View

డబ్బులతో పాటు 'అభిమన్యుడు' మంచి పేరు కూడా తెచ్చిపెట్టాడు - నిర్మాత హరి

Saturday,June09th,2018, 04:43 PM

మాస్‌ హీరో విశాల్‌, హ్యాట్రిక్‌ హీరోయిన్‌ సమంత యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ప్రధాన పాత్రల్లో విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ, హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బేనస్స్‌పై ఎమ్‌. పురుషోత్తమ్‌ సమర్పణలో యువ నిర్మాత జి. హరి నిర్మించిన 'అభిమన్యుడు' గతవారం విడుదలై సూపర్‌ టాక్‌తో సూపర్‌ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. à°ˆ సంద‌ర్భంగా à°¶‌నివారం ఏర్పాటు చేసిన బ్లాక్‌à°¬‌స్ట‌ర్ సెలబ్రేష‌న్స్‌లోహీరో విశాల్‌, అర్జున్‌, పి.ఎస్‌.మిత్ర‌న్‌, శ్రీనాథ్‌, కో ప్రొడ్యూసర్స్ ప్ర‌కాశ్‌, ఎన్‌.పురుషోత్త‌మ్‌, à°°‌à°š‌యిత రాజేశ్‌, వైజాగ్ పూర్వీ పిక్చ‌ర్స్ వేగి వీర్రాజు, వెస్ట్ గోదావరి ఉషా పిక్చ‌ర్స్ డిస్ట్రిబ్యూట‌ర్ ఉద‌య్‌, సీడెడ్ డిస్ట్రిబ్యూట‌ర్ శ్రీనివాస్‌, కృష్ణా డిస్ట్రిబ్యూట‌ర్ ఎన్‌.à°¸‌ర్వేశ్వ‌ర్‌రావు, గుంటూరు పూర్ణోద‌యా పిక్చ‌ర్స్ శ్రీను, నెల్లూరు à°…à°‚à°œ‌లి పిక్చ‌ర్స్ భాస్క‌ర్ రెడ్డి à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.


à°ˆ సంద‌ర్భంగా నిర్మాత జి.à°¹‌à°°à°¿ మాట్లాడుతూ - మా à°…à°­à°¿à°®‌న్యుడు చిత్రాన్ని బ్లాక్‌à°¬‌స్ట‌ర్ హిట్ చేసిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. చాలా రోజులు నుండి నిర్మాత‌à°—à°¾ à°¸‌క్సెస్ కోసం ఎదురుచూస్తున్నాను. వారం రోజుల్లోనే సినిమా 12 కోట్ల రూపాయ‌à°² à°•‌లెక్ష‌న్స్‌ను à°µ‌సూలు చేసింది. à°¡‌బ్బుల‌తో పాటు మంచి పేరు కూడా తెచ్చి పెట్టిన సినిమా ఇది.à°ˆ సినిమాకు నిర్మాత‌à°—à°¾ కావ‌à°¡à°‚ à°—‌ర్వంగా ఉంది. రెండో వారంలో కూడా సినిమా à°¸‌క్సెస్‌ఫుల్‌à°—à°¾ à°°‌న్ అవుతోంది. ఇంకా సినిమా 265 థియేట‌ర్స్‌లో à°¸‌క్సెస్‌ఫుల్‌à°—à°¾ à°°‌న్ అవుతోంది. à°ˆ సినిమాను à°¦‌ర్శ‌కుడు పి.ఎస్‌.మిత్ర‌న్ అత్య‌ద్భుతంగా తెర‌కెక్కించారు. విశాల్‌గారు స్క్రీన్‌పైనే కాదు..à°°à°¿à°¯‌ల్ లైఫ్‌లో కూడా హీరోనే. అందుకనే సినిమా ప్రేక్ష‌కుల‌కు బాగా à°•‌నెక్ట్ అయ్యింది. నిజ జీవితానికి విశాల్‌గారి క్యారెక్ట‌ర్ à°¦‌గ్గ‌à°°‌à°—à°¾ ఉండ‌టంతో సినిమా మంచి విజ‌యాన్ని సాధించింది. అర్జున్‌గారు ఎక్స్‌ట్రార్డిన‌రీగా à°¨‌టించారు. రాజేశ్‌గారు మంచి డైలాగ్స్ రాశారు. విశాల్‌గారు ఇంత మంచి సినిమాను నాకు ఇచ్చినంద‌కు ఆయ‌à°¨‌కు నా స్పెష‌ల్ థాంక్స్‌ అన్నారు.


పి.ఎస్‌.మిత్ర‌న్ మాట్లాడుతూ - à°¦‌ర్శ‌కుడిగా నాకు చాలా ఆనందంగా ఉంది. à°¤‌మిళంలో à°˜‌à°¨ విజ‌యం సాధించిన à°ˆ సినిమా తెలుగులో కూడా పెద్ద విజ‌యాన్ని అందుకోవ‌à°¡à°‚ ఇంకా ఆనందంగా ఉంది. సినిమాను తెలుగు ప్రేక్ష‌కులు బాగా రిసీవ్ చేసుకున్నారు. రాజేశ్ డైలాగ్స్‌, జార్జ్ సి.విలియ‌మ్స్ సినిమాటోగ్ర‌à°«à±€, యువ‌న్ శంక‌ర్‌గారి మ్యూజిక్ à°¸‌హా à°…à°‚à°¦‌రూ ఎంతో à°Žà°«‌ర్ట్ పెట్టి à°ª‌నిచేశారు. à°¡‌బ్బింగ్ సినిమాలా కాకుండా స్ట్ర‌యిట్ సినిమాను ఆద‌à°°à°¿à°‚à°šà°¿à°¨‌ట్లు ప్రేక్ష‌కులు à°ˆ సినిమాను ఆద‌రించారు. విశాల్‌గారు నిర్మాత చాలా à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ à°ˆ సినిమా చేశారు. అర్జున్‌గారి క్యారెక్ట‌ర్‌à°•à°¿ చాలా మంచి కాంప్లిమెంట్స్ à°µ‌స్తున్నాయి. వైట్ డెవిల్‌à°—à°¾ ఆయ‌à°¨ అద్భుతంగా à°¨‌టించారు. à°¤‌మిళంలో చాలా ఇబ్బంద‌లు à°®‌ధ్య విడుద‌లైన సినిమా పెద్ద హిట్ అయ్యింది. à°¦‌ర్శ‌కుడిగా నాతో పాటు యూనిట్ à°…à°‚à°¦‌à°°à°‚ సినిమా కోసం హార్డ్ à°µ‌ర్క్ చేశాం అన్నారు.


అర్జున్ మాట్లాడుతూ - సినిమా à°¸‌క్సెస్ షీల్డుల‌ను à°®‌రిచిపోతున్న రోజుల్లో à°…à°­à°¿à°®‌న్యుడు తో బ్లాక్‌à°¬‌స్ట‌ర్ షీల్డ్‌ను అందుకోవ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. డిస్ట్రిబ్యూట‌ర్స్ ముఖాల్లో ఆనందం à°•‌à°¨‌à°ª‌డుతుంది. à°ˆ సినిమాలో à°µ‌ర్క్‌చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్‌కు నా అభినంద‌à°¨‌లు. నా క్యారెక్ట‌ర్‌à°•à°¿ చాలా మంచి పేరు à°µ‌చ్చింది. à°“ సినిమా హిట్ లేదా ప్లాప్‌à°•à°¿ డైరెక్ట‌రే కార‌ణం. à°ˆ సినిమా ఇంత పెద్ద హిట్‌కావ‌à°¡à°‚ వెనుక ఉన్న క్రెడిట్ మిత్ర‌న్‌కే à°¦‌క్కుతుంది. విశాల్ హీరోగా, ప్రొడ్యూస‌ర్‌à°—à°¾ à°Žà°‚à°¤ à°•‌ష్టాలు à°µ‌చ్చినా.. à°…à°­à°¿à°®‌న్యుడులా ఫైట్ చేసి నిజ‌మైన విక్ట‌à°°à±€ అంటే ఇదేన‌ని నిరూపించారు. à°ˆ సినిమాతో à°°à°¿à°¯‌ల్ లైఫ్ హీరో అని విశాల్ ప్రూవ్ చేసుకున్నాడు. à°¹‌à°°à°¿ టెస్ట్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్‌, డిస్ట్రిబ్యూట‌ర్‌. à°ˆ సినిమాను చాలా ప్లాన్‌తో ఫ్రాంచైజీ చేశారు అన్నారు.


హీరో విశాల్ మాట్లాడుతూ - à°¤‌మిళంలో ఐదో వారం à°µ‌చ్చిన సినిమా హౌస్‌ఫుల్‌గానే à°°‌న్ అవుతుంది. à°“à°µ‌ర్‌సీస్ à°¸‌హా ఇక్క‌à°¡ విడుద‌లైన ప్ర‌తి స్టేట్‌లో సినిమా స్ట్రాంగ్‌à°—à°¾ à°°‌న్ అవుతుంది. అభిమానులే కాదు, విమ‌ర్శ‌కుల నుండి కూడా సినిమాకు మంచి ప్ర‌శంస‌లు à°¦‌క్కాయి. చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల à°¤‌ర్వాత తెలుగులో ఇంత పెద్ద హిట్ à°µ‌చ్చినందుకు ఆనందంగా ఉంది. డిస్ట్రిబ్యూట‌ర్స్‌, థియేట‌ర్స్ à°¯‌à°œ‌మానులు హ్యాపీగా ఉన్న‌ప్పుడే నిజ‌మైన ఆనందం. à°…à°‚à°¦‌రూ à°¸‌మ్మ‌ర్‌à°•à°¿ బ్లాక్‌à°¬‌స్ట‌ర్ à°µ‌చ్చింద‌ని à°…à°‚à°¦‌రూ హ్యాపీగా ఫీలైంది. నా కెరీర్‌లోనే à°ˆ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌à°¬‌స్ట‌ర్‌à°—à°¾ నిలిచింది. à°¤‌మిళం à°¸‌హా తెలుగులో కూడా ఒకేరోజు విడుద‌à°² ప్లాన్ చేసిన‌ప్ప‌à°Ÿà°¿à°•à±€ తెలుగులో మే 11à°¨ ఎక్కువ సినిమాలు ఉండటంతో సోలోగా మంచి థియేట‌ర్స్‌లో సినిమాను విడుద‌à°² చేయాల‌ని జూన్ 1à°¨ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చాం. మిత్ర‌న్ ఇంటెలిజెంట్‌à°—à°¾ సినిమాను తెర‌కెక్కించారు. శంక‌ర్‌గారి జెంటిల్‌మెన్‌, మురుగ‌దాస్‌గారి à°—‌జిని సినిమాల్లా à°ˆ సినిమాతో మిత్ర‌న్ మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగు ప్రేక్ష‌కుల‌తో పాటు నార్త్ ఇండియాలో కూడా ప్రేక్ష‌కులు సినిమాను ఆద‌రిస్తున్నారు. మీడియా కూడా à°ˆ à°¸‌క్సెస్‌లో à°¤‌à°®‌వంతు పాత్ర‌ను పోషించింది. à°ˆ సంద‌ర్భంగా మీడియాకి థాంక్స్‌ అన్నారు.


కార్య‌క్ర‌మంలో పాల్గొన్న డిస్ట్రిబ్యూట‌ర్స్ కూడా సినిమా à°¸‌క్సెస్ à°ª‌ట్ల à°¤‌à°® సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.


à°ˆ సినిమా ద్వారా à°µ‌చ్చిన లాభాల్లో కొంత మొత్తాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతుల‌కు à°…à°‚à°¦‌చేయాల‌నుకున్న‌ట్లు హీరో విశాల్‌, నిర్మాత à°¹‌à°°à°¿ తెలిపారు. à°ˆ విషయంపై స్ప‌ష్ట‌మైన ప్ర‌à°•‌à°Ÿ‌నను à°µ‌చ్చే వారం తెలియ‌చేస్తామ‌ని à°ˆ సంద‌ర్భంగా పేర్కొన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !