View

డిసెంబర్ 13న 'వెంకీమామ' విడుదల 

Thursday,December05th,2019, 07:30 AM

టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌à°—à°¾ రూపొందుతోన్న à°®‌ల్టీస్టారర్ 'వెంకీ మామ' విక్ట‌à°°à±€ వెంక‌టేశ్‌, యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య à°¨‌టిస్తున్నారు. రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్స్‌à°—à°¾ à°¨‌టిస్తున్నారు. à°ˆ క్రేజీ à°®‌ల్టీస్టార‌ర్ కోసం ఇద్ద‌à°°à°¿ హీరోల అభిమానులు, ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. à°ˆ చిత్రాన్ని డిసెంబ‌ర్ 13à°¨ విడుద‌à°² చేస్తున్నారు. à°ˆ సంద‌ర్బంగా బుధ‌వారం హైద‌రాబాద్‌లో à°œ‌à°°à°¿à°—à°¿à°¨ ప్రెస్‌మీట్‌లో ...


ఫైట్ మాస్టర్ విజ‌య్ మాట్లాడుతూ - వెంక‌టేశ్‌, నాగ‌చైత‌న్య అభిమానుల‌కు ఇది పెద్ద పండగ‌లాంటి సినిమా. à°ˆ సినిమా పెద్ద à°¸‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను. డైరెక్ట‌ర్ బాబీగారికి, నిర్మాత‌లు టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, à°¡à°¿.సురేష్‌బాబు à°¸‌హా ఫ్యాన్స్‌కు కూడా ఇది పెద్ద పండ‌à°— కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


à°¸‌à°¹ నిర్మాత వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ - à°ˆ సినిమాను రెండు బ్యాన‌ర్‌లు నిర్మించాయి. ఇద్ద‌రు ప్రొడ్యూస‌ర్ కానీ నిజానికి à°¨‌లుగురు ప్రొడ్యూస‌ర్స్ మా సినిమాకు à°ª‌నిచేశార‌ని చెప్పాలి. ఎందుకంటే హీరోలు వెంక‌టేశ్‌, చైత‌న్య‌లిద్ద‌రూ నిర్మాత‌లుగా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. అందుకే à°ˆ సినిమా à°š‌క్క‌à°—à°¾ à°µ‌చ్చింది. వారికి à°ˆ సంద‌ర్భంగా థ్యాంక్స్‌. ఎమోష‌నల్ సీన్స్ చేయ‌డంలో వెంక‌టేశ్‌గారు మాస్ట‌ర్ ఆయ‌à°¨‌తో పాటు చైత‌న్య‌గారు కూడా ఎమోష‌à°¨‌ల్ సీన్స్‌లో à°š‌క్క‌à°—à°¾ à°¨‌టించారు. డిసెంబ‌ర్ 13à°¨ విడుద‌à°²‌వుతున్న à°ˆ సినిమాను à°…à°‚à°¦‌రూ à°š‌క్క‌à°—à°¾ ఆద‌రిస్తార‌ని à°¨‌మ్ముతున్నాను అన్నారు.


నిర్మాత టీజీ విశ్వ ప్ర‌సాద్ మాట్లాడుతూ - నాకు వెంకీమామ సినిమా చేసే à°…à°µ‌కాశం ఇచ్చిన సురేశ్‌బాబుగారు, వెంక‌టేశ్‌గారు, చైత‌న్య‌గారు, బాబీగారికి థ్యాంక్స్‌. ఫుల్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్, ఎమోష‌న్స్‌తో ఉన్న సినిమా ఉన్న సినిమా. డిసెంబ‌ర్ 13à°¨ సినిమా విడుద‌à°²‌వుతుంది అన్నారు.


నిర్మాత à°¡à°¿.సురేశ్‌బాబు మాట్లాడుతూ - మానవ సంబంధాల‌పై తెర‌కెక్కించిన చిత్రం వెంకీమామ‌. ఏడాదిన్న‌à°° క్రితం à°œ‌నార్ధ‌à°¨ à°®‌à°¹‌ర్షి అనే రైట‌ర్ à°µ‌చ్చి à°ˆ à°•‌à°¥‌ను నాకు వినిపించారు. విన్నాను.. బావుంది. చూద్దాం అన్నాను. à°¤‌ర్వాత à°† à°•‌à°¥ బాబీ చేతికి à°µ‌చ్చింది. ఆయ‌à°¨ దాన్ని అద్భుతంగా డెవ‌à°²‌ప్ చేశారు. ఎమోష‌న్స్‌, à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్స్‌, రిలేష‌న్ షిప్స్‌, త్యాగాలు ఇలా అన్ని అంశాలుంటాయి. రాజ‌మండ్రి, హైద‌రాబాద్‌, కాశ్మీర్‌లో à°ˆ సినిమాను చిత్రీక‌రించాం. కాశ్మీర్‌లోని రిస్కీ లొకేష‌న్స్‌లో à°ˆ సినిమాను 25 రోజుల పాటు చిత్రీక‌రించాం. భార‌à°¤ అధికారులు, ఆర్మీ అధికారులు మాకెంతో à°¸‌హాయ‌à°ª‌డ్డారు. ఇంకా చాలా మంది కాశ్మీర్‌కు రావాల‌ని, అక్క‌à°¡ షూటింగ్‌లు చేయాల‌ని à°…à°‚à°¦‌రూ మాకు à°¸‌పోర్ట్ చేశారు. బ్ర‌హ్మాపుత్రుడు చిత్రాన్ని కాశ్మీర్‌లో చిత్రీక‌రించాం. à°¤‌ర్వాత ప్ర‌పంచంలో చాలా ప్ర‌దేశాలు తిరిగాం. కానీ కాశ్మీర్ వంటి à°…à°‚à°¦‌మైన ప్రాంతం.. à°®‌à°¨ దేశంలో ఉండటం ఊహించుకుని చాలా హ్యాపీగా ఫీల‌య్యాను. నేను చిన్న‌à°—à°¾ ఉన్న‌ప్పుడు మా మావ‌య్య సురేంద్ర‌గారిని బాగా ఇష్ట‌à°ª‌డేవాడిని. అలా ప్ర‌తి ఒక్క‌à°°à°¿à°•à±€ వారి మేన‌మామ‌à°²‌తో మంచి అనుబంధం ఉంటుంది. అలాంటి మామ‌, అల్లుడు à°®‌ధ్య అనుబంధాన్ని తెలియ‌జేసే చిత్ర‌మిది. నేను సినిమా చూశాను. చాలా ఎమోష‌à°¨‌ల్‌à°—à°¾ అనిపించింది. à°ˆ సినిమాకు à°ª‌నిచేసిన రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ à°¸‌హా ఇత‌à°° à°¨‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు థ్యాంక్స్‌. సినిమాలో à°“ ఇంపార్టెంట్ రోల్‌లో ప్ర‌కాశ్‌రాజ్‌గారు à°¨‌టించారు. చాలా ఇన్‌వాల్వ్‌మెంట్‌తో à°ˆ సినిమాలో మాకు à°¸‌పోర్ట్ చేశారు. ఆయ‌à°¨‌కు à°ˆ సంద‌ర్భంగా థ్యాంక్స్ చెబుతున్నాను. రావు à°°‌మేశ్‌గారు తొలిసారి మా బ్యాన‌ర్‌లో à°ª‌నిచేశారు. వెంక‌టేశ్‌, చైత‌న్య అందరూ సినిమా చూసి బావుంద‌న్నారు. à°¤‌ర్వాత డిస్ట్రిబ్యూట‌ర్స్ కూడా చూసి బావుంద‌న్నారు. à°¨‌à°µ‌à°°‌సాలున్న సినిమా. డిసెంబ‌ర్ 13à°¨ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం. డిసెంబ‌ర్ 7à°¨ à°–‌మ్మంలో à°ˆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హిస్తున్నాం అన్నారు.


రాశీఖ‌న్నా మాట్లాడుతూ - నేను కూడా మీలాగే సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను. హీరోయిన్‌గానే కాదు, వెంక‌టేశ్ అభిమానిలా ఎదురుచూస్తున్నాను. చైత‌న్య‌తో పాటు వెంక‌టేశ్‌గారితో à°•‌లిసి à°¨‌à°Ÿà°¿à°šà°‚à°¡à°‚ హ్యాపీగా అనిపించింది. ఆయ‌à°¨ కామెడీ టైమింగ్ అద్భుతం. ఆయ‌à°¨ గొప్ప à°¨‌టుడే కాదు.. గొప్ప వ్య‌క్తి. చైతుతో à°®‌నం à°¤‌ర్వాత à°•‌లిసి à°ª‌నిచేస్తున్నాం. మామ‌, అల్లుడు à°®‌ధ్య రిలేష‌న్ తెర‌పైనే కాదు, సెట్స్‌లోనూ చూశాను. బాబీగారు పాజిటివ్, కాన్ఫిడెంట్ ఫిలింమేక‌ర్‌. ఆయ‌à°¨ కార‌ణంగానే నేను à°ˆ సినిమా చేశాను. à°¤‌à°®‌న్ అద్భుత‌మైన సంగీతం ఇచ్చారు. అన్ని à°š‌క్క‌à°—à°¾ కుదిరాయి. డిసెంబ‌ర్ 13à°¨ విడుల‌వుతున్న à°ˆ సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది. à°«‌స్టాఫ్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్‌à°—à°¾, సెకండాఫ్ ఎమోష‌à°¨‌ల్‌à°—à°¾ సాగే చిత్ర‌మిది అన్నారు.


డైరెక్ట‌ర్ కె.ఎస్‌.à°°‌వీంద్ర‌(బాబీ) మాట్లాడుతూ - నేను విధిని à°¨‌మ్మేవాడిని కానీ.. à°ˆ సినిమాకు 100 శాతం à°¨‌మ్మాను. ఎందుకంటే జైల‌à°µ‌కుశ సినిమాను à°•‌ల్యాణ్‌రామ్‌గారు ఎన్టీఆర్‌గారి పేరు మీద పెట్టిన బ్యాన‌ర్‌లో తార‌క్‌తో à°ª‌ని చేశాను. à°¤‌ర్వాత మామ‌, అల్లుడు à°®‌ధ్య రిలేష‌న్‌తో సినిమా చేద్దామ‌ని కోన‌గారు చెప్ప‌గానే.. నిజ జీవితంలో à°“ కుటుంబానికి చెందిన మామ అల్లుడు à°•‌లిసి చేసే సినిమా à°¤‌ప్ప‌కుండా బావుంటుంద‌à°¨‌నిపించి విన్నాను. à°¤‌ర్వాత సురేష్‌గారిని à°•‌లిసి నెరేష‌న్ ఇచ్చాను. ఎఫ్‌2, à°®‌జిలీ కంటే ముందు స్టార్ట్ కావాల్సిన ప్రాజెక్ట్.. ఉగాది à°ª‌చ్చ‌డిలో చేదు, పులుపు, కారం ఇలా ఆరు రుచులుండినా à°šà°¿à°µ‌à°°à°¿ ప్రొడ‌క్ట్ బావుంటుంది. అలాంటి ఉగాది à°ª‌చ్చ‌డిలాంటి వ్య‌క్తి సురేష్‌బాబుగారు. ఆయ‌à°¨ ప్ర‌తి à°…à°¡à°¿à°—à°¿à°¨ దానికి à°“ లాజిక్ ఉంటుంది. ఆయ‌à°¨ à°¦‌గ్గ‌à°° చాలా విష‌యాలు నేర్చుకున్నాను. à°ˆ సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌à°°à°¿à°•à±€ వాళ్ల మేన‌మామ గుర్తుకొస్తాడు. అలాగే మేన‌మామ‌లు వాళ్ల అల్లుళ్లు గుర్తుకొస్తారు. à°¤‌à°®‌న్ సెకండాఫ్ చూసి ఫోన్ చేసి, ఎమోష‌న్ అయ్యాడు. à°¤‌ను అద్భుత‌మైన మ్యూజిక్ ఇచ్చాడు. విశ్వ‌ప్ర‌సాద్‌గారు, వివేక్ కూచిబొట్ల‌గారికి థ్యాంక్స్‌. కోన‌గారికి, శ్రీకాంత్‌, à°š‌క్రవ‌ర్తి, మోహ‌న్‌కృష్ణ‌, అరుణ్ రైటింగ్ పరంగా ఎంతో హెల్ప్ చేశారు. ప్ర‌సాద్ మూరెళ్ళగారు అద్భుత‌మైన విజువ‌ల్స్ అందించారు. పాయ‌ల్ రాజ్‌పుత్‌, రాశీఖ‌న్నాచాలా ప్రాముఖ్య‌à°¤ ఉన్న పాత్ర‌ల్లో à°¨‌టించారు. డిసెంబ‌ర్ 13à°¨ ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాం...సాలిడ్‌à°—à°¾ à°µ‌స్తున్నాం అన్నారు.


యువసామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య మాట్లాడుతూ - డిసెంబ‌ర్ 13à°¨ వెంకీమామ‌ తో ప్రేక్ష‌కుల ముందుకు à°µ‌స్తున్నాం. వారం à°ª‌దిరోజులుగా యూనిట్ à°…à°‚à°¦‌రిలో థ్రిల్ల‌ర్ సినిమాలా à°ˆ సినిమా రిలీజ్ డేట్ గురించి à°“ డిస్క‌à°·‌న్ à°¨‌డిచింది. ఇప్పుడు మంచి రిలీజ్ డేట్ దొరికింది. à°ˆ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్‌. నా కెరీర్‌లో à°®‌నం, వెంకీమామ చిత్రాలు జ్ఞాప‌కాలు. రేపు ఎన్ని సినిమాలు à°µ‌చ్చినా, వీటిని రీప్లేస్ చేయ‌లేం. ప్ర‌తి విష‌యంలో à°ˆ  à°¸à°¿à°¨à°¿à°® పరంగా బెస్ట్‌గానే à°œ‌రిగింది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌లో à°ª‌నిచేయ‌à°¡à°‚ నా కోరిక‌. లేట్‌à°—à°¾ à°œ‌రిగినా లేటెస్ట్‌à°—à°¾ ది బెస్ట్‌à°—à°¾ à°œ‌రిగింది. అది వెంకీమామ à°ª‌క్క‌à°¨ చేయ‌à°¡à°‚. ప్రేమమ్‌లో à°’à°• సీన్‌లో చేసేట‌ప్పుడే చాలా ఎగ్జ‌యిట్ అయ్యి చేశాను. à°ˆ సినిమాలో ప్ర‌తి సీన్‌లో ఎగ్జ‌యిట్‌à°—à°¾ చేశాను. చాలా హ్యాపీగా ఉంది. చాలా విషయాలు ఆయ‌న్నుండి నేర్చుకున్నాను. à°ˆ ప్రాసెస్‌ను ఎంజాయ్ చేశాను. బాబీ à°“ మిల‌à°Ÿ‌à°°à±€ ఎపిసోడ్‌లో à°¨‌న్ను కొత్త చూపించాడు.. à°ˆ సంద‌ర్భంగా à°¤‌à°¨‌కు థ్యాంక్స్‌. విశ్వ‌ప్ర‌సాద్‌గారికి థ్యాంక్స్‌. రాశీతో à°•‌లిసి à°­‌విష్య‌త్‌లో à°®‌రిన్ని సినిమాలు చేస్తాను. à°¤‌à°®‌న్, ప్ర‌సాద్ మూరెళ్ల‌గారు, విజ‌య్‌మాస్ట‌ర్‌, రామ్‌à°²‌క్ష్మ‌ణ్ మాస్ట‌ర్‌, à°°‌వివ‌ర్మ‌మాస్ట‌ర్ à°¸‌హా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థ్యాంక్స్‌ అన్నారు.


విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ - నా కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేశాను. కానీ 'వెంకీమామ' సినిమాకి వచ్చేటప్పటికీ నా à°•à°² నిజమైందని చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఎప్ప్పుడు రానా, చైతన్యలతో వర్క్ చేయాలి అనుకుంటాను. నాన్నగారు కూడా మా అందరితో సినిమా తీయాలని కోరుకునేవారు. ఆయన ఉండుంటే à°ˆ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేసేవారు. నాన్నా à°ˆ సినిమా మీ కోసమే..చైతన్యని మీరు చాలా సినిమాల్లో చూశారు. కానీ à°ˆ సినిమాలో ఆల్ రౌండర్ పెర్ఫార్మెన్స్ చేశాడు. ప్రతి ఎమోషన్ చక్కగా పండించాడు.  à°ˆ సినిమా చైతన్యతో చేయడం హ్యాపీగా ఉంది. రేపు ఆడియన్స్ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. బాబీ ఇలాంటి à°’à°• మామ అల్లుళ్ళ కథతో రావడమే చాలా గొప్ప విషయం. చాలా సెన్సిబుల్ à°—à°¾ తీశారు. ప్రతి సీక్వెన్స్ బాగా వచ్చింది. బాబీ à°•à°¿ ఇది à°’à°• బెస్ట్ మూవీ అవుతుంది. థమన్ మంచి పాటలు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి మొదటి నుండి సపోర్ట్ చేస్తున్నాడు. అలాగే చైతన్య కెరీర్ లో బెస్ట్ రోల్ అవ్వాలని మా అన్నయ్య సురేష్ బాబు à°ˆ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఆయన అనుకున్న విధంగానే చైతన్య క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది.  à°…లాగే రాశి, పాయల్, ప్రకాష్, రావురమేష్  à°²à°¤à±‹ వర్క్ చేయడం హ్యాపీ. ప్రేక్షుకులు మంచి సినిమాలను ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు. అన్ని ఎమోషన్స్ తో బిగ్ కమర్షియల్ మూవీగా డిసెంబర్ 13 à°¨ మీ ముందుకు వస్తున్నాం అన్నారు.


à°¨‌టీన‌టులు:
వెంక‌టేశ్‌, నాగ‌చైత‌న్య‌, రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్, ప్ర‌కాశ్‌రాజ్‌, రావు à°°‌మేశ్‌ à°¤‌దిత‌రులు
సాంకేతిక à°µ‌ర్గం:
à°¦‌ర్శ‌à°•‌త్వం:  à°•à±†.ఎస్‌.à°°‌వీంద్ర‌(బాబీ)
నిర్మాత‌లు:  à°¸à±à°°à±‡à°·à±‌బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌
బ్యానర్స్:  à°¸à±à°°à±‡à°·à± ప్రొడక్ష‌న్స్‌,  à°ªà±€à°ªà±à°²à± మీడియా ఫ్యాక్ట‌à°°à±€
కో ప్రొడ్యూస‌ర్‌:  à°µà°¿à°µà±‡à°•à± కూచిబొట్ల‌
మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.à°¤‌à°®‌న్‌
కెమెరా:  à°ªà±à°°‌సాద్ మూరెళ్ల‌
à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌: à°ª‌్ర‌వీణ్ పూడి
పి.ఆర్‌.à°“:  à°µ‌ంశీ శేఖ‌ర్‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !