View

వైభవంగా వెంకీమామ‌ మ్యూజిక‌ల్ నైట్‌

Wednesday,December11th,2019, 10:09 AM

విక్ట‌à°°à±€ వెంక‌టే్‌శ్‌, అక్కినేని నాగ‌చైత‌న్య కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం వెంకీమామ‌. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్స్‌పై కె.ఎస్‌.à°°‌వీంద్ర‌(బాబీ) à°¦‌ర్శ‌à°•‌త్వంలో à°¡à°¿.సురేష్‌బాబు, టీజీ విశ్వ ప్ర‌సాద్ à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్ 13à°¨ సినిమా విడుద‌à°²‌వుతుంది. మంగ‌à°³‌వారం à°ˆ సినిమా మ్యూజిక‌ల్ నైట్ à°œ‌రిగింది. à°ˆ సంద‌ర్భంగా ...


రానా à°¦‌గ్గుబాటి మాట్లాడుతూ - ఈరోజు మా తాత‌గారు ఉండుంటే చాలా హ్యాపీగా ఉండుండేవారు. చిన్నాన్న‌తో, చైత‌న్య‌తో à°¸‌à°°‌దాగా ఉండేవారు. à°¨‌న్ను మాత్రం à°ª‌క్కకు తీసుకెళ్లి తిడుతుండేవారు. చైతు నాకంటే చిన్నోడు.. నాకంటే అన్ని ముందు చేసేస్తుంటాడు. నాకంటే కాలేజ్ ముందు పాసైయ్యాడు. నాకంటే ముందు పెళ్లి చేసుకున్నాడు. చిన్నాన్న‌తో సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు. ఇక వెంకీ మామ సినిమా విష‌యానికి à°µ‌స్తే.. సురేష్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌à°•à°¿ ఇది స్పెష‌ల్ మూవీ. 55 సంవ‌త్స‌రాల్లో ఇదొక మైల్ స్టోన్‌. దీన్ని ప్రేక్ష‌కులు పెద్ద à°¸‌క్సెస్ చేస్తార‌ని à°¨‌మ్ముతున్నాను అన్నారు.


à°¦‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడుతూ - నాకు ఎమోష‌à°¨‌ల్‌à°—à°¾ ఉంది. వంద సినిమాలు చేసిన నిర్మాత‌గానే కాదు.. దేశంలోని అన్ని భాష‌ల్లో సినిమాలు చేసిన నిర్మాత ఎవరైనా ఉన్నారా?  à°…ంటే à°† à°˜‌à°¨‌à°¤ రామానాయుడుగారికే à°¦‌క్కుతుంది. మా à°¦‌ర్శ‌కులంద‌à°°à°¿à°•à±€ దేవుడాయ‌à°¨‌. అలాగే నిర్మాత‌à°²‌కు గాడ్‌ఫాద‌ర్‌. 24 శాఖ‌à°²‌వారికి సాయం చేసే ఆప‌ద్భాంవుడు. à°¦‌గ్గుబాటి ఫ్యామిలీతో మా ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. రామానాయుడుగారు నాన్న‌గారితోనే కాదు.. నాతో కూడా ఎన్నో అద్భుత‌మైన సినిమాలు చేశారు. అలాగే వెంక‌టేశ్‌ను కూడా నా సినిమాతో à°ª‌à°°à°¿à°š‌యం చేయ‌à°®‌ని అన్నారు. వెంక‌టేశ్‌గారు కూడా à°š‌క్క‌à°—à°¾ ట్రైనిగ్ తీసుకుని à°¨‌టించారు. ఇక రానాను నేను ఇంట్రడ్యూస్ చేయాల్సింది. కానీ కుద‌à°°‌లేదు. అలాగే చైత‌న్య‌ను కూడా ఇంట్ర‌డ్యూస్ చేయాల్సింది. వీలుకాలేదు. à°¤‌à°¨‌తో à°¤‌ప్ప‌కుండా సినిమా చేస్తాను. రుషిలాంటి రామానాయుడుగారి కోరిక తీరిన రోజుది. ఆయ‌à°¨ ఆశీర్వాదాలు ఎప్ప‌à°Ÿà°¿à°•à±€ ఉంటాయి. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌ అన్నారు.


నిర్మాత à°¡à°¿.సురేష్‌బాబు మాట్లాడుతూ - వెంక‌టేశ్‌, రానా, చైతులు à°•‌లిపి నాన్న‌గారు à°“ సినిమా చేయాల‌నుకునేవారు. à°ˆ సినిమా బంధాలు, అనుబంధాల గురించి చెప్పే సినిమా. కె.ఎస్‌.ప్ర‌కాశ్‌రావుగారు మా నాన్న‌గారితో మంచి స్నేహాన్ని కొన‌సాగించారు. ఆయ‌à°¨ చేసిన ప్రేమ్‌à°¨‌à°—‌ర్ సినిమాలు మా జీవితాల‌ను మార్చివేసింది. à°¤‌ర్వాత నేను అమెరికా నుండి తిరిగొచ్చాను. అప్పుడు రాఘ‌వేంద్ర‌రావుగారు మాతో చేసిన దేవ‌à°¤ సినిమా à°µ‌ల్ల మా బ్యాన‌ర్ à°¸‌క్సెస్ కంటిన్యూ అయ్యింది. ప్ర‌కాశ్‌రావుగారు తీసిన à°µ‌సంత‌మాలిగై సినిమాను 45 సంవ‌త్స‌రాల à°¤‌ర్వాత రిలీజ్ చేస్తే ఇప్పుడు కూడా à°† సినిమా 100 రోజులు ఆడింది. అలాంటి గొప్ప సినిమా ఇది. రాఘ‌వేంద్ర‌రావుగారి ఫ్యామిలీకి మేం రుణ‌à°ª‌à°¡à°¿ ఉన్నాం. నాకు డైరెక్ష‌న్ గురించి కాస్తో కూస్తో నేర్పించింది రాఘ‌వేంద్రరావుగారే. ఆయ‌à°¨ అన్ని జోన‌ర్ సినిమాల‌ను తెర‌కెక్కించారు అన్నారు.


నిర్మాత టీజీ విశ్వ‌ప్ర‌సాద్ మాట్లాడుతూ - à°ˆ సినిమాలో అసోసియేట్ కావ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. బాబీగారికి థ్యాంక్స్‌. సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని భావిస్తున్నాను అన్నారు.


రాశీఖ‌న్నా మాట్లాడుతూ - వెంకీమామ‌ సినిమాలో  à°µà±†à°‚à°•‌టేశ్‌గారు, చైత‌న్య‌తో à°•‌à°²‌సి à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°¡à°‚ ఆనందంగా ఉంది. సినిమా కోసం ఎగ్జ‌యిట్‌à°—à°¾ వెయిట్ చేస్తున్నాం. బాబీగారు సినిమాను à°š‌క్క‌à°—à°¾ డైరెక్ట్ చేశారు. ప్ర‌తి పాత్ర‌ను à°š‌క్క‌à°—à°¾ డిజైన్ చేశారు. సినిమాను ప్రేక్ష‌కులు చూసి ఆద‌రిస్తార‌ని భావిస్తున్నాను అన్నారు.


పాయ‌ల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ -  à°ˆ సినిమాలో టీచ‌ర్ పాత్ర‌లో à°¨‌టించాను. ఇలాంటి పాత్ర‌లో à°¨‌à°Ÿà°¿à°šà°‚à°¡à°‚ ఇదే తొలిసారి. చాలా ఆస‌క్తిగా సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను అన్నారు. à°¬à°¾à°¬à±€à°—ారు సినిమాను à°š‌క్క‌à°—à°¾ డైరెక్ట్ చేశారు. చాలా విష‌యాలు నేర్చుకున్నాను అన్నారు.డైరెక్ట‌ర్ కె.ఎస్‌.à°°‌వీంద్ర(బాబీ) మాట్లాడుతూ - సినిమాకు సంబంధించి చాలా మంచి రెస్పాన్స్ à°µ‌చ్చింది. వెంక‌టేశ్‌గారి పుట్టిన‌రోజుకి చైత‌న్య‌, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, నా à°¤‌à°°‌పునుండి ఇస్తున్న గిఫ్ట్‌à°—à°¾ à°ˆ సినిమాను భావిస్తున్నాం. యూనిట్ అంతా బాగా à°¸‌పోర్ట్ చేస్తున్నారు. ఈరోజు రామానాయుడుగారుండుంటే ఎంతో ఆనందించేవారు. డిసెంబ‌ర్ 13à°¨ వెంకీమామ‌కు అల్లుడు చైతు సాలిడ్ గిఫ్ట్‌ను ఇస్తున్నాడు. చైత‌న్య‌లోని ఎమోష‌న్స్‌ను à°ˆ సినిమాలో చూస్తారు. రాశీఖన్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ à°¸‌హా అందరికీ థ్యాంక్స్‌ అన్నారు.


యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య మాట్లాడుతూ - ఏ సినిమాకు ఇంత నెర్వ‌స్‌à°—à°¾ లేను. 13à°µ తారీఖు ఎప్పుడోస్తుందో, ఎలాంటి à°«‌లితం ఉంటుందో అని అనుకుంటున్నాను. సినిమా చాలా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. అది మా తాత‌గారి కోసం. à°ˆ సినిమా మా తాత‌గారి డ్రీమ్‌. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, వెంకీమామ‌తో à°•‌లిసి సినిమా చేయాల‌ని ఎప్ప‌à°Ÿà°¿ నుండో కోరిక à°ˆ సినిమాతో à°ˆ రెండు కోరిక‌లు తీరిపోయాయి. మా యూత్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ వెంకీమామ ఇంకా యూతే. సినిమా ట్రైల‌ర్ చూసి చాలా మంది ఫోన్ చేశారు. à°ˆ క్రెడిట్ బాబీకే ఇవ్వాలి. à°¤‌à°¨‌కు థ్యాంక్స్‌. à°¤‌ను దాదాపు రెండేళ్లు à°ˆ స్క్రిప్ట్‌తో ట్రావెల్ అయ్యాడు. à°¤‌à°¨ టీమ్‌à°•à°¿, à°¤‌à°®‌న్‌à°•à°¿ థ్యాంక్స్‌. à°¤‌à°®‌న్ పాట‌à°²‌కు మిలియ‌న్ వ్యూస్ à°µ‌చ్చాయి. à°¤‌ను మంచి సంగీతం, ఆర్ .ఆర్ ఇచ్చాడు. రాశీఖ‌న్నా, పాయ‌ల్‌à°•à°¿ థ్యాంక్స్‌. ప్ర‌సాద్ మూరెళ్ళ‌గారికి థ్యాంక్స్‌. డిసెంబ‌ర్ 13à°¨ మీ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థియేట‌ర్స్‌లో à°•‌లుస్తాను అన్నారు.


విక్ట‌à°°à±€ వెంక‌టేశ్ మాట్లాడుతూ - డిసెంబ‌ర్ 13à°¨ వెంకీమామ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ట్రైల‌ర్ విడుద‌లైన à°¤‌ర్వాత ప్రేక్ష‌కుల నుండి à°µ‌చ్చిన రెస్పాన్స్‌తో మాకు చాలా à°Žà°¨‌ర్జీ à°µ‌చ్చింది. మా నాన్న‌గారు నాతో, చైతుతో సినిమా చేయాల‌ని à°¬‌లంగా అనుకున్నారు. ఆయ‌à°¨ కోరిక‌తోనే à°ˆ à°•‌à°¥ మా à°¦‌గ్గ‌à°°‌à°•à°¿ à°µ‌చ్చింది. బాబీ, à°…à°¤‌ని టీమ్ అద్భుత‌మైన à°µ‌ర్క్ చేశారు. ప్ర‌సాద్ మూరెళ్ల‌, ఆర్ట్ డైరెక్ట‌ర్స్ à°…à°‚à°¦‌రూ బాగా à°¸‌పోర్ట్ చేశారు. à°¤‌à°®‌న్ సంగీతంతో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్‌తో సినిమాను à°®‌రో రేంజ్‌కు తీసుకెళ్లాడు. రాశీఖ‌న్నా, పాయ‌ల్‌à°²‌తో à°®‌రోసారి à°•‌లిసి à°ª‌నిచేయాల‌నుకుంటున్నాను. నా కెరీర్‌లో తొలిసారి నా à°¬‌ర్త్‌డేకు à°µ‌స్తున్న సినిమా ఇది. అభిమానులు à°…à°‚à°¦‌రూ à°ˆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. అభిమానులు, ప్రేక్ష‌కులు నేను మంచి సినిమాలు చేసిన ప్ర‌తిసారి ఆద‌రిస్తున్నారు. à°ˆ సినిమాను ఆద‌రిస్తార‌ని à°¨‌మ్ముతున్నాం అన్నారు.


à°ˆ కార్య‌క్ర‌మంలో ఆదిత్య మ్యూజిక్ నిరంజ‌న్‌, మాధ‌వ్‌, రైట‌ర్ శ్రీకాంత్ à°¤‌దిత‌రులు పాల్గొన్నారు. కార్య‌క్ర‌మంలో భాగంగా à°¤‌à°®‌న్ లైవ్ పెర్ఫామెన్స్‌తో ప్రేక్ష‌కుల‌ను à°…à°²‌రించాడు.


à°¨‌టీన‌టులు:
వెంక‌టేశ్‌, నాగ‌చైత‌న్య‌, రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ à°¤‌దిత‌రులు
సాంకేతిక à°µ‌ర్గం:
à°¦‌ర్శ‌à°•‌త్వం:  à°•à±†.ఎస్‌.à°°‌వీంద్ర‌(బాబీ)
నిర్మాత‌లు:  à°¸à±à°°à±‡à°·à±‌బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌
బ్యానర్స్:  à°¸à±à°°à±‡à°·à± ప్రొడక్ష‌న్స్‌,  à°ªà±€à°ªà±à°²à± మీడియా ఫ్యాక్ట‌à°°à±€
కో ప్రొడ్యూస‌ర్‌:  à°µà°¿à°µà±‡à°•à± కూచిబొట్ల‌
మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.à°¤‌à°®‌న్‌
కెమెరా:  à°ªà±à°°‌సాద్ మూరెళ్ల‌
à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌: à°ª‌్ర‌వీణ్ పూడి
పి.ఆర్‌.à°’:  à°µ‌ంశీ శేఖ‌ర్‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !