View

Annapurna Photo Studio Made Honestly - Yash 

Tuesday,July18th,2023, 02:56 PM

Chaitanya Rao and Lavanya starrer Annapurna Photo Studio is releasing on July 21st. The film is produced by Yash Rangineni under the banner of Big Ben Cinemas. Directed by Chendu Muddu. The film featured Mihira, Uttara, Vaiva Raghava, Lalit Aditya in other pivotal roles. The trailer of this movie was recently released by Vijay Deverakonda and it got a good response on social media. The film unit held a press meet today


Yash Rangineni said, 'Dear Comrade with Vijay started as a small film. After that, Vijay's stardom grew and became a big movie. I am making small films with my passion. I also want to do big films with big heroes. I will do it if I get that chance. I don't think that O Pitta katha is a flop. Due to Corona, it was quickly left from the theater. But it played well in OTT. After watching O PittaKatha, we made this movie just because we liked it. The story of this movie is also good. I like it. Now, no matter how big a movie is, no matter how hit it is, it doesn't play for more than a week. First we are releasing this movie in multi screens. We are showing it on single screens in some selected places. If the word of mouth is good, then we will increase the screens. If you are making a small film with new people, you will be looked down. We faced many doubts during the Pelli Choopulu. After its release, everyone came to know about its power. A small film gives me palpitations. Is the actual movie short? Is it big? Who decides. Everyone would have missed a good actor like Vijay if there was no Pelli Choopulu. We made this film honestly. I had already told the unit that we can make it with a limited budget. Everyone worked hard. That's why the movie did well. The movie is going to release on July 21. Everyone please watch it and support us..


Chendu Muddu said, 'We wanted to tell the story in a time when there was no technology or communication system. I told the story in the 80s with the intention of bringing a retro feeling. Everyone, young and old, will connect with this movie. The story is inspired by the characters I have seen in real life and the events in my town. The scenes in it are also very natural and like what happened around us. It would be a lie to say that I made it very simple. You watched a two-hour movie and I worked hard for it for two years. The whole team has done a great job. So it turned out so well. Shooting was not done in a village. I shot the film in 80 locations. The budget is also under control due to the suggestions of our producer.


Chaitanya Rao said, 'Chendu Garu has designed my character brilliantly. I have seen the movies of NTR and ANR Garu. The director explains the sensibilities of my character. It was clearly explained to me before the workshop. When I got a chance like this, I thought to myself that I would not make a mistake. I did it keeping my eyes close. Although mine is Karimnagar, I am in Hyderabad, Australia. The director said to speak in that dialect from the moment the story was told. I practiced in the workshop and director helped me. My next movies Keeda Cola, Parijathaparvam, Sharatulu Vartistai, Honeymoon Express movies are ready for release. Chendu Garu didnt watched 30 Weds 21. I got a similar character again. For me, it would be great if it was a hit formula.


Lavanya said, 'Gautami's role seemed challenging to me. Language was not a problem for me. But the director has already given inputs about the way of speaking and behavior. He advised to watch old movies. I like village girl characters. I love doing such roles. Compliments are coming that the film has been made without obscenity. We are happy to hear them," he said.


ఎంతో నిజాయితీగా తీసిన సినిమా ఇది.. ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ నిర్మాత యష్ రంగినేని
చైతన్య రావ్, లావణ్య జంటగా నటించిన చిత్రం అన్నపూర్ణ ఫోటో స్టూడియో. à°ˆ చిత్రాన్ని బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించారు. చెందు ముద్దు దర్శకత్వం వహించారు. à°ˆ చిత్రంలో మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషించారు. à°ˆ మూవీ ట్రైలర్‌ను ఇటీవలే ది విజయ్ దేవరకొండ రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది. జూలై 21à°¨ విడుదల కాబోతోన్న సందర్భంగా చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. చిత్రయూనిట్ మాట్లాడుతూ..


యష్ రంగినేని మాట్లాడుతూ.. ‘విజయ్‌తో డియర్ కామ్రేడ్ ప్రారంభమైనప్పుడు చిన్న సినిమాగానే స్టార్ట్ అయింది. à°† తరువాత విజయ్ స్టార్డం పెరిగి పెద్ద సినిమాగా మారింది. నాకున్న ప్యాషన్‌తోనే ఇలా చిన్న చిత్రాలు చేస్తున్నాను. నాక్కూడా పెద్ద హీరోలతో చేయాలని ఉంది. à°† చాన్స్ వస్తే చేస్తాను. చెందు తీసిన à°“ పిట్ట à°•à°¥ ఫ్లాప్ అయిందని నేను అనుకోవడం లేదు. కరోనా రావడంతో థియేటర్లోంచి త్వరగా పోయింది. కానీ ఓటీటీలో మాత్రం బాగానే ఆడింది. à°“ పిట్టకథ చూశాక, నచ్చాకే à°ˆ సినిమాను ఓకే చేశాం. à°ˆ సినిమా à°•à°¥ కూడా బాగుంటుంది. నాకు నచ్చింది. ఇప్పుడు à°Žà°‚à°¤ పెద్ద సినిమా అయినా, à°Žà°‚à°¤ హిట్ అయినా కూడా వారం కంటే ఎక్కువగా ఆడటం లేదు. ఫస్ట్ మేం à°ˆ సినిమాను మల్టీ స్క్రీన్లలోనే రిలీజ్ చేస్తున్నాం. కొన్ని సెలెక్టెడ్ ప్లేస్‌లోనే సింగ్ స్క్రీన్లలోనే వేస్తున్నాం. మౌత్ టాక్ బాగుంటే.. à°† తరువాత స్క్రీన్లు పెంచుతాం. కొత్త వాళ్లతో చిన్న సినిమా తీస్తున్నామంటే చిన్నచూపు చూస్తారు. పెళ్లి చూపులు సమయంలోనూ ఎన్నో అనుమానాలు ఎదుర్కొన్నాం. రిలీజ్ చేశాక దాని సత్తా అందరికీ తెలిసి వచ్చింది. చిన్న సినిమా అని అంటే నాకు దడ పుడుతుంది. అసలు సినిమా అనేది చిన్నదా? పెద్దదా? ఎవరు డిసైడ్ చేస్తారు. à°† రోజు పెళ్లి చూపులు లేకపోతే విజయ్ లాంటి మంచి నటుడ్ని అందరం మిస్ అయ్యే వాళ్లం. à°ˆ సినిమాను మేం నిజాయితీగా తీశాం. లిమిటెడ్ బడ్జెట్‌తో తీస్తేనే మనం గట్టెక్కుతామని యూనిట్‌కు ముందే చెప్పాను. అందరూ కష్టపడి చేశారు. అందుకే సినిమా బాగా వచ్చింది. జూలై 21à°¨ సినిమా రాబోతోంది. అందరూ సహకరించండి.


చెందు ముద్దు మాట్లాడుతూ.. ‘టెక్నాలజీ, కమ్యూనికేషన్ సిస్టం లేని టైంలో కథను చెప్పాలని అనుకున్నాం. రెట్రో ఫీలింగ్ తీసుకురావాలనే ఉద్దేశంతోనే 80à°² నేపథ్యంలో కథను చెప్పాను. చిన్నా, పెద్దా అందరూ కూడా à°ˆ సినిమాకు కనెక్ట్ అవుతారు. నేను నిజ జీవితంలో చూసిన పాత్రలు, మా ఊర్లోని సంఘటనలు చూసి ఇన్ స్పైర్ అయి రాసుకున్న à°•à°¥. ఇందులోని సీన్స్ కూడా ఎంతో సహజంగా, మన చుట్టూ జరిగినట్టే ఉంటాయి. చాలా సింపుల్‌à°—à°¾ చేశాను అని చెబితే అది అబద్దం అవుతుంది. మీరు రెండు à°—à°‚à°Ÿà°² సినిమా చూశారు. నేను దానికి రెండేళ్లు కష్టపడతాను. టీం అంతా బాగా పని చేసింది. కాబట్టి ఇంత బాగా వచ్చింది. à°’à°• ఊరిలో షూటింగ్ చేయలేదు. 80 లొకేషన్లలో సినిమాను తీశాను. లొకేషన్ల రెక్కీ కోసమే మూడు నెలలు పట్టింది. నిర్మాత సలహాలు, సూచనల వల్లే బడ్జెట్ కూడా అదుపులో ఉంది.


చైతన్య రావ్ మాట్లాడుతూ.. ‘నా పాత్రను చెందు గారు అద్భుతంగా డిజైన్ చేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ గారి సినిమాలు చూశాను. నా పాత్రలోని సెన్సిబిలిటీస్‌ను డైరెక్టర్ వివరించేవారు. వర్క్ షాప్ కాక ముందే నాకు క్లియర్‌à°—à°¾ వివరించారు. నాకు ఇలాంటి చాన్స్ దొరికినప్పుడు ఎక్కడా తప్పు చేయొద్దని అనుకున్నాను. ఒళ్లు దగ్గర పెట్టుకుని చేశాను. నాది కరీంనగర్ అయినా కూడా నేను ఆస్ట్రేలియా, హైద్రాబాద్‌లో ఉన్నాను. à°•à°¥ చెప్పినప్పటి నుంచే à°† యాసలో మాట్లాడాలని డైరెక్టర్ చెప్పాడు. వర్క్ షాప్‌లో ప్రాక్టీస్ చేశాను. డైరెక్టర్ దగ్గరుండి నాకు హెల్ప్ చేశారు. కీడా కోలా, పారిజాతపర్వం, షరతులు వర్తిస్తాయ్, హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. చెందు గారు 30 వెడ్స్ 21 ఇంకా చూడలేదు. నాకు మళ్లీ ఇలాంటి పాత్రే వచ్చింది. నాకు నిజంగానే ఇది హిట్ ఫార్మూలా అయితే బాగుంటుంది’ అని అన్నారు.


లావణ్య మాట్లాడుతూ.. ‘గౌతమి పాత్ర నాకు చాలెంజింగ్‌గానే అనిపించింది. భాష నాకు ప్రాబ్లం కాలేదు. కానీ మాట్లాడే విధానం, నడవడిక ఇలా అన్నింటి గురించి దర్శకుడు ముందే ఇన్ పుట్స్ ఇచ్చారు. పాత సినిమాలను చూడమని సలహా ఇచ్చారు. నాకు విలేజ్ గర్ల్ పాత్రలంటే ఇష్టం. ఇలాంటి పాత్రలు చేయడం నాకు ఇష్టం. అశ్లీలత అనేది లేకుండా సినిమా తీశామనే కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. అవి వింటుంటే మాకు ఆనందంగా ఉంది’ అని అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !