ్చిన‌ట్లు అనిపించింది. à°ˆ సినిమాలో నేను పూర్తిగా ఇన్‌వాల్వ్ అయ్యి à°¨‌టించాను. రితిక‌, ముంతాజ్‌లు à°š‌క్క‌à°—à°¾ à°¨‌టించారు. సుధ నా పాత సినిమాల‌న్నీ చూసి నా ముఖ à°•‌à°µ‌ళిక‌లు ఎక్క‌à°¡à°¾ రిపీట్‌కాకుండా కొత్త‌à°—à°¾ ఉండేలా చూసుకుంది. à°ˆ సినిమాలో నేను బాక్సింగ్ కోచ్ అంటే గురువుగా à°ª‌నిచేశాను. కానీ సినిమా చేసే à°¸‌à°®‌యంలో సుధ, నాకు గురువు అయ్యింది. నా నుండి బెస్ట్ అవుట్ పుట్ తీసుకుంది. సినిమా చాలా బాగా à°µ‌చ్చింది. à°ˆ సినిమాలో జింగిడి సాంగ్ కూడా నేను పాడాను. ట్యూన్ విన‌గానే ఎగ్జ‌యిట్ అయ్యాను. సంతోష్ నారాయ‌ణ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. à°ˆ సినిమాతో నా ఆలోచ‌à°¨ కొత్త‌à°—à°¾ మారింది. కొత్త క్యారెక్ట‌ర్స్ ఏదైనా చేసేయ‌à°µ‌చ్చున‌నే ఫీలింగ్ à°µ‌చ్చింది. à°¤‌ప్ప‌కుండా గురు సినిమా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చేలా ఉంటుందని చెప్ప‌à°—‌à°²‌ను అన్నారు.


వెంక‌టేష్‌, రితిక సింగ్‌, ముంతాజ్‌, నాజ‌ర్ à°¤‌దిత‌రులు à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°ˆ చిత్రానికి మాట‌లుః à°¹‌ర్ష‌à°µ‌ర్ధ‌న్‌, సంగీతంః సంతోష్ నారాయ‌ణన్‌, సినిటోగ్ర‌ఫీః కె.à°Ž.à°¶‌క్తివేల్‌, à°Žà°¡à°¿à°Ÿ‌ర్ః à°¸‌తీష్ సూర్య‌, ఆర్ట్ః జాకీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః à°š‌క్ర‌à°µ‌ర్తి రామ‌చంద్ర‌, నిర్మాతః ఎస్‌.à°¶‌శికాంత్‌, à°•‌à°¥‌, à°¦‌ర్శ‌à°•‌త్వంః సుధ కొంగ‌à°°‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !