View

పండుగ వాతావరణాన్ని తెచ్చిన వెంకీ మామ ఫస్ట్ లుక్

Saturday,April06th,2019, 02:31 PM

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య కథానాయకులుగా నటిస్తున్న 'వెంకీ మామ' సినిమా ఫస్ట్ లుక్ ను ఉగాది సందర్భంగా విడుదల చేశారు. కె ఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. పాయల్ రాజ్ పుత్, రాశీ ఖన్నా నాయికలు. సురేష్ బాబు, టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్.ఎస్.తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ కూచిబొట్ల సహ నిర్మాత.


వెంకీ మామ ఫస్ట్ లుక్ పోస్టర్ లో వెంకటేష్, నాగ చైతన్య నవ్వుతూ కనిపించడం అభిమానుల్లో నిజమైన పండుగ వాతావరణాన్ని తెచ్చింది. వెంకీ మామ ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా బావుందని అక్కినేని, దగ్గుబాటి అభిమానులు సోషల్ మీడియాలో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.


వెంకీ మామ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ రాజమండ్రిలో ఇటీవల పూర్తయిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 8 నుంచి హైదరాబాదులో తాజా షెడ్యూల్ మొదలుకానుంది.


Victory Venkatesh and Naga Chaitanya’s ‘Venky Mama’ First Look


The first look of ‘Venky Mama’ starring ‘victory’ Venkatesh and Akkineni Naga Chaitanya in the lead roles is unveiled on the occasion of Ugadi festival.


The poster has Venkatesh and Naga Chaitanya with a smile on their faces. It gives a good vibe to the Akkineni and Daggubati fans.


‘Venky Mama’ is touted to be a thorough entertainer.


Recently the film has wrapped up the first schedule of shooting that took place in Rajahmundry. The second schedule will resume from April 8th in Hyderabad.


KS Ravindra (Bobby) is directing the movie while Raashi Khanna and Paayal Rajput will be seen opposite to Chay and Venky respectively.


Cast: Venkatesh, Naga Chaitanya, Raashi Khanna, Paayal Rajput
Crew:
Director: KS Ravindra (Bobby)
Producers: Suresh Babu, TG Vishwa Prasad
Co-producer: Vivek Kuchibhotla
Music: SS Thaman
Suresh Productions, People Media Factory



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !