View

పోలీస్ ఆఫీసర్లకు ఉత్సహం నింపిన విజయ్ దేవరకొండ

Tuesday,April14th,2020, 09:56 AM

à°•‌రోనా సృష్టించిన విపత్తు లో ప్రాణాలకు తెగించి ఉద్యోగ భాద్య‌à°¤‌లు నిర్వ‌ర్తిస్తున్న పోలీస్ అధికారుల‌తో  ముచ్చ‌టించారు హీరో విజ‌య్ దేవ‌à°°‌కొండ. హైద‌రాబాద్ à°•‌మీష‌à°¨‌రేట్ లో సోమ‌వారం సాయంత్రం à°ˆ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ పోలీస్ à°•‌మీష‌à°¨‌ర్ à°…à°‚à°œ‌న్ కుమార్ ఆధ్వ‌ర్యంలో à°œ‌రిగింది. à°ˆ విప‌త్క‌à°° à°ª‌రిస్థితుల్లో à°¤‌à°® విధుల‌ను నిర్వ‌ర్తిస్తూ నిజ‌మైన హీరోలుగా నిలుస్తున్న పోలీసుల అధికారుల‌ను, వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా à°ª‌à°²‌à°•‌రించారు హీరో విజయ్ దేవ‌à°°‌కొండ‌. నిరంత‌à°°à°‚ à°ª‌నిచేస్తూ à°…à°²‌à°¸‌à°Ÿ పొందుతున్న పోలీస్ సిబ్బందికి విజ‌య్ à°ª‌à°²‌à°•‌రింపులు , మాటలు కొత్త ఉత్సాహాన్నిచ్చాయ‌ని అధికారులు అన్నారు. ప్ర‌తి రోజూ  సాయంత్రం పోలీస్ à°•‌మీష‌à°¨‌రేట్ లో à°œ‌రిగే వీడియో కాన్ఫ‌రెన్స్ లో విజ‌య్ పాల్గొన‌డంతో పోలీస్ అధికారులు, కానిస్టేబుల్స్ ఇత‌à°° సిబ్బందిలో కొత్త ఉత్సాహాం à°•‌à°¨‌à°ª‌డింది. à°ˆ సంద‌ర్భంగా పోలీస్ లు à°…à°¡à°¿à°—à°¿à°¨ à°ª‌లు ప్ర‌శ్న‌à°²‌కు విజ‌య్ దేవ‌à°°‌కొండ వారిని ఉత్సాహ à°ª‌రుస్తూ à°¸‌మాధానాలు చెప్పారు. కొంద‌రు పోలీస్ అధికారుల ప్ర‌శ్న‌à°²‌కు విజ‌య్ à°¸‌మాధానాలిచ్చారు.


*మీరు à°’à°•‌సారి పోలీస్ చెక్ పోస్ట్ à°² à°¦‌గ్గ‌à°°‌కు à°µ‌చ్చి ప్ర‌à°œ‌à°²‌ను à°¬‌à°¯‌టకు రావొద్ద‌ని కోరాలి*
"వారికి విజ‌య్ à°¸‌మాధాన మిస్తూ -  à°¤‌ప్ప‌కుండా à°µ‌స్తాను కానీ నేను à°µ‌చ్చిన‌ప్పుడు మీ లాఠీల‌కు à°ª‌నిచెప్ప‌కూడ‌దు అలాంటి à°ª‌ర్మీష‌న్ లెట‌ర్ నాకు ఇస్తే à°¤‌ప్ప‌కుండా à°µ‌స్తాను. కానీ à°®‌à°¨ సిఎం కేసీఆర్ సార్ చాలా క్లియ‌ర్ à°—à°¾ à°¬‌à°¯‌à°Ÿ‌కు రావొద్దు అని చెప్పారు. వాళ్లు చెప్పాక కూడా à°¬‌à°¯‌à°Ÿ తిరిగే వాళ్ళ‌కు మీ à°ª‌ద్ద‌తిలోనే à°¸‌మాధానం చెప్పాలి. నేను à°µ‌చ్చి చెబితే మంచి à°œ‌రుగుతుంది అని మీరు à°¨‌మ్మితే à°¤‌ప్ప‌కుండా à°µ‌స్తాను"


*లాక్ డౌన్ పీరియ‌డ్ లో మీరు మీ అమ్మ‌కు à°¸‌హాయం చేస్తున్నారా* ..?
నేను షూటింగ్ à°²‌లో బిజీ ఉండేట‌ప్పుడు ఇంట్లో విష‌యాల్ని à°ª‌ట్టించుకునే వాడ్ని కాదు. కానీ ఇప్పుడు అమ్మ à°ª‌డుతున్న  à°•‌ష్టం చూస్తే మాత్రం చాలా గొప్ప à°—à°¾ అనిపిస్తుంది. నేను à°¸‌హాయం చేయ‌డానికి వెళ్ళిన‌ప్పుడు అమ్మ నీవ‌ల్ల à°®‌à°°à°¿à°‚à°¤ à°ª‌ని పెరుగుతుంద‌ని కోప్ప‌డుతుంది. కానీ ఇలాంటి à°¸‌à°®‌యంలో డ్యూటీలు చేస్తూ ఇంటి à°ª‌నిని à°š‌క్క బెడుతున్న à°®‌హిళా అధికారుల‌కు హేట్సాఫ్ "


*పోలీస్ అధికారిగా మిమ్మ‌ల్ని చూడాల‌నుకుంటున్నాము...*
"à°¤‌ప్ప‌కుండా మంచి స్క్రిప్ట్ à°µ‌స్తే చేస్తాను.. రెండు మూడు సంవ‌త్స‌రాల‌లో మంచి పోలీస్ పాత్ర‌తో మీ ముందుకు à°µ‌స్తా"


*మీరు పోలీస్ అయితే à°ˆ సిట్యువేష‌న్ లో ఎలా ఫీల్ అయ్యే వారు..?*
"చాలా బాధ్య‌à°¤‌à°—à°¾ ఫీల్ అయ్యే వాడిని.. à°•‌మీష‌à°¨‌ర్ గారి ఆదేశాల మేర‌కు à°ª‌నిచేసే వాడిని. మీరంద‌రూ మా కోసం à°ª‌నిచేస్తున్నారు. మేము ఇంట్లో కూర్చుంటే మీరు à°ª‌నిగంట‌లు పెంచుకొని మా కోసం రోడ్ల మీద డ్యూటీలు చేస్తున్నారు మీ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ నా à°¨‌à°®‌స్కారాలు "


*మీరు డిప్ర‌à°·‌న్ లో ఉంటే ఏం చేస్తారు..?*
"నా à°ª‌నే నాకు గుర్తింపు నిచ్చింది. మీ à°…à°‚à°¦‌à°°à°¿ ప్రేమ‌నిచ్చింది. నాకు ఫెయిల్యూర్స్ à°µ‌చ్చినా ఎప్పుడైనా లో ఫీల్ à°•‌లిగినా నా à°ª‌ని మీద à°®‌à°°à°¿à°‚à°¤ ఫోక‌స్ చేస్తాను. నేను చిన్న‌ప్పుడు à°®‌హాభార‌తం ప్లే చేసాను స్కూల్లో. అప్పుడు  కృష్ణ భగవానుడు అన్న à°† మాట నా మీద బాగా à°¬‌లంగా à°ª‌డింది. à°ˆ à°¸‌à°®‌యం à°—‌డిచిపోతుంది. నిజ‌మే యే à°¸‌à°®‌యం అయినా శాశ్వతం కాదు. à°•‌రోనా కూడా అంతే  à°®‌నం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే à°•‌రోనా కూడా à°®‌à°¨ లైఫ్ లో à°’à°• జ్ఞాప‌à°•à°‚à°—à°¾ మిగిలిపోతుంది" అన్నారు.


చాలా మంది పోలీస్ అధికారులు విజ‌య్ à°•à°¿  థ్యాంక్స్ చెబుతూ à°¤‌à°® ఆనందాన్నిచపంచుకున్నారు. à°ªà±‹à°²à±€à°¸à±à°²à°²à±‹ ఉత్సహాన్ని నింపేందుకు సమయం ఇచ్చిన విజయ్ à°¦à±‡à°µà°°à°•à±Šà°‚à°¡ కు పోలీస్ కమీషనర్ అంజన్ కుమార్ తో పాటు ఆయన సిబ్బంది కూడా కృతజ్ఞత లు తెలిపారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !