View

చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించిన గీత గోవిందం

Friday,November23rd,2018, 03:38 PM

వెండిడితెర పై ఇప్పటి వరకు చాలా ప్రేమకథలు చూశాం. కొత్తగా ఉండే ప్రేమకథా చిత్రాలు విజయం సాధించాయి. రొటీన్ స్టోరీలు కనబడకుండాపోయాయి. అయినా దర్శకులు ప్రేమకథలతో ప్రేక్షకులని మెప్పించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అలాంటి ప్రయత్నాల్లో ‘గీత గోవిందం’ à°’à°•à°Ÿà°¿. 2018 ఆగ‌స్టు 15à°¨ విడుద‌లై à°…à°–à°‚à°¡ విజ‌యాన్ని సాధించింది. అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ ఎలాంటి సినిమాను ఎంచుకుంటాడని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. విజయ్ మాత్రం à°ˆ సారి సోలో, శ్రీరస్తు శుభమస్తు లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లను తెరకెక్కించిన పరశురామ్ దర్శకత్వంలో గీత గోవిందం పేరుతో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు à°µ‌చ్చారు. గీతా ఆర్ట్స్ పతాకం పై బన్నీ వాసు నిర్మించిన à°ˆ చిత్రం ప్రేక్షకుల ముందుకు à°µ‌చ్చి 100రోజులు పూర్తి చేసుకుంది. à°ˆ సంవ‌త్సరం à°µ‌చ్చిన చిన్న చిత్రాల్లో పెద్ద విజ‌యం సాధించింది. à°ˆ సినిమా ఇంత‌à°Ÿà°¿ హిట్ సాధించి బ్యాన‌ర్‌కే మంచి విలువ‌ను తీసుకొచ్చింది. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ కెరీర్‌లో మరో కమర్షియల్ బ్లాక్‌బస్టర్ గీత గోవిందం. తొలిసారిగా పరశురామ్‌à°—à°¾ కూడా తన కెరీర్‌లో కమర్షియల్‌à°—à°¾ మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పటికే మంచి వసూళ్లు లభించిన à°ˆ చిత్రం సక్సెస్‌ఫుల్ డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌à°² జాబితాలో చేరింది. 2018లో బెస్ట్ మూవీగా నిల‌à°¬‌డింది. à°ˆ చిత్రాన్ని ప్రేక్ష‌కులు బాగా ఆద‌రించారు. à°ˆ చిత్రంలోని ఇంకేం ఇంకేం ఇంకేంకావాలే అన్న‌పాట మంచి మ్యూజిక‌ల్ హిట్ అయింది. రొమాంటిక్ ఫ్యామిలీ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌à°—à°¾ విజ‌యాన్ని సాధించింది.


విజ‌à°¯‌దేవ‌à°°‌కొండ‌, రష్మిక మందాన à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°ˆ చిత్రానికి దర్శకత్వంః పరశురామ్, నిర్మాతఃబన్నీ వాసు, సంగీతంఃగోపీ సుందర్, నిర్మాణ సంస్థఃగీతా ఆర్ట్స్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !